Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 19 July 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౫(595) - Aditya Srirambhatla

( విష్ణుసేవా ప్రాశస్త్యంబు ) 10.2-1235-క. సేవింప వారు దమకుం గావించిన శోభనములు గని నిజములుగా భావించి వారి మఱతురు భావములఁ గృతఘ్నవృత్తిపని తమ పనిగన్. 10.2-1236-క. మెలఁగుచు నుందురు దీనికిఁ గలదొక యితిహాస మిపుడు గైకొని నీకుం దెలియఁగఁ జెప్పెద దానన యలవడు నీ వడుగు ప్రశ్న కగు నుత్తరమున్. భావము: అలా ఆరాధించి ఆ దేవతలు అనుగ్రహించిన ఐశ్వర్యాలను సత్యమైనవని అనుకుంటారు. పిమ్మట కృతఘ్నులై వారు తమకు శుభాలను అనుగ్రహించిన ఆ దేవతలనే మరచిపోతారు. దీనికి తార్కాణంగా ఒక కథ ఉంది. అది నీకు చెప్తాను. నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం దానితో తెలుస్తుంది. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=84&Padyam=1236 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Tue, 19 Jul 2022 15:14:50 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger