Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 16 September 2014

విశ్వ కర్మ జయంతి ... మరో 10 వెన్నెల వెలుగులు

విశ్వ కర్మ జయంతి ... మరో 10 వెన్నెల వెలుగులు


విశ్వ కర్మ జయంతి

Posted: 16 Sep 2014 08:08 AM PDT

రచన : Brahmana Sangam Waranal | బ్లాగు : BRAHMANA SANGHAM WARANGAL

జాంజ్గిర్ విష్ణు మందిరం- చత్తిస్ ఘర్-- దీనిని భీముడు నిర్మించాడని ప్రతీతి

Posted: 16 Sep 2014 05:13 AM PDT

రచన : Krishna Kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
జాంజ్గిర్ విష్ణు మందిరం- చత్తిస్ ఘర్-- దీనిని భీముడు నిర్మించాడని ప్రతీతి...భారతీయ శిల్పకళానైపుణ్యానికి ఈ ఆలయం కూడా ఒక కలికి తురాయి...
ప్రస్తుతం మనం చూస్తున్నఈ విష్ణు మందిరాన్ని హైహయ వంశ రాజులచే 12 వ శతాబ్దంలో నిర్మించబడినది.. ఇది రెండు వేర్వేరు ప్రదేశాలలో విడివిడి భాగాలుగా నిర్మించి ఒక దగ్గరకు చేర్చాలని దేవాలయ నిర్మాణం మొదలు పెట్టారట.. కానీ మధ్యలోనే అసంపూర్ణంగా ఆగిపోయిందని ఇప్పటికీ ఇది రెండు వేర్వేరు చోట్ల వేర్వేరు ఆలయాలుగా అలరారుతోంది..
ఇక్కడ భీముడు నిర్మించిన కొలను ఉంది.... పూర్తిటపా చదవండి...

కాదేదీ కవితకనర్హం ............అగ్గిపుల్ల

Posted: 16 Sep 2014 04:46 AM PDT

రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం
కాదేదీ కవిత కనర్హం..........అగ్గిపుల్ల..........
============================
సిగరెట్టు ముట్టించి చిద్విలాసమ్ముగా 
...........రింగుల పొగలూద హంగు నీవు !
కటిక పేదకు పొయ్యి కట్టెను రాజేసి
...........వంటను జేయగా బలము నీవు !
గడ్డివాముల, పాక లడ్డముగా... పూర్తిటపా చదవండి...

డాబు బాబు

Posted: 16 Sep 2014 04:18 AM PDT

రచన : బాబు | బ్లాగు : చాకిరేవు
అంటూ చేయీ చేయీ కలిపి ఓ ఫోటో దిగారు జనం చేత భంగపడి వందరోజులయ్యిన చెయ్యి నాయకులు ఆయనొస్తున్నారు పార్టీ అంబటి కూడా కరిచినట్టు అరిచి వెళ్లాడు యధావిధిగా ఇంకెవరో అరచేతి లో వైకుంఠం అన్నారు ఈల గోల కూడా సరే సరి ఇంతకీ బాబు గారు ఏం చేసారు అని ప్రశ్నించుకొంటే రాబడి వచ్చే పనులు రెండు చందనం ఇసుక మఫీయాను బాగా అరికట్టి ఆదాయం సమకూర్చుకొంటున్నాడు రాబడి కోల్పోయే బెల్టు షాపులను ఇంకా పూర్తిగా […]... పూర్తిటపా చదవండి...

మీ Android ఫోన్లని రూట్ చేసుకోవడం ఇలా.. Must Watch & Share

Posted: 16 Sep 2014 03:30 AM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు
వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=ITRwIJ7JuQw మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ని రూట్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్‌తో పాటే వచ్చిన వేస్ట్ సాఫ్ట్‌వేర్లని సైతం తొలగించుకోవచ్చని తెలుసా? అలాగే మీకు నచ్చిన ఫాంట్లని ఫోన్‌లో వేసుకోవచ్చు.. స్క్రీన్ డెన్సిటీ వంటి అనేక సెట్టింగులు మార్చుకోవచ్చు. కేవలం రూట్ చేయబడిన ఫోన్లకి మాత్రమే లభించే అనేక సాఫ్ట్‌వేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫైల్ సిస్టమ్ లాక్ చేయబడిన ఫోన్‌ని unlock  చేసి పూర్తిగా మీ కంట్రోల్‌లోకి తీసుకోవడంగా "రూటింగ్‌"ని పేర్కొనవచ్చు. […]... పూర్తిటపా చదవండి...

శ్రీ కిరాతవారాహీ స్తోత్రమ్

Posted: 16 Sep 2014 03:10 AM PDT

రచన : sweta vasuki | బ్లాగు : Mana Sanscruti Sampradaayaalu(మన సంస్కృతి సంప్రదాయాలు)
అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య - దూర్వాసో భగవాన్ ఋషిః - అనుష్టుప్ ఛందః - శ్రీ కిరాతవారాహీ ముద్రారూపిణీ దేవతా - హుం బీజం - రం శక్తిః - క్లీం కీలకం - మమ సర్వశత్రుక్షయార్థం శ్రీ కిరాతవారాహీస్తోత్రజపే వినియోగః |
పూర్తిటపా చదవండి...

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 2

Posted: 16 Sep 2014 03:06 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld



ఎక్కడికొచ్చానా అన్నదే అర్ధం కాక చస్తుంటే వెనక ఏముందో , ఏమి జరుగుతుందో తెలియలేదు.. ఇప్పుడేమి చేయాలో తెలియదు. సరే చూద్ద... పూర్తిటపా చదవండి...

రుధిర సౌధం 245

Posted: 16 Sep 2014 02:46 AM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana
I
ఆ ప్రమిద నిండుగా నేతిని పోసి ఒత్తి ని నేతిలో ముంచి దీపం వెలిగించింది రచన .. ఒక్కసారిగా ఆ ప్రాంగణ మంతా

వెలుగుతో నిండి పోయింది ..

జై వైష్ణవీ మాతా .. అని అరిచారు నలుగురూ ఏక కం... పూర్తిటపా చదవండి...

గృహస్థులకు బ్రహ్మచర్యమా ???

Posted: 16 Sep 2014 02:44 AM PDT

రచన : భారతి | బ్లాగు : స్మరణ
గత టపాను చదివిన శైలజగారు, గృహస్థులకు బ్రహ్మచర్యం వర్తించదేమో, గృహస్థులకు బ్రహ్మచర్యం ఎలా సాధ్యమౌతుందని ప్ర... పూర్తిటపా చదవండి...

BSNL మూసివేతకు రంగం సిద్దం

Posted: 16 Sep 2014 02:01 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
BSNL మూసివేతకు రంగం సిద్దమయ్యింది. కేంద్రం నేడు ఈ మేరకు కీలక అధికారుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. బియస్ ఎన్ ఎల్ , యం టి యన్ ఎల్ లతో సహా పది ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసివేయాలని కేంద్రం యోచి... పూర్తిటపా చదవండి...

నలుసు (కురచ కథ)

Posted: 16 Sep 2014 01:26 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు


తింపూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger