Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 23 September 2014

దేవినవరాత్రులు ... మరో 18 వెన్నెల వెలుగులు

దేవినవరాత్రులు ... మరో 18 వెన్నెల వెలుగులు


దేవినవరాత్రులు

Posted: 23 Sep 2014 09:18 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రాత్రులను దేవినవరాత్రులు అంటారు.

పౌర్ణమి రోజున అశ్విని నక్షత్రం ఏ నెలలో అయితే ఉంటుందొ ఆ నెలను ఆశ్వీయుజమాసం అంటారు.శుక్లపక్షం అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల 15 రోజుల కాలము అని అర్దం.ఇదే మొదటి పక్షం కూడా.దీనినే శుద్ధపక్షం అని కూడా అంటారు.

పూర్తిటపా చదవండి...

లావాటి వారిని సన్నగా - సన్నటి వారిని లావుగా చేసే ఆవుపాలు

Posted: 23 Sep 2014 08:33 AM PDT

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
దేశవాళి ఆవుపాలు తాగగలిగినన్ని తృప్తిగా రోజూ రెండు లేదా మూడు సార్లు తాగుతుంటే ఏనుగులాగా అతి లావుగా తయారైనవారు క్రమ క్రమంగా చర్మం వ్రేలాడబడకుండా గట్టిపడుతూ సన్నగా నాజూకుగా తయారౌతారు.
అలాగే ఇదేవిధంగా ఆవుపాలు తాగుతునంటే సన్నగా బక్కపలుచగా కృశించివున్నవారు క్రమ క్రమంగా సర్వాంగ సుందరాంగులుగా తీర్చిదిద్దబడతారు.

దురదృష్టం ఏమిటంటే దేశవాళీ గోజాతి అంతరించిపోతుంది. వాటిని చంపి విందుల్లో వినియోగించుకుంటున్నారు.
దేశవాళీ ఆవు పాలు దొరికిన వారు, ఆవు పాలు వేడి అని కొందరు, పలుచగా వుంటాయని కొందరు దురదృష్టవంతులు ఆవుపాలను దూరం చేసుకుని అనారోగ్యానికి దగ... పూర్తిటపా చదవండి...

విజయవాడలో భగ్గుమంటున్న భూముల ధరలు

Posted: 23 Sep 2014 08:19 AM PDT

రచన : vallisarvani | బ్లాగు : దర్పణం
రాజధాని విషయం పూర్తిగా నిర్ణయం జరగకముందే ఆకాశానికి చేరుకున్న భూముల ధరలు, రాజధాని విజయవాడే అనగానే చుక్కలని తాకటం మొదలు పెట్టాయి. విజయవాడకు 70 కిలోమీటర్ల దూరం ఉన్న పల్లెటూళ్ళలో కూడా గజం మూడు, నాలుగు వేలకు తక్కువ లేదు. ఇక విజయవాడకు 30, 40 కిలోమీటర్ల దూరం ఉంటే రేటు ఆరేడువేల పైమాటే. 



పూర్తిటపా చదవండి...

తెలంగాణలో మెట్రో లొల్లి… ఎవరీ రామేశ్వర రావు..?

Posted: 23 Sep 2014 07:59 AM PDT

రచన : ravinderreddy515 | బ్లాగు : మంద రవీందర్ రెడ్డి

Hyderabad Metroతెలంగాణ రాష్ట్రం నిత్యం ఎదో ఓ లొల్లితో వార్తల్లోకి ఎక్కుతుంది. తాజాగా మరో వివాదం పై చర్చ సాగుతోంది. చాలా కాలంగా మరుగునపడిన మెట్రో రైలు భూముల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఒకప్పుడు ఈ వివాదం కాంగ్రెస్, తెలుగుదేశం మధ్యలో అయితే ఈ సారి టీఆర్ఎస్, తెలుగుదేశం మధ్యలో జరుగుతుంది…. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల మధ్యలో కూడా ఈ వివాదం మొదలైంది.

ఒకప్పుడు క... పూర్తిటపా చదవండి...

         కలం కదిలించు       కాలమనే కత్తి  మీద       కలాన్ని కదిలించు      ఎగిరిపడే నిప్పురవ్వలు   ...

Posted: 23 Sep 2014 07:48 AM PDT

రచన : Meraj Fathima | బ్లాగు : కవితా సుమహారం.
    
    కలం కదిలించు 

పూర్తిటపా చదవండి...

బంగారు కలలు

Posted: 23 Sep 2014 07:47 AM PDT

రచన : Tanuja Anjali | బ్లాగు : సాగర తీరం
దసరా అనగానే  మనకు  గుర్తు  వచ్చేది  జమ్మి చెట్టు , పండుగ  రోజు ఇంటికి  ఎ అతిధి  వచ్చినా జమ్మి ఆకులు
తెచ్చిచ్చి ,  [ ఇక్కడ  జమ్మి  ఆకులని  ఆరోజు  బంగారం  గా పిలుస్తారు ] .ఈబంగారం తో మీ ఇంటిలో  బంగారం
పండాలంటారు . ఈసారి  నిజంగానే  బంగారం పండించొచ్చు  ఎలా అంటారా  .. ! ధర  తగ్గి అందుబాటులోకి
వచ్చింది  కదా !అలా అన్నమాట . ....... !

అమెరికాలో అక్కినేని స్టాంప్

Posted: 23 Sep 2014 07:42 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
... పూర్తిటపా చదవండి...

కొర్లిపర బాలగంగాధర్ తిలక్

Posted: 23 Sep 2014 07:24 AM PDT

రచన : Sainadh Reddy | బ్లాగు : భారతమాత సేవలో
జననం : 1926, జనవరి 14 పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు
మరణం : 2010, సెప్టెంబరు 23

అక్కడ ఉండాల్సింది అసలు ........brain and brawn

Posted: 23 Sep 2014 07:01 AM PDT

రచన : Srinath Kota | బ్లాగు : KotaToons

... పూర్తిటపా చదవండి...

చార్లీ చాప్లిన్ ట్రాంప్ - రాజ్ కపూర్ ఆవారా

Posted: 23 Sep 2014 06:30 AM PDT

రచన : Hari Babu Suraneni | బ్లాగు : హరి కాలం
          సాహిత్యంలో ఒక కవి గానీ రచయిత గానీ శ్రధ్ధగా ఒక పాత్ర స్వభావాన్ని స్పష్టంగా రూపు దిద్దితే ఆ పాత్ర ఆ రచన కన్నా ఇంకా చెప్పాలంటే ఆ రచయిత కన్నా ప్రముఖంగా చదువర్లకు అభిమాన పాత్ర మవుతుంది. గిరీశం, పార్వతీశం, గణపతి లాంటి పాత్రలు మన తెలుగు సాహిత్యంలో చాలా వున్నాయి. ఇప్పటి కుర్రాళ్లయినా సరే ఆ రచనల్ని చదివితే వాళ్ళు కూడా ఆ పాత్రల్ని నిజ జీవిత వ్యక్తులు గానే భ్రమ పదతారు. సాహిత్యంలో లాగే సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రలు కొన్ని వున్నాయి. కానీ ప్రపంచ సినిమా చరిత్ర లోనే అలాంటి పాత్ర లన్నింటిలో విశేషంగా చెప్పదగిన ఒకే ఒ... పూర్తిటపా చదవండి...

చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసెనమ్మా

Posted: 23 Sep 2014 06:30 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : సరిగమలు... గలగలలు

పూర్తిటపా చదవండి...

బుడ్డలపాకం

Posted: 23 Sep 2014 06:15 AM PDT

రచన : లక్ష్మీదేవి | బ్లాగు : మా వంటా-వార్పు
బుడ్డలు, చనక్కాయలు, వేరుశనక్కాయలు, పల్లీలు అన్నింటికీ అర్థం ఒకటే.
బుడ్డలు వలిచి విత్తనాలు తీస్కోవాల.
ఎన్ని అనేదేముంది? ముందుగా ప్రయత్నం చేస్కొనేటపుడు ఎవరైనా ఒక లోటాడు, లేదా ఒక్క చిన్న గిన్నెడు తీసుకుంటే మేలు. బాగా వచ్చిందంటే కొలతలు పెంచుకోవచ్చు.
ఏ కొలత లో బుడ్డల విత్తనాలు తీస్కున్నామో అదే గిన్నెడు బెల్లం మెత్తగా దంచినది తీసుకోండి.

కావలసిన పదార్థాలివే.
బుడ్డల విత్తనాలు, దంచిన బెల్లం, ఒక్క చెంచాడు నెయ్యి, కొంచెం నీళ్ళు అంతే.

చేసే విధానం
ముందుగా బుడ్డల విత్తనాలు ఉత్త బాణట్లో వేయించుకోవాల. ఏ జిడ్డూ అవసరం లేదు.
అయిత... పూర్తిటపా చదవండి...

ఒకనాడు

Posted: 23 Sep 2014 04:32 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
తన పక్కన కూర్చుంటూ, "ఎలా ఉన్నావు?" అని
ఎందుకో తనని అడిగప్పుడు

ఆకాశం చీకటి అంచులలో చిక్కుకుని ఉంది. వొదులుగా గాలి
లతలలోనూ, ఆకులలోనూ తడపడి
చివరికిలా నేలపై ఆగిపోయి ఉంది -

ఎవరో ఎక్కడో ఏడుస్తున్నారు. పిల్లలో, పెద్దలో కానీ
ఆ గొంతులకి వయస్సు లేదు. ముళ్ళకి
చిక్కుకున్న చీర ఏదో కదిలి మరికొద్దిగా

చిరిగిపోయినట్టు ఏడ్చీ ఏడ్చే జీరవోయే గొంతులు.
ఆకలితో మూలకు ఒదిగిపోయిన పిల్లలు.
నీడలు సాగే గోడలు. గోడలు వలే నీడలు.  
ఖాళీ పాత్రలు. చిరిగిన చాపలు దుప్పట్లు -

మరి, అధాటున లేచి వెళ్లి జాగ్రత్తగా ఎవరూ తొలగించన
చ... పూర్తిటపా చదవండి...

ISIS లక్ష్యాలపై మొదలైన అమెరికా మిలటరీ దాడులు

Posted: 23 Sep 2014 03:39 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs


సిరియా లోని ఐయస్ ఐయస్ తీవ్రవాదుల స్థావరాలపై అమెరికా మిలటరీ దాడులను ప్రారంభించింది. జోర్డాన్ సౌధీ అరేబియా ఖతర్, యుఏఇ, బెహ్రిన్ లాంటి మిత్ర దేశాలతో కలిసి అమెరికా ఈ దాడులు ప్రారంబించింది. ఐయస... పూర్తిటపా చదవండి...

అమరప్రేమ--1978

Posted: 23 Sep 2014 03:32 AM PDT

రచన : srinath kanna | బ్లాగు : Paadutaa teeyagaa challagaa

భూమి,ఇళ్ళకు రెక్కలు

Posted: 23 Sep 2014 03:28 AM PDT

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
                         ఇప్పుడు అన్నిచోట్ల భూములకు,ఇళ్ళకు రెక్కలు వచ్చేశాయి.చివరకు అద్దె ఇళ్ళకు కూడా రెక్కలు వచ్చాయి.ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితి.ప్రస్తుతం కొన్నిచోట్ల సామాన్య మానవుడికి చారెడు స్థలమున్నా లక్షాధికారో,కోటీశ్వరుడో అవుతున్నాడు.అది వేరే విషయం.రెండు పడకగదులున్న  ఇల్లు పదిహేనువేలు,మూడు ఇరవైవేలు,అదే ఇండిపెండెంట్ ఇల్లు అయితే పాతికవేలు అద్దె.ఎంత ఆదాయం వస్తే పెట్టగలరు?అగమ్యగోచరం.కోటు పట్టుకెళ్ళినంత తేలికగా కోటి పట్టుకెళ్తే చారెడు స్థలం రావటంలేదు.ఇక భూములైతే చెప్పనక్కరలేదు.ఎందుకూ పనికిరాని చవుడు పొలాలు కూ... పూర్తిటపా చదవండి...

శ్రీ దేవీ శరన్నవరాత్రులు... ఒక అద్భుతం

Posted: 23 Sep 2014 02:41 AM PDT

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి

శ్రీ గురుభ్యోనమః


నమస్తే


పూర్తిటపా చదవండి...

అష్టాదశ పురాణముల పేర్లు, వాటిలో వుండే ప్రధాన అంశాలు

Posted: 23 Sep 2014 02:12 AM PDT

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం


అష్టాదశ పురాణముల పేర్లు :

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుషటయం |
పూర్తిటపా చదవండి...

దాంపత్య జీవితంలో అధికమైన ఆనందించేది స్త్రీయా ! పురుషుడా !

Posted: 23 Sep 2014 02:07 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

దాంపత్య జీవితంలో అధికమైన ఆనందించేది స్త్రీయా ! పురుషుడా ! 

.

నేను స్త్రీగా ఉండడములో ఆనంద పడుతున్నాను కనుక ఇలాగే ఉండి పోతాను ...

.

పూర్వము భం... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger