చెంపలపై ఆత్మీయపు తడి తగిలితే ఏంటా అనుకున్నా వాన చినుకులా ... మరో 11 వెన్నెల వెలుగులు |
- చెంపలపై ఆత్మీయపు తడి తగిలితే ఏంటా అనుకున్నా వాన చినుకులా
- Copper ewer-రాగి పాత్రలో ఉంచిన నీటిలో ఉండే ఆరోగ్య రహస్యము :
- పారదోలబడ్డ ప్రాణవాదం
- పోలవరం నిర్వాసితులు
- వినాయక చవితి " వినాయక చతుర్థి సుభాకాంక్షలు" నవగ్రహ శాంతికి ఏఏ వినాయక ప్రతిమలను ఎప్పుడు పూజించాలో...
- ఏమీ లేదు
- వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం... .
- శమంతకోపాఖ్యానం - 4
- శ్రీ గణేశాయ ధీమహి ...
- <span id="time">రచన : అఖండ…
- బ్లాగ్ మిత్రులందరికీ ఆహ్వానం
- గర్భిణీస్త్రీలో కలిగే ఆహారపు కోరికలు
చెంపలపై ఆత్మీయపు తడి తగిలితే ఏంటా అనుకున్నా వాన చినుకులా Posted: 28 Aug 2014 09:08 AM PDT రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అర్ధరాత్రి చెంపలపై ఆత్మీయపు తడి తగిలితే నా కన్నీరేమో అదేంటి నాకు తెల్వ కుండా వస్తున్నాయి అనుకున్నా కిటికీ అవతల వర్షం కురుస్తోంది తెల్లని పువ్వయి విచ్చుకున్న ఆ కాశపు హృదయం నుండీ సౌహార్ద్రం జాల్వారినట్లు... పూర్తిటపా చదవండి... |
Copper ewer-రాగి పాత్రలో ఉంచిన నీటిలో ఉండే ఆరోగ్య రహస్యము : Posted: 28 Aug 2014 08:43 AM PDT రచన : Dr.Vandana Seshagirirao-MBBS. | బ్లాగు : ఆహారము - ఆరోగ్యము , Food & Health (Telugu) |
Posted: 28 Aug 2014 08:23 AM PDT రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము ఈ కారణం చేతనే అకర్బన రసాయనాలు ప్రకృతిలో విరివిగా దొరుకుతాయని మనుషులు భావించేవారు. జీవరహిత ప్రపంచంలోను, జీవ ప్రపంచం లోను కూడా అవి దొరుకుతాయి. ఉదాహరణకి నీరు సముద్రాలలో ఉంటుంది, రక్తం లో కూడా ఉంటుంది. ఇందుకు భిన్నంగా కర్బన రసాయనాలు మాత్రం కేవలం జీవప్రపంచానికే పరిమితమై ఉంటాయి. ఈ రకమైన దృక్పథాన్ని 1828 లో ఫ్రెడెరిక్ వోలర్ (1800-1882) చేసిన కృషి సవాలు చేసింది. జర్మనీకి చెందిన ఈ రసాయన శాస్త్రవేత్త బెర్జీల... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Aug 2014 08:09 AM PDT రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు కొండ, కోన, అడవి, గోదావరి వీళ్ళకు ఇక భద్రత ఇవ్వలేమని చెప్పేసాయి. మన మూలవాసుల కనుమరుగుకు సమస్త లోకం రంగం సిద్దం చేస్తున్న ఈ మహా విషాద సందర్భంలో … ముందు బతుకు విధ్వంసం గురించి తెలియని అమాయక గిరిజనులు కొన్ని చిత్రాలు.... పూర్తిటపా చదవండి... |
వినాయక చవితి " వినాయక చతుర్థి సుభాకాంక్షలు" నవగ్రహ శాంతికి ఏఏ వినాయక ప్రతిమలను ఎప్పుడు పూజించాలో... Posted: 28 Aug 2014 08:09 AM PDT రచన : Lakshmi Yarlagadda | బ్లాగు : Lakshmi's వినాయక చవితి " వినాయక చతుర్థి సుభాకాంక్షలు" నవగ్రహ శాంతికి ఏఏ వినాయక ప్రతిమలను ఎప్పుడు పూజించాలో చూధ్ధాము. సూర్యగ్రహ దోష నివారణకు:-- పూర్తిటపా చదవండి... |
Posted: 28 Aug 2014 07:57 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత చీకట్లోకి చూస్తూ వాన కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటాను- ఎండిన రాత్రి. బెంగటిల్లిన పసిపాపల ముఖాల వంటి పూవులూ, ఆకులూ ఆగి ఆగి వీచే గాలికి తడబడుతూ కదిలే లతలు. ఊగే నీడలు- నిజానికి నీకు చెప్పడానికి ఇక్కడేమీ లేదు. చీకట్లోకి చూసే, ఆకాశంలోకి ఆర్తిగా సాగిన ఖాళీ అరచేతులు మోకరిల్లిన కళ్ళు. రెండు శూన్యాలై వేలాడుతున్న పాదాలు ఎవరో పారతో తవ్వి పోస్తున్నట్టు, ఒంటరిగా ఊళ పెట్టే శరీరమో, నేనో- ఇక ఇదేమిటి అంటావా? రాత్రిలోకి రాత్రంతా ఎదురుచూస్తూ కూర్చుంటే, మట్టి వాసనతో వాన వచ్చింది. నువ్వు మాత్రం రాలేదు. పూర్తిటపా చదవండి... |
వినాయక చవితి - ఆహారనియమాలు & ఆరోగ్యం... . Posted: 28 Aug 2014 07:21 AM PDT రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు |
Posted: 28 Aug 2014 07:10 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh జాంబవంతుడువచ్చి కృష్ణపరమాత్మతో మల్లయుద్దం చేశాడు. యుద్దంలో కిందపడవేయడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా పడట్లేదు. ఎన్ని సార్లు ముట్టుకున్న జాంబవంతుడికి కృష్ణపరమాత్మను ముట్టుకోవాలనిపిస్తోంది. ఎన్నిసార్లు కౌగిలించుకున్నా ఇంకా ఇంకా హత్తుకోవాలి అనిపిస్తొంది. 21 రోజుల పాటూ నిర్విరామంగా యుద్దం చేసినా కృష్ణుడు అలసిపోలేదు. జాంబవంతుడు ఈయన రాముడే అన్న విషయం తెలుసుకున్నాడు. ఆయనకు నమస్కరించి, శమంతకమణి ఇచ్చి, తన కూతురు జాంబవతికి కృష్ణునితో వివాహం చేశాడు. కృష్ణపరమాత్మ జాంబవతిని వెంటపెట్టుకొని మణితో ద్వారకకు వెళ్ళాడు. జరిగిన విషయాన్ని సత్రాజిత్తుకు వివరించాడు... పూర్తిటపా చదవండి... |
Posted: 28 Aug 2014 06:58 AM PDT |
<span id="time">రచన : అఖండ… Posted: 28 Aug 2014 06:37 AM PDT |
Posted: 28 Aug 2014 06:35 AM PDT |
గర్భిణీస్త్రీలో కలిగే ఆహారపు కోరికలు Posted: 28 Aug 2014 02:04 AM PDT రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి మీ సోషల్ నెట్‌వర్క్‌లో దీన్ని షేర్ చేయండి దీన్ని షేర్ చేయండి దీన్ని ట్వీట్ చేయండి దీన్ని షేర్ చేయండి వ్యాఖ్యలు ... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments :
Post a Comment