Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 23 September 2014

ఎలా? ఇలా. ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్

ఎలా? ఇలా. ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్


ఎలా? ఇలా.

Posted: 23 Sep 2014 01:06 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
దారి వెంట పోయే పిల్లలు, ఝూమ్మంటూ -

మొగ్గలు నవ్వుతూ విచ్చుకుని, పరిగెడుతున్నట్టూ
పూలు గాల్లో తేలుతున్నట్టూ
పూల వాసన వేసే సీతాకోకలు

అరుపులతో, మాటలతో, నేలపై
పాదాలు ఆనీ ఆనక ఆనక ఎక్కడికో ఎగిరిపోతునట్టూ
మబ్బులు పట్టిన నిన్నూ నీ చేతినీ
పుచ్చుకుని, ఏ కాంతి లోకాలలోకో 

లాక్కువెళ్తూనట్టూ - తోస్తున్నట్టూ-

దా దా. మరి నువ్వు కూడా - తప్పకుండా -నాతో.
చూడు - చూడు, ఇక ఒక వర్షం
పడబోతోంది ఇక్కడ: ఇప్పుడు

మరి అందుకే
వచ్చేటప్పుడు
పొరబాటున కూడా ఒక గొడుగుని నీ వెంట తెచ్చుకోకు!
... పూర్తిటపా చదవండి...

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -13 కరుణ రసాను భూ కవితా గీర్వాణం –ప్రకృతి వర్ణన

Posted: 22 Sep 2014 11:44 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -13

కరుణ రసాను భూతి –భవ భూతి -2

కవితా గీర్వాణం –ప్రకృతి వర్ణన

ప్రకృతిని వర్ణించటం లో కాళి దాస భావ భూతులు భిన్న మార్గాలను అనుసరించారు .కాళిదాసు కు ప్రక్రుతి లలిత మనోహరం గా కన్పిస్తే భవ భూతికి భయంకరం గా కనిపించింది .ఆ మనోభావాలనే వారు కవిత్వీకరించారు .విదర్భ వాసి కనుక భావ భూతికి దండకారణ్యం తో పరిచయం ఉండిఉంటుంది .దాని భయంకర స్వరూపాన్ని బాగా వర్ణించాడు .ఈ మార్గం లో అరణ్య విశేషాలను అంతవరకూ ఏ కవీ రాయలేదు .కొత్తమార్గం తొక్కాడు .ఒక రకం గా దృశ్య చిత్రాలుగా చూపించాడుకవిత్వం లో .''దండకం నిశ్శబ్దం తో ,క్రూర మృగ గర్జనలతో ఉంది .నిద్రించే పాముల బుసలు అడవికి అ... పూర్తిటపా చదవండి...

దైవమొక్కడే

Posted: 22 Sep 2014 11:22 PM PDT

రచన : రమణయ్య మాచిరాజు | బ్లాగు : తెలుగు ఝరి
                                                                       దైవము 

మృత్పింమేకో బహుబాండ రూపా సువర్ణ మేకం బహు భూషణాని

గోక్షీరమేకం బహు దేనుజాతం  ఏకః పరాత్మా బహు దేహ వర్తి.


అరయగ నన్నిరూపముల నందిన మట్టియొక్కటే

కూరెడు స్వర... పూర్తిటపా చదవండి...

ఇరాక్:....1932 కి ఇప్పటికీ మార్పు చూడండి....ఫోటోలు

Posted: 22 Sep 2014 10:37 PM PDT

రచన : Satya Narayana | బ్లాగు : మీ కోసం

టైటిల్ స్వేపింగ్( Title Swapping ) - ప్రతీ బ్లాగర్ తెలుసుకోవాల్సిన టిప్ !

Posted: 22 Sep 2014 10:36 PM PDT

రచన : Dare2Write | బ్లాగు : Search Engine Optimization ( SEO ) tutorials in Telugu - తెలుగులో
ఇంతకుముందు పాఠాలలో సెర్చ్ ఇంజిన్ ల గురించి తెలుసుకున్నాం కదా !
సెర్చ్ ఇంజన్లు సాధారణంగా బ్లాగు యొక్క టైటిల్ లోని మొదటి 8-10 పదాలనే తమ రిజల్ట్స్  కోసం తీసుకుంటాయి. అంటే ఒక బ్లాగర్ టపా వ్రాసినప్పుడు ఎంతపెద్ద టైటిల్ పెట్టినా మొదటి 10 పదాల్లోపే ముఖ్యమైన పదాలు ఉండేలా చూసుకోవాలి నిజానికి ఇంకా తక్కువగా 5 పదాల్లోపే ఉండేలా చూసుకోవాలి .
సరే ఇక అసలు విషయం చూద్దాం -
నా బ్లాగుయొక్క టైటిల్ : Search Engine Optimization ( SEO ) in Telugu - తెలుగులో
1. ఒకవేళ నేను  ప్రతీ బ్లాగర్ తెలుసుకోవాల్సిన టిప్-  టైటిల్ స్వేపింగ్( Title Swapping )... పూర్తిటపా చదవండి...

ఎర్రబెల్లి మనసు మారుతోందా?

Posted: 22 Sep 2014 10:32 PM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs

 

పార్టీ పూర్తిటపా చదవండి...

నీళ్ళు ఎందుకు తడిగా వుంటాయి?

Posted: 22 Sep 2014 10:31 PM PDT

రచన : అనిల్ బత్తుల | బ్లాగు : సోవియట్ తెలుగు పుస్తకాలు

నా 1వ eBook - Kinige లో (కబురులు)

Posted: 22 Sep 2014 09:52 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

స్నేహాంజలి.

ఇప్పుడు, నా 6 కథలు eBook - Kinige లో కూడా ...
పూర్తిటపా చదవండి...

అష్టాదశ శక్తిపీఠాలు

Posted: 22 Sep 2014 09:00 PM PDT

రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

లంకాయాం శాంకరీదేవి , కామాక్షి కాంచికాపురే /
ప్రద్యుమ్నే శృంఖలాదేవి , చాముండా క్రౌంచపట్టణే //

అలంపురే జోగులాంబా , శ్రీశైలే భ్రమరాంబికా /
కొల్హాపురే మహాలక్ష్మి , మాహుర్యే ఏకవీరికా //

ఉజ్జయిన్యాం మహాకాళి , పీఠికాయాం పురుహూతికా /
ఓఢ్యాణే గిరిజాదేవి , మాణిక్యా దక్షవాటికే //

హరిక్షేత్రే కామరూపి , ప్రయాగే మాధవేశ్వరి /
జ్వాలాయాం వైష్ణవిదేవి , గయా మాంగల్యగౌరికా //

వారణాశ్యాం విశాలాక్షి , కాశ్మీరే తు సరస్వతి /
అష్టాదశ శక్తిపీఠా... పూర్తిటపా చదవండి...

"రేప్ కేసు నిందుతుల" కన్నా మంత్రి గారి "కుక్కే" మిన్న !

Posted: 22 Sep 2014 08:30 PM PDT

రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ సిటీలోని వైశాలి నగర్‌లో జరిగిన దోపిడీ, అత్యాచార సంఘటనల కంటే... ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి  రాజేంద్ర రాథోడ్ కుక్క తప్పిపోయిందన్న ఫిర్యాదు అక్కడి పోలీసులకు మరింత తలనొప్పిగా మారింది. దీంతో గ్యాంగ్ రేప్, దోపిడీ కేసు విచారణను పక్కనబెట్టి.. కనిపించకుండా పోయిన కుక్కపిల్ల కోసం వారు గాలించడం మొదలుపెట్టారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
పూర్తిటపా చదవండి...

కథా సంధ్య – ఆహ్వానం

Posted: 22 Sep 2014 08:23 PM PDT

రచన : పుస్తకం.నెట్ | బ్లాగు : పుస్తకం
సాహిత్య అకాడెమీ వారి ఆధ్వర్యంలో జరిగే "కథాసంధ్య" కార్యక్రమానికి ఆహ్వానం ఇది. ప్రముఖ రచయిత్రి పి.సత్యవతి గారు తమ కథ చదివి వినిపించి ప్రేక్షకులతో ముచ్చటిస్తారు. తేదీ: శనివారం, 27 సెప్టెంబర్ సమయం: సాయంత్రం 5:30 వేదిక: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ అసోసియేషన్ హాల్, సివిల్ కోర్టు దగ్గర, గవర్నర్ పేట, విజయవాడ. సాహిత్య అకాడెమీ పుస్తక ప్రదర్శన మరియు పుస్తకాల అమ్మకం కూడా ఉంటుంది.... పూర్తిటపా చదవండి...

మృత్పిండము స్వర్ణమగుచు మేలొనగూర్చున్.

Posted: 22 Sep 2014 06:57 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మృత్పిండము స్వర్ణమగుచు మేలొనగూర్చున్.

కందము:
మృత్పిండము రైతులకే
మృత్పిండము కుమ్మరులకు, మేదిని "ప్లాట్లే "
సత్పథము నమ్ము వారికి
మృత్పిండము స్వర్ణమగుచు మేలొనగూర్చున్.
... పూర్తిటపా చదవండి...

శరీరస్య గుణానాం చ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 22 Sep 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. శరీరస్య గుణానాం చ, దూర మత్యంత మంతరం,
శరీరం క్షణవిధ్వంసి, కల్పాంత స్థాయినో గుణాః . 
క. గుణ దేహములకు దూరము 
కనగా యధికంబు నిజము. ఘనతర గుణముల్ 
మను... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger