ఈ బ్లాగు రచయిత: బులుసు సుబ్రహ్మణ్యం
బ్లాగు పేరు: నవ్వితే నవ్వ౦డి
బ్లాగు వివరం :
2010 జూన్ 14 సోమవారం నాడు ప్రచురితంఐన మీ సమస్యలకు వాస్తు భీకర, జ్యోతిష భయ౦కర, మానసిక భీభత్స సుబ్రహ్మణ్యావధానులుగారి సమాధానాలు. అనేది ఈ బ్లాగు యొక్క మొదటి పోస్టు
2010 జూలై 12 సోమవారం నాడు మొదటి కామెంట్ చేసినది శ్రీలలిత కామెంట్ జయీభవ.... అంటూ వ్రాసారు
' ఏమండోయ్ అలా వెళ్లి పోతున్నారేమిటి, ఇలా రండి. 'అనే పోస్టుకు అతి ఎక్కువ కామెంట్లు అంటే 63 కామెంట్లు వచ్చాయి..
ఈనాటివరకు ఈ బ్లాగులో 55 టపాలు వ్రాయబడ్డాయి.
మొత్తం 1584కామెంట్లు ఈ బ్లాగుకు ఇప్పటి వరకు వచ్చాయ
ఆయన గురించి ఆయన : నేను, నేను కాదు. నాలో ఇద్దరు మనుషులు నిఘూడం గా ఉన్నారు. నేను చెప్పేదొకటి మనసులో అనుకునేదొకటి.
బ్లాగిల్లు రివ్యూ : బులుసు గారి గురించి చెప్పవలసిన అవసరం లేదనుకుంటా! తెలుగు బ్లాగులలోని ఓ ప్రముఖమైన బ్లాగు ఇది. వేళ్ళపై లెక్కించే సంఖ్యలో ఉన్న హాస్య బ్లాగులు ఉన్న ప్రస్తుత తరుణంలో క్రొత్త బ్లాగర్లకు ఆదర్సనీయం ఇది.
ఈ బ్లాగులోని తాజా టపాలు :
No comments :
Post a Comment