Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 27 August 2014

అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణానికై మరో పదివేలు సమర్పణ ... మరో 15 వెన్నెల వెలుగులు

అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణానికై మరో పదివేలు సమర్పణ ... మరో 15 వెన్నెల వెలుగులు


అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణానికై మరో పదివేలు సమర్పణ

Posted: 27 Aug 2014 09:07 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
అమ్మ అనుగ్రహంతో   నిర్మాణమవుతున్న అన్నపూర్ణభిక్షాశాల కొరకై  మరో పదివేల నూటపదహారు రూపాయలు సమర్పించబడ్డాయి.
మితృలు మధు అంకం గారు  భిక్షాశాల నిర్మణంలో ఉపయోగించమని కోరుతూ పదివేల నూటపదహారు రూపాయలు పంపించారు.

ప్రస్తుతం  నిర్మాణం పనులు పూర్తయ్యేదశకు చేరుకున్నాయి . తలుపులు,కిటికీలు  తయారు చేపించాలి బయట ఆవరణలో బండపరుపు  వేపించాలి వైరింగ్ చేయాలి.. ఆపై కట్టుబడి మేస్త్రీ కి ఫైనల్ ఎమౌంట్ ఏభైవేలరూపాయలు చెల్లించాల్సి ఉంది .
... పూర్తిటపా చదవండి...

దీపం అంచు

Posted: 27 Aug 2014 08:08 AM PDT

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand

కొన్ని దీపాలు వెలుగుతుంటాయి ఎడారిలో పోసిన ఇసుకలా
అవి నీలోకి నాలోకి చేరుతుంటాయి కంటి రేణువులుగా
రాత్రి ఎప్పుడో తగలబడ్డ చీకటికి జరిపే అంత్యక్రియల్లో ఇంకుతున్న చమురు చిమ్నిల్లా
రెప్పలూపుతూ నిలబడ్డ ఒక చెట్టు తనను శిశిరంలో నరుకున్నప్పుడల్లా

ఇక అప్పుడు నేను నడుస్తున్న దారెంట నిటారైన స్తంబాలపై వేలాడుతున్న కరెంటు దండెంపై తమను ఆరేసుకున్న కాకుల పార్థివాలు నా ముందు పడ్డప్పుడు చూస్తాను ఒకసారి అన్నిపక్కలకీ
ఎవరు విసిరేసారా ఈ వెలుగును అని

చెర్లో తోడే చేదబొక్కెనలో ఊగుతున్న నీళ్ళు తళుక్కుమన్న శబ్దంలో కనబడ్డ ప్రశ్నార్థకాలు
చెరో... పూర్తిటపా చదవండి...

Palm fruit munjulu-తాటి ముంజులు

Posted: 27 Aug 2014 08:07 AM PDT

రచన : Dr.Vandana Seshagirirao-MBBS. | బ్లాగు : ఆహారము - ఆరోగ్యము , Food & Health (Telugu)
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను క... పూర్తిటపా చదవండి...

హరితాళిక గౌరీ వ్రతం

Posted: 27 Aug 2014 07:53 AM PDT

రచన : Brahmana sangam | బ్లాగు : BRAHMANA SANGHAM WARANGAL
హరితాళిక గౌరీ వ్రతం

హరితాళిక వ్రతం , సువర్ణగౌరీ వ్రతం : భాద్రపద

విజయం నీ సొంతం ఎందుకు కాదూ!?

Posted: 27 Aug 2014 07:29 AM PDT

రచన : n puvvada | బ్లాగు : మనసు పలికె.....
చమట చుక్క
విలువ తెలిసి,
చెదిరిపోని
తపన కలిగి,
ఒడిదుడుకులకు
బిగి సడలక,
వెనుదిరగక
నినదిస్తే,
ఒటమి ఝడుపులను
పురోగమిస్తే,
విఘ్న శతఘ్నుల
పూర్తిటపా చదవండి...

పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయల 504 వ పట్త్టాభిషేక ఉత్సవాలు!

Posted: 27 Aug 2014 07:29 AM PDT

రచన : తవ్వా ఓబుల్ రెడ్డి | బ్లాగు : శ్రీకృష్ణదేవరాయ
2014 ఆగస్ట్ 27,28 తేదీలలో పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయల 504 వ పట్త్టాభిషేక  ఉత్సవాల సందర్భంగా... పూర్తిటపా చదవండి...

జమ్మిచెట్టు సెంటర్

Posted: 27 Aug 2014 06:54 AM PDT

రచన : Dantuluri Kishore Varma | బ్లాగు : మన కాకినాడలో....
కాకినాడ నుంచి యానం వెళ్ళేదారిలో మునసబుగారి జంక్షన్ దాటిన తరువాత నూకలమ్మ గుడి ఆ తరువాత జమ్మిచెట్టు సెంటరు ఉంటాయి. కనకదుర్గ గుడిని జమ్మిచెట్టు దగ్గరే కట్టారు. ప్రతీ శుక్రవారం ఈ అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొనేవాళ్ళు వందలకొద్దీ ఉంటారు. ఇక దసరా వచ్చిందంటే సందడే సందడి. పందిళ్ళు వేసి, లైటింగు ఏర్పాటు చేసి, మైకులో పాటలతో అదరగొడతారు. నవరాత్రుల్లో ప్రతీసాయంత్రం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది... పూర్తిటపా చదవండి...

రాజధాని ఎక్కడ కావాలి అంటే

Posted: 27 Aug 2014 06:51 AM PDT

రచన : Vijay Reddy | బ్లాగు : సాక్షి

ఎప్పుడు వరదలోస్తాయో , ఎప్పుడు కొట్టుకు పోతామో అని అనుక్షణం కుక్కలా బ్రతికే ఇరుకు చోటు అయి వుండాలి 
భూకంపాల జోన్ అయి వుండాలి . ఎప్పుడొచ్చినా చావడానికి రెఅదిగా వున్నా ప్రాంతం అయి వుండాలి
కుక్క వచ్చి ఉచ్చ పోసుకోడానికి కూడా చోటులేనంత గా చుట్టూ మన ఇలాకా వల్లే వుండాలి
ఇంటి పాలేరును పంపినా మన పనులు జరిగేటు గా వుండాలి
కాపలా వుండే గార్డు ను పంపినా బయపదేట్లున్డాలి
మా కులపోళ్లు లేని ప్రాంతం అయితే చచ్చినా ఒప్పుకొనేది లేదు
వోట్లన్ని మాకే పదేట్లున్డాలి
ఏ విషపు రాతలు రాసి వడ్డించినా కొనుక్కొని చదివి నమ్మే ప్రజానీకం వుండాలి... పూర్తిటపా చదవండి...

మెదక్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహం

Posted: 27 Aug 2014 06:30 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
అనేక పూర్తిటపా చదవండి...

పద్మ అవార్డులు 2014

Posted: 27 Aug 2014 05:50 AM PDT

రచన : Chaitanya Kumar | బ్లాగు : నవచైతన్య కాంపిటీషన్స్
పూర్తిటపా చదవండి...

ప్రేమ లేఖ రాద్దామంటే సహకరించి చావదేం వెధవది చేతిలోని పెన్ను ...

Posted: 27 Aug 2014 05:47 AM PDT

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi



పూర్తిటపా చదవండి...

కొన్నేళ్ళ  క్రితం ఆంధ్ర జ్యోతి లో పబ్లిష్ అయిన నేనురాసిన కవిత   

Posted: 27 Aug 2014 05:44 AM PDT

రచన : Kameswari Changalavala Kitchen Queen | బ్లాగు : kameswari changalavala kitchen queen

కొన్నేళ్ళ  క్రితం ఆంధ్ర జ్యోతి లో పబ్లిష్ అయిన నేను

రాసిన కవిత 

  Displaying 20140827_090034.jpgపూర్తిటపా చదవండి...

కాటికాపరి కధ

Posted: 27 Aug 2014 04:09 AM PDT

రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

'కలం కూలీ', కీర్తిశేషులు  జి.కృష్ణ గారు గొప్ప వాక్చాతుర్యం కలవారు. అంతేకాదు మంచి సంభాషణాచతురులు కూడా. హైదరాబాదు రాం నగర్ లో ఆయన అద్దెకు వున్న ఇంటికి వెళ్లి ఆయన చెప్పే కబుర్లు వినే వారిలో కేవలం పత్రికల వాళ్ళే కాకుండా  విభిన్న వ్యావృత్తులకు చెందినా వాళ్ళు కూడా వుండేవారు. అలా వెళ్ళిన ఓ పెద్దమన... పూర్తిటపా చదవండి...

ఆహ్వానం

Posted: 27 Aug 2014 02:28 AM PDT

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
                                         మనఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకుంటే మనదగ్గర బంధువులను,స్నేహితులను ఇరుగుపొరుగు వాళ్ళను,తెలిసినవాళ్ళను అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాము.పిలవటంలో కూడా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు.కొంతమంది శుభలేఖ కానీ,ఏదైనా ఆహ్వాన పత్రికకానీ ఇచ్చివచ్చేస్తుంటారు.కొంతమంది బొట్టుపెట్టి ఇచ్చినా కూడా వివరంగా చెప్పకుండా వచ్చేస్తారు.ఏశుభకార్యం మొదలుపెట్టినా సరైన పిలుపులు అనేది ఒకపెద్ద ప్రహసనం.అదికూడా ఒకకళ.ఊరిలో ఒకళ్ళో,ఇద్దరో ఉంటే వాళ్ళను వెంటబెట్టుకుని వెళ్తే వాళ్ళు వివరంగా ఎవరిని ఎలా పిలవాలో అలా పిలిచేవాళ్ళు.దగ్గరివాళ్ళను ఎప్పుడెప్పుడు ర... పూర్తిటపా చదవండి...

రుధిరసౌధం 231

Posted: 27 Aug 2014 01:55 AM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
అరె .. అదే వెహికల్ .. అని సైకిల్ వెహికల్ వైపు పోనిచ్చాడు శివ . వెహికల్ దగ్గరికి చే రుకొని .. చుట్టూ చూశాడు

శివ .

ఎక్కడా యశ్వంత్ జాడ కనబడ లేదు .. ఇక్కడ నుంచి యశ్వంత్ ఎక్కడికి వెళ్ళుం... పూర్తిటపా చదవండి...

**ఏమంటానూ?**

Posted: 27 Aug 2014 01:28 AM PDT

రచన : yagnapal raju upendrum | బ్లాగు : **anangavaahini**అనంగవాహిని**
అంతే తెలియని చీకటి మహా సముద్రంలో
ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోయే
వెలుగు దీవుల్లో నివసిస్తున్నామంటాను

చీకటి వెలుగూ ఎప్పుడూ పోట్లాడుకోవు
కలిసిపోనూ పోవు
అయినా చీకటి కలిసిన వెలుగూ

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger