సప్తస్వర కందం సాహితీమిత్రులారా! సంగీతంలోని స,రి,గ,మ,ప,ద,ని - అనే 7 హల్లులతో కూర్చిన పద్యం ఇది చిత్ర గర్భ కవితా ప్రసూనాలు లో వల్లభవఝల అప్పలనరసిహమూర్తి గారు కూర్చినది - సిరి సరి నీ సరి సరిగమ సరిరా గమపదనిస సరి సారధిగనుమా మురరిపు గురుపద, మగసరి సరి, సరి పరమున్ - గిరిధరు, సరసపు మగనిన్ రసవత్తర ప్రభుడు, గిరిధరుడు, లక్ష్మిదేవి యొక్క పరముడు అగు శ్రీమహావిష్ణువునకు సరిగా గమియించువాడుగాని, సారధ్యము వహించువాడు గాని, ఆ మగసరియగు మురరిపుడు, గిరిధరుడు మాత్రమే అనగా తనకు తానే సాటి. వేరొకరు తనకి సరిపడరని భావం.
Post Date: Fri, 12 May 2023 13:02:42 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Fri, 12 May 2023 13:02:42 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment