Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 7 June 2016

గురువు-లఘువు-గణము-యతి...రామాయణార్థంలో ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

గురువు-లఘువు-గణము-యతి...రామాయణార్థంలో ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


గురువు-లఘువు-గణము-యతి...రామాయణార్థంలో

Posted: 06 Jun 2016 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  23 - 12 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.దత్తపది -  గురువు-లఘువు-గణము-యతి...రామాయణార్థంలోతేటగీతి: 
గురువు పలుకుల మీదను గురిని కుదిరి
నియతి తోడను తన మాట నిలుపు వాడు
దేవగణములు గొలిచ... పూర్తిటపా చదవండి...

క్షయము … మేరీ లూయీ రిట్టర్, అమెరికను కవయిత్రి

Posted: 06 Jun 2016 02:08 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

కొండ శిఖరం నుండి పాదాల వరకూ
కెరటాలు కెరటాలుగా పచ్చదనం ప్రవహిస్తునట్టు ఊగుతోంది
ఆ గుసగుసలాడే సముద్రం వంటి పచ్చనాకుల సంపదలోంచి
అగోచరమైన గాలి చిత్రంగా గొణుగుతూ పోతోంది.

చుట్టూ ఆవరించిన చిన్ని చెట్ల గుబురుమధ్య
ఒక బ్రహ్మాండమైన ఓక్ చెట్టు, ఏకాంత గభీరతతో నిలబడి
దాని సువిశాలమైన చేతులు సడదిశలకు జాచి
పూర్తిటపా చదవండి...

సమస్య - 2057 (సరసీజాతములు విరియ...)

Posted: 06 Jun 2016 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"సరసీజాతము లుల్లసిల్లి విరియన్ జంద్రుండు వెల్గెన్ దివిన్"
లేదా

పల్లెలో మా పాత ఇల్లు – ఇస్మాయిల్

Posted: 06 Jun 2016 11:06 AM PDT

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం

dsc001381

"చెట్టు నా ఆదర్శం" అంటూ తన కవిత్వ హరిత కాంతుల్నిదశదిశలా ప్రసరింపచేసిన ఇస్మాయిల్ గారు పరిచయం అవసరం లేని కవి, మరీ ముఖ్యంగా అంతర్జాల పాఠకులకు.   ఎందుకంటే, ఏ ఆధునిక మహాకవి  సంపూర్ణ సాహిత్యం దాదాపు పూర్తిగా అంతర్జాలంలో లభ్యమవుతుందని చూస్త... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger