శర్మ కాలక్షేపంకబుర్లు-వారాంతపు శలవు( Weekly off) ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- శర్మ కాలక్షేపంకబుర్లు-వారాంతపు శలవు( Weekly off)
- థెమిస్ట నిర్ణయం … రిఛర్డ్ బ్రాత్ వైట్, ఇంగ్లీషు కవి
- చూపుల శృంగారమొలకరిస్తున్నావు_మాటల మధురిమలు చిలకరిస్తున్నావు..! @ రాజేష్ @ /30.0.14/
- పద్యరచన - 662
- ఆశతో నేను కాల్ చేసినపుడు దయచేసి నీవు ఫోను తీయ్ ప్లీజ్
- దరహాసం
- బెజవాడ బొజ్జగణపయ్యలు భలేగున్నారు..
- గణపతిగా రూపాన్ని స్వీకరించారు
శర్మ కాలక్షేపంకబుర్లు-వారాంతపు శలవు( Weekly off) Posted: 29 Aug 2014 05:05 PM PDT రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే వారాంతపు శలవు పోలీసులకి వారాంతపు శలవిస్తామని కె.సి.ఆర్ గారు చెప్పిన సందర్భంగా వారిని అభినందిస్తూ. నా వారాంతపు శలవు ముచ్చట్లు గుర్తుకొచ్చాయి. నేను తంతి తపాలా శాఖలో కి వచ్చేటప్పటికి వారాంతపు శలవుంది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఈ శాఖలో ఉన్నవి పోస్టాఫీసులే ఎక్కువ. వాటికి కూడా శలవు లేదు ఆదివారం కూడా పని చేసేవి. స్వాతంత్ర్యం తరవాత 1956 లో మొదటగా ఆ శాఖను నిర్వహించిన గౌ.రఫీ అహ్మద్ కిద్వాయ్ గారు మొదటగా వారాంతం లో […]... పూర్తిటపా చదవండి... |
థెమిస్ట నిర్ణయం … రిఛర్డ్ బ్రాత్ వైట్, ఇంగ్లీషు కవి Posted: 29 Aug 2014 12:00 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి ఎన్నిదిక్కులు తిరిగినాఏ నేలనీ స్వంతం చేసుకోని బొంగరంలా;విరిగి రాలిపోవడమే తప్పఇక ఎదగలఏని వాడిపోయిన రెమ్మలా;జీవితపర్యంతమూనీటికి దూరంగా నిలిచిన వంతెనలా;టేగస్ నదికి దూరంగా ఉన్నపుష్పించి ఫలించలేని వృక్షాల్లా;చీకటి క్రీనీడల్లోనేఆనందం అనుభవించే చిమీరియన్లలా;వాటి కూనలే అందమైనవనిభ్రమించే కోతుల్లా…ఎవరు తన అభిప్రాయమే సరియైనదనివల్లమాలిన ప్రేమతో అపురూపంగా భావిస్తుంటారో,ప్రామాణికమైన ఋజువులకి గానిహేతుబద్ధ విచారణకిగాని ఎన్నడూ తలవంచకకూలంకషంగా చర్చించ... పూర్తిటపా చదవండి... |
చూపుల శృంగారమొలకరిస్తున్నావు_మాటల మధురిమలు చిలకరిస్తున్నావు..! @ రాజేష్ @ /30.0.14/ Posted: 29 Aug 2014 11:44 AM PDT |
Posted: 29 Aug 2014 11:40 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ఈనాటి పద్యరచనకు అంశం... "సినిమా పాటలు, నాడు-నేడు' |
ఆశతో నేను కాల్ చేసినపుడు దయచేసి నీవు ఫోను తీయ్ ప్లీజ్ Posted: 29 Aug 2014 11:10 AM PDT రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే ఆశతో నేను కాల్ చేసినపుడు దయచేసి నీవు ఫోను తీయ్ ప్లీజ్ విసుగును కొంత సహించి ఒక్క నిమిషమైనా మాట్లాడు! ఒక్కసారి నిన్ను కల్సి మాట్లాడతానని ఉబలాటపడితే పూర్తిటపా చదవండి... |
Posted: 29 Aug 2014 11:00 AM PDT రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు దరహాసంఆ దరహాసం కోసంనీ అధరం ఎంతకాలం తపసు చేసిందోఆచిరునవ్వును ధరించాలనినీ పెదవి ఎంతగా ఉబలాట పడిందోఅక్కడ త... పూర్తిటపా చదవండి... |
బెజవాడ బొజ్జగణపయ్యలు భలేగున్నారు.. Posted: 29 Aug 2014 10:39 AM PDT |
Posted: 29 Aug 2014 09:44 AM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments :
Post a Comment