Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 15 July 2014

బ్లాగిల్లులో ఆధునీకరణలు

బ్లాగిల్లు ( ఈ బ్లాగు)లో క్రొత్తగా చేసిన మార్పులు :
  • ఇకపై బ్లాగిల్లు ( ఈ బ్లాగు ) నుండే  ఏ  బ్లాగు సంకలినినైనా ( కూడలి, మాలిక, జల్లెడ, బ్లాగులోకం ) వీక్షించవచ్చు. 
  • "బ్లాగు సమాచారం"లో బ్లాగు పోస్ట్ వీక్షణలోని లోపం సవరించబడింది.
  • రేడియోలు కలుపబద్దాయి. 
          మరిన్ని మార్పులు, చేర్పులు త్వరలో -