దీర్ఘాక్షరములు లేకుండా వేంకటేశ్వర స్తుతి. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- దీర్ఘాక్షరములు లేకుండా వేంకటేశ్వర స్తుతి.
- ఇంట్లో పిల్లలు లేరు… క్లారా డోలివర్, అమెరికను కవయిత్రి
- సమస్య - 2040 (ఉత్తరుం డర్జునునకంటె...)
- ఆంధ్రనామ సంగ్రహము - పైడిపాటి లక్ష్మణ కవి (1)
దీర్ఘాక్షరములు లేకుండా వేంకటేశ్వర స్తుతి. Posted: 20 May 2016 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 12 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. నిషిద్ధాక్షరి - దీర్ఘాక్షరములు లేకుండా వేంకటేశ్వర స్తుతి. తేటగీతి: సప్త గిరులను నిలచిన శక్తివి గద హరిగ హరునిగ తలపుల గురి కుదిర్చి కురుల... పూర్తిటపా చదవండి... |
ఇంట్లో పిల్లలు లేరు… క్లారా డోలివర్, అమెరికను కవయిత్రి Posted: 20 May 2016 02:19 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి నా కర్థమయింది, ఇంట్లో పిల్లల్లేరనిఇల్లు మరీ శుభ్రంగా, పొందికగా ఉంది.నేల మీద చేతుల్తో ఇష్టమొచ్చినట్టువిసిరేసిన ఆట బొమ్మలు కనిపించడం లేదు.కిటికీల మీద వేలిముద్రలు లేవు,కుర్చీల మీద గీతలు లేవు;కర్ర బొమ్మలు వరుసలో నిలబెట్టి లేవు,లేదా జంటలుగా తరలించిందీ లేదు;కాలివేళ్ళదగ్గర బాగా మురికిపట్టిచిరుగులు పడ్డ మేజోళ్ళు లేవు పోగువెయ్యడానికి;చిన్న చిన్న మరమ్మత్తు చెయ్యడానికిఅన్నీ పిల్లలబట్టలతో కూడిన మేటలు లేవుఆర్చడానికి ఏ చిన్న చిన్న బాధలూ లేవుముడవడానికి చిన్ని చేతుల... పూర్తిటపా చదవండి... |
సమస్య - 2040 (ఉత్తరుం డర్జునునకంటె...) Posted: 20 May 2016 11:32 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... ఉత్తరుం డర్జునునకంటె నుత్తముండు. |
ఆంధ్రనామ సంగ్రహము - పైడిపాటి లక్ష్మణ కవి (1) Posted: 20 May 2016 09:53 AM PDT రచన : noreply@blogger.com (Subrahmanyam Devarakonda) | బ్లాగు : సాహిత్యసౌరభం (మిత్రులకు ఈనాటి నుండి మీఅందరితో పైడిపాటి లక్ష్మణ కవి ప్రణీత "ఆంధ్రనామసంగ్రహము" అనే ఈ పుస్తకాన్ని పంచుకొంటున్నాను. అచ్చంగా తెలుగులోని పదాలు నేర్చుకోవటానికి అచ్చతెనుగు కావ్యాలను చదవటానికి ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తం. ) ఆంధ్రనామ సంగ్రహము పైడిపాటి లక్ష్మణ కవి క్షీపతిని భజించి యిష్టసిద్ధు... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment