Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 4 August 2022

తాలాంకనందినీ పరిణయములోని నిరోష్ఠ్య చిత్రం - ఏ.వి.రమణరాజు

తాలాంకనందినీ పరిణయములోని  నిరోష్ఠ్య చిత్రం సాహితీమిత్రులారా! ఆసూరి మరింగంటి వేంకట నరసింహాచార్య ప్రణీతమైన తాలాంకనందినీ పరిణయము లోని నిరోష్ఠ్య చిత్రం నిరోష్ఠ్యం అంటే పెదవులతో పలకని లేదా పెదవులు తాకనిది ఇది ప్రథమాశ్వాసం ఆశ్వాసాంతంలో కూర్చబడినది- నలినజ శంకర త్రిదశనాధశరణ్య! దయాంతరంగ! స జ్జలజశరాంగ! సారదరశార్ఙగదాసిజయాగ్రసాధనా! కలితధగద్ధద్ధగితకాంచనగల! నిశాకరాయతా స్యలలిత! శేషశైలశిఖరాగ్రనికేతన! తార్క్ష్యకేతనా! ఇది పెదవులు తాకని అక్షరాలతో కూర్చబడినది. గమనించగలరు.
Post Date: Thu, 04 Aug 2022 14:22:22 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger