Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 8 September 2022

శ్రీకృష్ణ విజయము - ౬౨౧(621) - Aditya Srirambhatla

( విప్రుని ఘనశోకంబు ) 10.2-1291-వ. అని నమ్మంబలికిన యర్జును ప్రతిజ్ఞకు భూసురుండు మనంబున నూఱడిల్లి యతని నభినందించుచు నిజ మందిరంబునకు జని; కొన్ని దినంబు లుండునంత భార్యకుం బ్రసూతివేదనా సమయంబయినం జనుదెంచి వివ్వచ్చుం గని తద్విధం బెఱింగించిన నయ్యింద్రనందనుం డప్పుడు. భావము: ఇలా నమ్మకంగా పలికిన పార్థుడి మాటలపై బ్రాహ్మణుడి మనసు శాంతించింది. అతడు నరుని కొనియాడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నిదినాలు గడిచాయి. విప్రుడి భార్యకు మళ్ళీ ప్రసవవించే సమయం సమీపించింది. భూసురుడు వెంటనే వచ్చి పరమ భీభత్సంగా యుద్ధంచేసే వాడైన అర్జునుడికి ఈ విషయం చెప్పాడు. ఆ ఇంద్రపుత్రుడు అంతట... http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1291 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Wed, 07 Sep 2022 18:20:40 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger