Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 16 July 2022

ఆడఁజేసెదవు - లక్ష్మీదేవి / लक्ष्मीदेवी

వెన్నల ముద్దలందినిన వేళల బల్మి యదెట్టిదో, సదా వెన్నవు గా కరుంగుదువు, వేణువుఁబట్టినదేముహూర్తమో వన్నియకాడ! లాగెదవు పాటలనాటల, నన్నునెప్పుడున్ సన్నలనాడజేసెదవు చందనచర్చల నూరడించుచున్. --లక్ష్మీదేవి. (పాతదే)
Post Date: Sat, 16 Jul 2022 09:25:55 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger