మనిషి బలహీనతలు… సామ్యూల్ బట్లర్, ఇంగ్లీషు కవి ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- మనిషి బలహీనతలు… సామ్యూల్ బట్లర్, ఇంగ్లీషు కవి
- పద్యరచన - 679 (విమాన ప్రయాణము)
- 682. స్తుతిః, स्तुतिः, Stutiḥ
- గౌతమీ గాథలు
- తొందరలోనే భారత్‌లో యూట్యూబ్ వీడియోలు ఆఫ్‌లైన్‌లో చూడవచ్చంట
| మనిషి బలహీనతలు… సామ్యూల్ బట్లర్, ఇంగ్లీషు కవి Posted: 16 Sep 2014 12:00 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి మన బాధలు సత్యం ; కానీమన సమస్త సుఖాలు ఊహాజనితాలు.రోగాలు వాటంతట అవే వస్తాయి,చికిత్స మాత్రం అంత సులువుగా దొరకదు.మన అపార ధనరాశులూ, ఇంద్రభవనాలూకేవలం మన సమాధులకు పెరటిళ్ళు;కనీ వినీ ఎరుగని మహానగరాలైనాతుదకు మిగిలేది సమాధుల భాండాగారాలుగానే.ప్రపంచపు నిర్లక్షాన్నుంచి మనల్ని దాచుకునేవ్యర్థ ప్రయత్నమే మన శౌర్యప్రదర్శన;మన నగ్నత్వంలో నిండుగా కనిపించే లోపాలనికప్పిపుచ్చుకుందికి ఆరాటపడుతూనేఓటమిలోనే మేలుజరిగిందని గొప్పలుపోతూగర్వంతో వెకిలినవ్వులు నవ్వుతాం..సామ్యూల... పూర్తిటపా చదవండి... |
| పద్యరచన - 679 (విమాన ప్రయాణము) Posted: 16 Sep 2014 11:40 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ఈనాటి పద్యరచనకు అంశము... "విమాన ప్రయాణము" |
| Posted: 16 Sep 2014 11:00 AM PDT రచన : తెలుగు భావాలు | బ్లాగు : దివ్య నామములు... ఓం స్తుతయే నమః | ॐ स्तुतये नमः | OM Stutaye namaḥ దేవతా విష్ణునామ్నీ సాస్తుతిశ్చస్తవనక్రియా స్తుతి చేయుట అను క్రియయు విష్ణుదేవుడే! देवता विष्णुनाम्नी सास्तुतिश्चस्तवनक्रिया / Devatā viṣṇunāmnī sāstutiścastavanakriyā Encomium in the praise of Lord is also a form of Lord Viṣṇu. स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः । पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥... పూర్తిటపా చదవండి... |
| Posted: 16 Sep 2014 10:52 AM PDT రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను గతకాలపు రచయితలలో మనకిష్టులైన వాళ్ళని కళ్ళారా చూసి, మనసారా మాట్లాడగలిగే అవకాశం ఏమాత్రమూ లేదు. ఆ అవకాశమే ఉంటే అదో అద్భుతం కదూ! వారితో ఆత్మీయంగా మసలిన చేయితిరిగిన రచయిత తన గాథల్లో వారందరి కథలూ చెబుతూ ఉంటే ఎన్ని పేజీలైనా ఇట్టే వినేయగలం.. మళ్ళీ మళ్ళీ చదివేయగలం. అదిగో, అలాంటి కథల సమాహారమే 'గౌతమీ గాథలు,' రచయిత ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి. ఇప్పటి నవతరానికి శాస్త్రిగారిని పరిచయం చేయాలంటే, సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తాతగారు అని చెప్పాలి. కొంచం వెనుకవారికింటే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తండ్రిగారు అని చెబితే చాల... పూర్తిటపా చదవండి... |
| తొందరలోనే భారత్‌లో యూట్యూబ్ వీడియోలు ఆఫ్‌లైన్‌లో చూడవచ్చంట Posted: 16 Sep 2014 10:34 AM PDT రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ తక్కువ ధరలో నాణ్యమైన స్మార్ట్‌ఫోన్‌లు అందించే ఉద్దేశంతో భారత్‌లో విడుదలచేసిన గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ఫోన్‌ల తో ఎయిర్ టెల్ తో కలిసి అప్‌డేట్లకి మరియు ప్లేస్టోర్ నుండి యాప్ డౌన్‌లోడ్లకి కూడా ఉచితంగా డాటాని ప్రారంభ పథకంగా ప్రకటించింది. దానితోపాటుగా సాధారణంగా మొబైళ్ళలో ఎక్కువ డాటా వీడియోలు చూడడంలో ఖర్చు అవుతుంది కనుక గూగుల్ తన వీడియో హోస్టింగ్ సర్వీస్ అయిన యూట్యూబ్ ని అఫ్‌లైన్‌లో వాడుకోవడానికి అనువుగా తయారుచేస్తున్నట్లు ఆండ్రాయిడ్ వన్ ప్రకటన పేజి ద్వారా తెలిపింది. అంటే మనం ఒకసారి చూసిన వీడియో మరలా తిరిగి చూడాలనుకున్నపుడు ప్రతిసారి డౌన్‌లోడ్ కాకుండా ఫోన్‌లో సేవ్... పూర్తిటపా చదవండి... |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 | |
No comments :
Post a Comment