Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 20 July 2022

మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం - ఏ.వి.రమణరాజు

మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం సాహితీమిత్రులారా! మన తెలుగు శాసనాలలో లభించిన చిత్రకవిత్వం. ట,డ,ణ,ష,ళ - లు లేకుండా చెప్పిన పద్యంన్ని నిర్మూర్ధన్యం పద్యం అంటారు మల్యాల గుండయ క్రీ.శ. 1272లో వేయించిన బూదపూరు శాసనం లోనిది ఈ నిర్మూర్ధన్యం పద్యం  ఆస్వాదించండి- కాంతోపాంత సుజాత నూతన లసద్ విన్యాస వన్య మిళత్ ఫుల్లత్ పల్లవ సుచలత్ పికశుక స్తోమై స్తుతి స్తాయతే నిశ్వాసాంత వికాశమాన మహిమా వాసైక లసద్ వైశద్య ద్యుతి వీచి సూచి యశశోయస్యతిశ్యాత్మనః ఇందులో ట,డ,ణ,ష,ళ - లు  ఉపయోగించి చెప్పలేదు గమనించండి.
Post Date: Wed, 20 Jul 2022 14:07:56 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger