Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 25 July 2021

అధికారి - డా.ఆచార్య ఫణీంద్ర

జ్ఞానము, మేధ కావు; అధికారిగ నెప్పుడు కల్గియున్నచో దీనుల వేదనన్ వినెడు దీక్షను బూనిన కర్ణ రాజముల్; ధ్యానము నిల్పి వారికి సహాయము చేసెడి మానసంబునున్ - మానవు డెవ్వడైన మహిమాన్విత మూర్తిగ కీర్తి గాంచురా! # [శోధిని తెలుగు బ్లాగుల సంకలిని నుండి]
Post Date: Sun, 25 Jul 2021 06:49:16 PDT
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger