“సభలూ --సమ-ఆవేశా (షా )లు !” ...ఇంకా 18 టపాలు : లంచ్ బాక్స్ |
- సభలూ --సమ-ఆవేశా (షా )లు !
- సరదాగా - మీతో కాసేపు...
- సరస్వతీ పుత్ర శ్రీ మాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు (2వ భాగం ) --- రచన వి. సదానందేశ్వరయ్య
- వినాయక చవితి
- à°à° సినౠనిరà±à°®à°¾à°¤ సిసలà±à°¨ à°à°¤à±à°®à°à°¥ - à°®à±à°°à°¾à°°à°¿ à°à°¥
- <span id="time">రచన : damaraju venkateswarlu…
- భయము చిత్ర కత (ముచ్చటలు)
- ఔనంటారా.. కాదంటారా?
- అందరికీ "వినాయక చవితి" శుభాకాంక్షలు... భారతీయులు అనాదిగా ప్రకృతిని పూజిస్తున్నారు. చెట్లు, చేమలు,...
- శ్రీ శ్రీ గారి 'సబ్బు బిళ్ళ'
- పెరుగు ఎంతో మెరుగు!
- 'యోని'జులూ...అ'యోని'జులూ
- తెలుగు కవులు - బెల్లం కొండ రామదాసు
- తెలుగు సినిమాలలో హస్యం పండించడం చాలా సుళువు ! ప్రస్తుతానికో పది చిట్టకాలు ...
- వినాయకుడు - నా రంగు పెన్సిళ్ళ చిత్రం
- నన్నెందుకు ఇలా....వేధిస్తావు
- హైదరాబాదులాంటి రాజధాని వద్దు...రాజధాని వికేంద్రికరణే మంచిది...
- కోஉన్ధో ? యోஉకార్యరతః ... మేలిమి బంగారం మన సంస్కృతి,
- తెలుగు భాగవత తేనె సోనలు – 395
Posted: 28 Aug 2014 12:56 AM PDT |
Posted: 28 Aug 2014 12:52 AM PDT రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama సరదాగా - మీతో కాసేపు... పూర్తిటపా చదవండి... |
సరస్వతీ పుత్ర శ్రీ మాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు (2వ భాగం ) --- రచన వి. సదానందేశ్వరయ్య Posted: 28 Aug 2014 12:15 AM PDT రచన : Anu Radha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ గో తెలుగు.కాం లో పుట్టపర్తిని గురించిన వ్యాసం పడింది శ్రీ చెరుకు రామ్మోహన రావ్ గారు ఎంతో ఆత్మీయంగా బదులిచ్చారు.. కడపలోని రోజులను జ్ఞాపకం చేసుకున్నారు.. ఆయన facebookలో మెసేజ్ చేస్తూ నీ అన్న కాని అన్న.. అని పోస్ట్ చేసారు.. నా హృదయం పులకించిపోయింది.. వారు వ్రాసిన వ్యాసంలో మెరుపులివి.. ఒక మహాకవిని.. పండితుడిని పధ్నాలుగు భాషల దిట్ట నాలుగు రూపాయల కోసం ఆశపడడం అవీ దొరకకపోవడం.. ప్చ్.. పూర్తిటపా చదవండి... |
Posted: 27 Aug 2014 11:49 PM PDT రచన : Srinivas Kanchibhotla | బ్లాగు : Kanchib's Korner మనవాడునలుచుకున్న నలుగుపిండితో నీకు ప్రాణముపోయడమేమి తల్లి గౌరవము నిలబెట్టు క్రమములో తండ్రిచేతిలో ప్రాణముపోవడమేమి త్రికాలఙ్... పూర్తిటపా చదవండి... |
Posted: 27 Aug 2014 11:47 PM PDT రచన : శ్రీ భాస్కరానంద నాథ | బ్లాగు : SRICHAKRA MATHA - శ్రీచక్ర మాత To Read నవ్విపోదురుగాక...Click here ఇది ప్రశస్తమైన సాహిత్యం. చెప్పదలచింది సూటిగా, నీటుగా, ధాటిగా చెప్పబడింది. మల్లగుల్లాలు, డొంకతిరుగుళ్లూ లేవు. తెచ్చి పెట్టుకొన్న శైలీ, అరువుసొమ్ము అలంకరణా మచ్చుకైనా కనబడవు. తన చిన్నతనం గురించి, కుటుంబ సభ్యుల గురించి యింత కచ్చిగా, నిక్కచ్చిగా యింకెవ్వరూ చెప్పిన దాఖ... పూర్తిటపా చదవండి... |
<span id="time">రచన : damaraju venkateswarlu… Posted: 27 Aug 2014 11:41 PM PDT |
Posted: 27 Aug 2014 11:20 PM PDT రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు |
Posted: 27 Aug 2014 10:35 PM PDT రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam నా మాట-మీ నోట రానురాను తెలుగు వాడకం తగ్గిపోవడం బాధాకరం. ఒకప్పుడు వ్యాపారులు తమ దుకాణాల నామఫలకాలను తెలుగులోనే రాయించేవారు. దుకాణం పేరు, వీధి, పేట, ఊరు పేర్లు స్పష్టంగా ఉండేవి. ఊళ్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులొస్తే వారికి కావాల్సిన చిరునామా వెతుక్కోవడం సులభతరమయ్యేది. ఇప్పుడవేమీ లేకుండా కేవలం దుకాణం పేరు మాత్రమే.. అదీను ఆంగ్లంలో రాస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో ఉన్న తెలుగువారమైన మనం నామఫలకాలపై తెలుగు వెలుగులు విరజిమ్ముదాం. ఔనంటారా.. కాదంటారా? \28.8.14\ |
అందరికీ "వినాయక చవితి" శుభాకాంక్షలు... భారతీయులు అనాదిగా ప్రకృతిని పూజిస్తున్నారు. చెట్లు, చేమలు,... Posted: 27 Aug 2014 10:26 PM PDT రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి అందరికీ "వినాయక చవితి" శుభాకాంక్షలు... భారతీయులు అనాదిగా ప్రకృతిని పూజిస్తున్నారు. చెట్లు, చేమలు, నీరు, నిప్పు, నదులు, సముద్రాలు వీటన్నిటినీ పూజించడం మన సంప్రదాయం. దీని వెనుక పర్యావరణాన్ని, ప్రకృతిన... పూర్తిటపా చదవండి... |
Posted: 27 Aug 2014 10:16 PM PDT రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు శ్రీ శ్రీ గారి 'సబ్బు బిళ్ళ'అనుకున్నానుఅధర సౌందర్యం చూచిఆడంబరం ఆహార్యం చూచినీ బ్రతుకు మూన్నాళ్ళ ముచ్చటే అనిహరివి... పూర్తిటపా చదవండి... |
Posted: 27 Aug 2014 08:52 PM PDT రచన : Ahmed Chowdary | బ్లాగు : Health Information ఎన్ని కూరలు వేసుకున్నా...చివరికి పెరుగుతో తింటే గానీ భోజనం చేసినట్టు అనిపించదు.దాని రుచి అలాంటిది మరి.పెద్దలు,పిల్లలనే తేడా లేకుండా అందరూ తేలికగా తినటానికి వీలుండే ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.ఇందులో ప్రొటీన్లు,పిండి పదాఋధాలు,కొవ్వులు సమతుల స్థాయిలో ఉంటాయి.కాబట్టి పెరుగులోని పోషకాల గురించి ఓసారి తెలుసుకుందాం.
|
Posted: 27 Aug 2014 08:35 PM PDT రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం ద్రౌపది తండ్రి ద్రుపదుడు. అతని తండ్రి పేరు పృషతుడు. పాంచాలరాజు అయిన పృషతుడు తపస్సు చేసుకుంటూ ఉండగా అప్సరస అయిన మేనక పువ్వులు సేకరిస్తూ కనిపించింది. ఆమెను చూడగానే పృషతునికి స్కలనం జరిగింది. దానిని అతను తన పాదంతో కప్పాడు. అప్పుడు మరుత్తుల అంశతో దానినుంచి ద్రుపదుడు పుట్టాడు. పాదం నుంచి వచ్చాడు కనుక అతనికా పేరు వచ్చింది. పృషతునికి భరద్వ... పూర్తిటపా చదవండి... |
తెలుగు కవులు - బెల్లం కొండ రామదాసు Posted: 27 Aug 2014 08:30 PM PDT |
తెలుగు సినిమాలలో హస్యం పండించడం చాలా సుళువు ! ప్రస్తుతానికో పది చిట్టకాలు ... Posted: 27 Aug 2014 08:26 PM PDT |
వినాయకుడు - నా రంగు పెన్సిళ్ళ చిత్రం Posted: 27 Aug 2014 07:29 PM PDT రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ... పూర్తిటపా చదవండి... |
Posted: 27 Aug 2014 06:59 PM PDT రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే ఎవరు నీవు..... నాకు ఏమవుతావు..... నన్నెందుకు ఇలా....వేధిస్తావు నీవు కలవైతే నేను నిదురిస్తాను... మధురమైన జ్ఞాపకమైతే నా మస్తిష్కంలో ఏదో పొరలో..... నిన్ను పదిలంగా.....నిక్షి... పూర్తిటపా చదవండి... |
హైదరాబాదులాంటి రాజధాని వద్దు...రాజధాని వికేంద్రికరణే మంచిది... Posted: 27 Aug 2014 06:44 PM PDT రచన : రాధాకృష్ణ కప్పగంతు | బ్లాగు : ఇదీ చదవండి రాజధానిని ఒకే చోట పెట్టకుండా వికేంద్రికరణ చెయ్యాలని... రాజధానిని నిర్ణయించే "శివరామకృష్ణ కమిటి" తమ రిపోర్టులో పేర్కొన్నారు.... దీని గురించి ఇదే బ్లాగులో గత సంవత్సరం ఆగస్టులోనే సూచించటం జరిగిం... పూర్తిటపా చదవండి... |
కోஉన్ధో ? యోஉకార్యరతః ... మేలిమి బంగారం మన సంస్కృతి, Posted: 27 Aug 2014 06:30 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. శ్లోపూర్తిటపా చదవండి... |
Posted: 27 Aug 2014 06:00 PM PDT రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం శ్రీపంబులు<... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
Good times become good memories and bad times become good lessons.
ReplyDelete