Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 5 October 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౬(646) - Aditya Srirambhatla

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 10.2-1338-క. అని యిట్లు బాదరాయణి మనమున రాగిల్ల నాభిమన్యునకుం జె ప్పిన విధమున సూతుఁడు ముని జనుల కెఱింగింప వారు సమ్మతితోడన్. 10.2-1339-క. సూతుని బహువిధముల సం ప్రీతునిఁ గావించి మహిమఁ బెంపారుచు వి ఖ్యాతికి నెక్కిన కృష్ణక థాతత్పరు లైరి బుద్ధిఁ దఱుఁగని భక్తిన్. భావము: ఈరీతిగా శుకమహర్షి పరీక్షన్మహారాజు మనసు రంజిల్లేలా చెప్పిన ప్రకారంగా సూతుడు శౌనకాది మహామునులకు ప్రవచించాడు. వారెంతో సంతోషించారు. ఆ మునులు సూతుడిని అనేక విధముల సత్కరించి, అతనిని పూర్తి సంతుష్టుని చేసారు. వారందరు కూడ శ్రీకృష్ణకథలపై మిక్కిలి ఆసక్తి తఱగని భక్తి లభించాయి. http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=88&Padyam=1339 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Wed, 05 Oct 2022 14:23:01 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger