సంతోషం దుఃఖం జీవిత సత్యం ... మరో 2 వెన్నెల వెలుగులు |
Posted: 26 May 2016 08:20 AM PDT రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి మనసుకు బాధ కలిగితే కనులకు చెబుతుంది ... పూర్తిటపా చదవండి...కనులు ఆ బాధను కన్నీరుగా మలుచుతుంది మనసుకు హాయి కలిగితే కనులకు చెబుతుంది కనులు ఆ భాషను కన్నీరుగా మలుచుతుంది వింత ఏమిటంటే దుఃఖమైన ఆనందమైనా రెండు వేరువేరైనా మనసుకే తెలుస్తాయి కనులే పలుకుతాయి బాధలో చెమ్మగిల్లిన కనులను తుడిచి మనసులో నిండిన వేదనను అర్దం చేసుకోవాలి సంతోషంలో చెమర్చిన కనులను చిరునవ్వుతో పలకరించి మనసులో నిండిన ఆనందమనే ఊయలలో సేదతీరాలి |
గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు Posted: 26 May 2016 03:15 AM PDT రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు (The Magic of Thinking Big by David J. Schwartz) అన్న పుస్తకం గురించి మీలో చాలా మంది... పూర్తిటపా చదవండి... |
నా కొత్త 71వ ఈబుక్కు (కబురులు) Posted: 26 May 2016 02:53 AM PDT రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు స్నేహాంజలి. నా ఈబుక్కులు ప్రచురణలో భాగముగా, నా 71వ ఈబుక్కుగా, పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment