అందంగా ఉన్నాననిమెచ్చి చేపట్టాడు ఎప్పుడూనాతోనే క్షణం వదిలిపెట్టడు వేలితో తడుతూ నావైపే చూపులు చెంపలు ఆనించి నాతోనే మాటలు ఎప్పుడూ ప్రక్కనే ఉండాలనేవాడు నిద్ర లేవగానే నన్నే చూడాలనుకునేవాడు మనసెరిగిన సహచరిని మునుపటిలా లేనని సరిగా స్పందించటం లేదని నన్ను వదిలి పెట్టాలనుకొని చూస్తున్నాడు మరో దానికోసం నాకన్నా "మోర్ జీ.బి" ఉన్నదానికోసం.
Post Date: Tue, 11 Oct 2022 02:28:14 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Tue, 11 Oct 2022 02:28:14 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4
No comments :
Post a Comment