Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 17 May 2016

ఆలము - కాలము - జాలము - వాలము ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్

ఆలము - కాలము - జాలము - వాలము ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్


ఆలము - కాలము - జాలము - వాలము

Posted: 16 May 2016 08:42 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 11 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




దత్తపది: ఆలము - కాలము - జాలము - వాలము... రామాయణార్థంలో 




కందము: 
ఆలమునన్ రావణ సుతు 
జాలముతో లక్ష్మణుండు సరిమూర్ఛిల్లన్ 
వాలము చరచుచ... పూర్తిటపా చదవండి...

యశస్వి "రెండుమాటలు", కవితత్వాల సంకలనం నుంచి...

Posted: 16 May 2016 08:25 PM PDT

రచన : మరువం ఉష | బ్లాగు : మరువం
13223675_10209115554748323_1675438407_o.
... పూర్తిటపా చదవండి...

క్షీరసాగరమథనం - సురపతి

Posted: 16 May 2016 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
indra-1.jpg
8-147-పూర్తిటపా చదవండి...

వేమన శతకము.

Posted: 16 May 2016 05:46 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
వేమన శతకం
తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
తలచి చూడ తనకు తత్వమగును
ఊఱకుండ నేర్చు నుత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినుర వేమ! || 1 ||

తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి
మిగిలి వెడల లేక మిణుకుచున్న
నరుడి కేడముక్తి వరలెడి? చెప్పుడీ!
విశ్వదాభిరామ వినుర వేమ! || 2 ||

తనదు మనసుచేత దర్కించి జ్యోతిష
మెంత చేసె ననుచు నెంచి చూచు,
తన యదృష్టమంత దైవ మెఱుంగడా?
విశ్వదాభిరామ వినుర వేమ! || 3 ||

టీక వ్రాసినట్లనేకులు పెద్దలు
లోకమందు జెప్ప శోక మంచు<... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger