Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 17 February 2023

వీటికేమైనా వ్యాఖ్యలు ఉంటె తెలుపగలరు - ఏ.వి.రమణరాజు

వీటికేమైనా వ్యాఖ్యలు ఉంటె తెలుపగలరు సాహితీమిత్రులారా! వ్యాఖ్యానము లేని తెలుగుకావ్యాల సూచిక పండితులైనవారు పరిశీలించి వ్యాఖ్యలు ఉంటె తెలుపగలరు 1. సమీరకుమార విజయము - పుష్పగిరి తిమ్మన 2.శిశుపాల వధ - (ఆంధ్ర మాఘము) - గోపీనాథం వెంకటకవి 3.అనిరుద్ధ చరిత్రము - కనుపర్తి అబ్బయామాత్యుడు 4.తారా శశాంక విజయము - శేషము వెంకటపతి 5.వైజయంతీ విలాసము - సారంగు తమ్మయ కవి 6.అహల్యా సంక్రందనము - సముఖము వేంకట కృష్ణప్ప నాయకుడు 7.బిల్హణీయము - చిత్రకవి సింగరాచార్యులు 8.శృంగార శాకుంతలము - పిల్లలమర్రి పిన వీరభద్ర కవి 9.శశిరేఖా పరిణయము -  అప్పప్ప కవి 10.హంసవింశతి - అయ్యలరాజు నారాయణామాత్యుడు 11.దశకుమార చరిత్రము - కేతన 12.మార్కండేయ పురాణము - మారన 13.చిత్ర భారతము - చరిగొండ ధర్మన్న 14.ముకుంద విలాసము- కాణాదం పెద్దన సోమయాజి 15.ఉషా పరిణయము- రంగాజమ్మ 16.సత్యభామా సాంత్వనము - లింగనముఖి కామేశ్వర కవి 17.సింహాసనద్వాత్రింశిక - కొరవి గోపరాజు 18.భోజరాజీయము - అనంతామాత్యుడు 19.శుకసప్తతి - పాలవేకరి కదిరీపతి 20.రాజవాహన విజయము - కాకమాని మూర్తి కవి 21.ధనాభిరామము - నూతన కవి సూరన 22.బసవ పురాణము -  పాల్కురికి సోమనాథుడు 23.పండితారాధ్య చరిత్రము - పాల్కురికి సోమనాథుడు 24.దశరధరాజ నందన చరిత్ర ( నిరోష్ఠ్య రామాయణము) 25.భాస్కర రామాయణము - హుళక్కి భాస్కరుడు 26.నవనాథ చరిత్ర - గౌరన 27. సుదక్షిణా పరిణయము - తెనాలి అన్నయ కవి 28.కువలయాశ్వ చరిత్రము - సవరము చిన నారాయణ నాయకుడు 29.తపతీ సంవరణోపాఖ్యానము - అద్దంకి గంగాధర కవి 30.మృత్యుంజయ విలాసము - గోగులపాటి కూర్మనాథ కవి 31. రాజశేఖర విలాసము- కూచిమంచి తిమ్మ కవి 32. శివలీలా విలాసము - కూచిమంచి తిమ్మ కవి 33. చంద్రరేఖా విలాపము - కూచిమంచి జగ్గ కవి 34. అష్ట మహిషీ కళ్యాణము - తాళ్ళపాక తిరువేంగళ  నాథుడు 35. ఇందుమతీ పరిణయము - కుమార ధూర్జటి 36. కకుత్థ్స విజయము - మట్ల అనంత భూపాలుడు 37.చంద్రభాను చరిత్రము - తరిగొప్పుల మల్లన మంత్రి 38.తాలాంక నందినీ పరిణయము - మరింగంటి సింగరాచార్యులు 39. నాసికేతూపాఖ్యానము - దగ్గుపల్లి దుగ్గ కవి 40.పాంచాలీ పరిణయము - కాకమాని మూర్తి కవి 41.ప్రబోధ చంద్రోదయము - నంది మల్లన, ఘంట సింగన 42.రాఘవ పాండవ యాదవీయము - అయ్యగారి వీరభద్ర కవి 43.రుక్మిణీ పరిణయము - కూచిమంచి తిమ్మ కవి 44. వల్లవీ పల్లవోల్లాసము - మాడభూషి నరసింహాచార్యులు 45. వాల్మీకి చరిత్రము - రఘునాథ భూపాలుడు 46. విష్ణుమాయా విలాసము - రోసనూరి వేంకట పతి 47. శ్రీ రంగ మహాత్మ్యము - భైరవ కవి 48. సుభద్రా పరిణయము - కూచిమంచి జగ్గ కవి 49. హరిశ్చంద్రోపాఖ్యానము - శంకర కవి 50. శకుంతలా పరిణయము -  కృష్ణ కవి 51. విక్రమార్క చరిత్రము - జక్కన  కవి 52. రుక్మాంగద చరిత్రము - ప్రౌఢ కవి మల్లనార్యుడు 53. రాధామాధవ సంవాదము - వెలిదండ్ల వేంకట పతి 54. మైరావణ చరిత్రము - మాదయ కవి 55. కృష్ణాభ్యుదయము - మండపాక పార్వతీశ్వర కవి 56. కాళింది కన్యా పరిణయము - అహోబల పండితుడు 57.ఉద్భటారాధ్య చరిత్రము - తెనాలి రామకృష్ణ కవి. 58. కృష్ణ రాయ విజయము - కుమార ధూర్జటి 59. పద్మ పురాణము - మడికి సింగన 60.తారక బ్రహ్మ రాజము - రాధామాధవ కవి. 61.వల్లభాభ్యుదయము - కోదండరామ కవి. 62. జానకీ రాఘవము - బేతపూడి కృష్ణయ్య 63.ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసము,గణపవరపు వేంకటకవి
Post Date: Fri, 17 Feb 2023 14:42:58 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger