Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 29 August 2014

శర్మ కాలక్షేపంకబుర్లు- పండుగలు-దురాచారాలు. ఇంకా 10 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు- పండుగలు-దురాచారాలు. ఇంకా 10 టపాలు : ఉషోదయ ముత్యాలు :


Posted: 28 Aug 2014 05:05 PM PDT
రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఎల్లరకు వినాయక చవితి శుభకామనలు. పండుగలు-దురాచారాలు. పండుగ పేరు చెప్పి కొన్ని దురాచారాలు చేయడం మన తెనుగునాట పూర్వకాలం నుంచీ కొనసాగుతూనే ఉంది. ఈ విషయం లో ఒక అనుభవం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసినది టూకీగా. అదొక అగ్రహారం, పెద్ద పండుగంటే చెప్పేదే లేదు, అందునా కోన సీమలో. పండగ మూడు రోజులలో ఒక రోజు ఆ ఊరి యువకులంతా కలసి, ఒకటే ఐన తెలుకుల వారింటిమీద దండయాత్ర చేసి, అప్పటికప్పుడు ఆ ఇంటివారు […]... పూర్తిటపా చదవండి...
Posted: 28 Aug 2014 04:42 PM PDT
రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI
పూర్తిటపా చదవండి...
Posted: 28 Aug 2014 01:57 PM PDT
రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama

... పూర్తిటపా చదవండి...
Posted: 28 Aug 2014 01:24 PM PDT
రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam
29.8.14
... పూర్తిటపా చదవండి...
Posted: 28 Aug 2014 12:00 PM PDT
రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఐవీ లత చుట్టుముట్టిన ఈ విల్లో చెట్టు నీడన,

నీనడుముచుట్టూ నే చేతులువేసి, పొడవుకోటు

మన భుజాలపై కప్పుకుని, ఇప్పటివరకు ఎరగని

పెద్ద తుఫానుబారినుండి రక్షణ తీసుకుంటున్నాం.

అది ఐవీ లత అనుకున్నాను, నాది పొరపాటు.

పొదలన్నిటా వ్యాపించి ఈ అడవిని చుట్టింది

ఐవీ లత కాదు, హాప్స్. నీ సామీప్యం మత్తెక్క... పూర్తిటపా చదవండి...

Posted: 28 Aug 2014 11:46 AM PDT
రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
అవును. అప్పుడు, నిన్ను కలుసుకుందామనే అనుకున్నాను-

నువ్వు వెళ్ళిపోయేలోపు ఒకసారి చూద్దామనే అనుకున్నాను
నువ్వు ఎలా ఉన్నావోనని అడుగుదామనే అనుకున్నాను
నీ పక్కన కూర్చుని నీ మాటలు విందామనే అనుకున్నాను
నీ అరచేతులలోకి నా అరచేతులని వొదిలివేసి
కొద్దిసేపు నిశ్శబ్ధం అవుదామనే అనుకున్నాను

నీ శరీర వనంలో వీచే గాలినీ, ఆ సవ్వడినీ కాసేపు శ్వాసించి
విందామనే అనుకున్నాను. నీ కనుల సెలయేటి అలజడుల్లో
నా ముఖం చూసుకుని, కడుక్కుందామనే అనుకున్నాను
నా నుదిటపై నిన్ను, ఒక పవిత్ర చిహ్నంలా దిద్దుకుందామనే అనుకున్నాను
నీ పెదాలపై నా పేరు మరొ... పూర్తిటపా చదవండి...
Posted: 28 Aug 2014 11:45 AM PDT
రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- వినాయక స్తుతి.
ఛందస్సు- ఆటవెలది.
మొదటిపాదం 1వ అక్షరం 'వి', రెండవ పాదం 3వ అక్షరం 'నా', మూడవ పాదం 10వ అక్షరం 'య', నాలుగవ పాదం 12వ అక్షరం 'క'.
... పూర్తిటపా చదవండి...
Posted: 28 Aug 2014 11:10 AM PDT
రచన : sambargaadu | బ్లాగు : సాంబారు గాడు
నేను స్వయాన ఎన్.టి.ఆర్ అభిమానిని. నేడు తమిళుడనైన నేను అనర్గళంగా తెలుగు బ్లాగు వ్రాస్తున్నానంటే -సెమినార్లలో ప్రసంగించ కలుగుతున్నానంటే అది ఎన్.టి.ఆర్ స్ఫూర్తితోనే. నా జీవితంలో నేనెదుర్కొన్న తిరస్కరణలను ,పేదరికాన్ని అవమానాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నానంటే అది ఎన్.టి.ఆర్ స్ఫూర్తితోనే.   కాబట్టి అభిమాని అనడం చాలా తక్కువ. నా ఐడియల్ హి ఎన్.టి.ఆర్. సీంహం లాంటి ఆయన్ని నక్క లాంటి చంద్రబాబు దొంగ దెబ్బ తీసినప్పుడు నేనెంతగా మానసికంగా డెప్రెస్ అయ్యానో నాకే తెలుసు. ఎన్.టి.ఆర్ మరణానంతరం […]... పూర్తిటపా చదవండి...
Posted: 28 Aug 2014 10:30 AM PDT
రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

ఆడవాళ్ళ నోటిలో నువ్వు గింజ కూడా నానకూడదు అనే నానుడి వెనుక ఉన్న కథ

మహాభారతంలోని కుంతీ దేవి పాత్ర చాలా చాలా గొప్పది. మొత్తం మహాభారత కథ కుంతీ దేవి చుట్టూ నడుస్తుందని కూడా చెప్పవచ్చు.. 

పూర్తిటపా చదవండి...

Posted: 28 Aug 2014 10:07 AM PDT
రచన : srinivas K | బ్లాగు : Blogillu
                            ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !!  వినాయక వ్రతకల్పం  2011 లో క్రింది బ్లాగులో ప్రచురితం అయింది అది మీకోసం ఇక్కడ చదవండి               శ్రీ వినాయక వ్రత కల్పము... పూర్తిటపా చదవండి...
Posted: 28 Aug 2014 10:03 AM PDT
రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
తొలిపూజలందుకునే  గణనాథుని అనుగ్రహంతో అందరికీ  సుఖసంతోషాలు ప్రాప్తిమ్చాలని స్వామిని వేడుకుంటున్నాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger