Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 17 January 2023

శ్రీకృష్ణ విజయము - ౭౨౦(720) - Aditya Srirambhatla

( అవధూత సంభాషణ ) 11-114-ఆ. రూపు లేని నీకు రూఢిగా యోగులు రూపు నిల్పి నిన్ను రుచిరభక్తిఁ గొల్చి యుండ్రు; వారికోర్కుల నిచ్చెద వేమిలాగు? నాకు నెఱుఁగఁ బలుకు. భావము: "రూపంలేని నీకు యోగులు ఒక ఆకారాన్ని రూఢీగా నిలిపి స్థిరమైన భక్తితో నిన్ను కొలుస్తూ ఉంటారు. నీవు వారి కోరికలు ఎలా తీరుస్తావు. నాకు తెలుపుము." http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=114 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Tue, 17 Jan 2023 16:17:41 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger