Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 28 August 2014

ఆత్మ హత్య పుణ్యమగును భువిని. ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆత్మ హత్య పుణ్యమగును భువిని. ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆత్మ హత్య పుణ్యమగును భువిని.

Posted: 27 Aug 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ఆత్మ హత్య పుణ్యమగును భువిని.


ఆటవెలది:
పిల్ల వాని జూడ ప్రేతాత్మయే పట్టి
బాధ వెట్టుచుండ బాగు సేయ
మంత్రగాని జేరి మాన్ప బాధలనట్టి
'యాత్మ' హత్య పుణ్యమగును భువిని.
... పూర్తిటపా చదవండి...

లైక్ కొట్టు షేర్ చేయ్..!

Posted: 27 Aug 2014 02:10 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama









... పూర్తిటపా చదవండి...

ఋషి పంచమి

Posted: 27 Aug 2014 02:04 PM PDT

రచన : Brahmana sangam | బ్లాగు : BRAHMANA SANGHAM WARANGAL
ఋషి పంచమి

భాద్రపద శుద్ధ పంచమిని రుషి

పద్యరచన - 660 (శాపము)

Posted: 27 Aug 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశం...
"శాపము"
... పూర్తిటపా చదవండి...

కనుక… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

Posted: 27 Aug 2014 11:33 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఓహ్, నా అహాన్ని అణచడానికిగాని,
నా అభిప్రాయాల్ని వంచి మార్చడానికిగాని
నువ్వెన్నడూ ప్రయత్నించలేదు కనుక…
ఆదిమ మానవుడిలా
నేను సగం భయంతో జీవించేలా చెయ్యలేదు గనుక…
ఏదో విజయ గర్వంతో చెప్పాపెట్టకుండా
నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఎన్నడూ అనుకోలేదుగనుక…
నన్ను స్వీకరించు!
పూర్తిటపా చదవండి...

నన్ను నా జ్ఞాపకాలను నీ కాలి ముని వేల్లతో తన్నావు ఇప్పుడునేను విలవిలలాడేం ఏం లాభం ?

Posted: 27 Aug 2014 10:14 AM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
విరిగిన బంధం విలువెరిగి
కన్నీటి దరల్లో 
చెంపల గీతలెన్ని తుడిచినా
గతం మారదు

పోయిన పరువు బరువెరిగి
పొగిలిన చింత ఎంత కురిసిన
బరువు తీరదు.
<... పూర్తిటపా చదవండి...

<span id="time">రచన : Lakshmi Yarlagadda | &hellip;

Posted: 27 Aug 2014 10:01 AM PDT

రచన : Lakshmi Yarlagadda | బ్లాగు : Lakshmi's
... పూర్తిటపా చదవండి...

డెస్టినీ (విధి) అనేది అస్సలుందా?

Posted: 27 Aug 2014 09:38 AM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

మన లైఫ్‌లో ఏం జరిగినా దానికి కారణాలు విపరీతంగా అన్వేషిస్తాం.. ఏ కారణమూ సంతృప్తికరంగా అన్పించకపోతే.. "విధి రాత" అని సరిపెట్టుకుంటాం. ఏదో ఒకటి అనుకుని శాటిస్‌ఫై కావాలి కాబట్టి.. మనస్సుని స్థిమితపరుచుకోవాలి కాబట్టి.. ఎక్కువ ఆలోచించలేక బుర్ర వేడెక్కిపోతుంది కాబట్టి.. "అంతా విధిరాత" అనేసుకుని కళ్లు మూసుకుంటే కొంత స్వాంతన దొరుకుతుంది.

ఈ "విధి"ని నమ్ముకోవడమే జీవితాల్ని చాలా నిస్సహాయంగా చేస్తోంది. ఓ పరిస్థితిని ఎదుర్కోలేక సత్తువంతా హరించుకుపోయి కూర్చుండిపోతే "మనం చెయ్యగలిగిందంతా చేశాం.. మన చేతిలో ఏదీ లేదు.. విధిరాత ఎలా ఉందో అలా జరిగిపోతోంది" అనే కంక్లూజన్‌కి వచ్చేస్తున్నాం. నిస్సహాయత నుండి వస... పూర్తిటపా చదవండి...

శమంతకోపాఖ్యానం - 3

Posted: 27 Aug 2014 09:38 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh

కొందరు మాత్రం వస్తామనడంతో, వారిని తీసుకొని అడవిలో వెతకడానికి వెళ్ళాడు శ్రీ కృష్ణుడు. వారు వస్తున్నారు కాని వారికి శ్రీ కృష్ణుడి మీద నమ్మకం లేదు. గుర్రపు అడుగుజాడలను అనుసరించి వెళ్ళగా అక్కడ ప్రసేనుడి బట్టలు, ఎముకలు, రక్తపు మరకలు ఉన్నాయి. కృష్ణుడాన్నాడు "చుశారా! నేను చంపానన్నారు. ఇక్కడ సింహపు అడుగుజాడలు ఉన్నాయి. వారిని సింహమే చంపింది. అందువల్ల ఎముకలే ఉన్నాయి కాని శరీరాలు లేవు. అది చంపి వారిని తినేసింది" అని. అయితే వచ్చిన వారిలొ కొందరు 'ఈయనే చంపి మణి తీసుకున్నాక, సింహం ఈ దారిన వచ్చినప్పుడు శవాలను తిని ఉంటుంది. మళ్ళీ ఒక కట్టుకధ అల్లుతున్నాడు.... పూర్తిటపా చదవండి...

పాలమూరు కవిభీష్మ- కపిలవాయి లింగమూర్తి

Posted: 27 Aug 2014 09:34 AM PDT

రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger