Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 9 September 2014

నా రాతల గమ్యం … విలియం బట్ల యేట్స్, ఐరిష్ కవి ... మరో 20 వెన్నెల వెలుగులు

నా రాతల గమ్యం … విలియం బట్ల యేట్స్, ఐరిష్ కవి ... మరో 20 వెన్నెల వెలుగులు


నా రాతల గమ్యం … విలియం బట్ల యేట్స్, ఐరిష్ కవి

Posted: 08 Sep 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నేను మాటాడిన మాటలన్నీ

నేను రాసిన పదాలన్నీ

విషాద భరితమైన నీ గుండెలు చేరే దాకా…

అలుపులేకుండా వాటి రెక్కలని సాచాలి,

విరామమెరుగకుండా ఎగరాలి…

ఎగిరి, ఆ రాత్రి, ప్రవహిస్తున్న నీ కన్నీరు

నక్షత్రకాంతిలో మెరిసినా,

తుఫాను చీకట్లకు నల్లబడినా,

పూర్తిటపా చదవండి...

పద్యరచన - 671 (నీటిమూట)

Posted: 08 Sep 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"నీటిమూట"
... పూర్తిటపా చదవండి...

మాయపొర

Posted: 08 Sep 2014 10:27 AM PDT

రచన : జీవన పయనం - అనికేత్ | బ్లాగు : జీవన పయనం...Journey of life

మాటలురానప్పుడు అమ్మ మాట్లడకపోయినా

అన్నీ తనే అర్థం చేస... పూర్తిటపా చదవండి...

హస్తినకు పోయి రావలె

Posted: 08 Sep 2014 10:14 AM PDT

రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి
... పూర్తిటపా చదవండి...

తొలితరం సినీ గేయకర్త – శ్రీ చందాల కేశవదాసు గారు

Posted: 08 Sep 2014 10:13 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
తొలి తెలుగు టాకీలో పాటలు రాసిన మొదటి సినీకవి శ్రీ చందాల కేశవదాసు గారి గురించి రేడియోలో ప్రసారమైన డా. యం. పురుషోత్తమాచార్య గారి ప్రసంగం విందాము. చివర్లో 1937 నాటి కనకతార సినిమా నుండి సూరిబాబు గారు పాడిన కేశవదాసు గారు రాసిన పాట "కానరా మానరా హింస మానరా" విందాము. 

పూర్తిటపా చదవండి...

సుందరకాండ క్రతువు దృశ్యాలు

Posted: 08 Sep 2014 10:12 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
పూర్తిటపా చదవండి...

రాజ్యహింస – తెలుగు సాహిత్యం

Posted: 08 Sep 2014 09:57 AM PDT

రచన : vsprabodha | బ్లాగు : vsprabodha

రాజ్యహింస .. అది తాము మాట్లాడకూడని , రాయదగని పదం కొందరికి అయితే .. మరి కొందరికి అసలు ఆ పదానికి అర్ధమే తెలియదు.

భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో నాడు కరీంనగర్ – ఆదిలాబాదు జిల్లాలను కల్లోల ప్రాంతాలుగా ప్రకటించినప్పుడూ .., నేడు బహుళజాతి సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు చెల్లుబాటుకాకపోవడంతో వాకపల్లి …వంటి సంఘటనలు కుదిపేసినా , దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత పేరిట ఆదివాసీల పై నిరంతర హింస జరుగుతున్నా అదేదీ తెలియకుండా , అది తమకు సంబంధించినది కాదనే స్పృహతో తెల్సుకోవడానికి ప్రయత్నించకుండా , ఒకవేళ తెలిసినా వాటికి సాహిత్యంలో చోటు కల్పించే సాహసం చేయలేని వాళ్లెందరో..!

ఇక్కడ ఓ విషయం మీతో పంచుక... పూర్తిటపా చదవండి...

ఏదైనా రాద్దామా! వద్దా!!

Posted: 08 Sep 2014 09:57 AM PDT

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
~*~
గోడలపై అలా
ఉప్పొంగిన సముద్రపు అలలా

రాయడానికి ఏమైన... పూర్తిటపా చదవండి...

శుద్ధ ఆహారం (ద్వితీయ భాగం)

Posted: 08 Sep 2014 09:47 AM PDT

రచన : భారతి | బ్లాగు : స్మరణ

గఫార్

Posted: 08 Sep 2014 09:36 AM PDT

రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం

మేనేజ్‌మెంట్ గురు చింతామణి!

Posted: 08 Sep 2014 09:26 AM PDT

రచన : buddha murali | బ్లాగు : అమృతమథనం
'ఏమి రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు'' అంటూ భాస్కరం నవ్వుతూ అడిగాడు.
''నా చింత చింతామణి గురించి ''అని కుటుంబరావు బదులిచ్చాడు. ''ఎవరన్నా వింటే నవ్వుతారు. ఇంట్లో వాళ్లు... పూర్తిటపా చదవండి...

గణపతి చేతిలో మోదకం

Posted: 08 Sep 2014 09:26 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
గణపతి చేతిలో మోదకం.............

'పూర్ణమోదక ధారిణం' అంటూ గణపతిని స్తుతిస్తాం. గణపతి పూర్ణ మోదకాన్ని పట్టుకుని ఉంటాడు. మోదకం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అంటే ఇహలోకానికి(మనకు కళ్ళకు కనిపించే ఈ లోకం) సంబంధించిన జ్ఞానం అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఈరోజు... పూర్తిటపా చదవండి...

కాళోజీకి నూరేళ్ల నివాళి

Posted: 08 Sep 2014 09:16 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
                                                                                                       ఆంధ్రజ్యోతి                                          ఆంధ్రభూమి  ... పూర్తిటపా చదవండి...

కాళోజీ నారాయణరావు జయంతి

Posted: 08 Sep 2014 08:55 AM PDT

రచన : Brahmana sangam | బ్లాగు : BRAHMANA SANGHAM WARANGAL
కాళోజీ నారాయణరావు జయంతి

 మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . భారత జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడ -, కాళోజీ నారాయణరావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్... పూర్తిటపా చదవండి...

శ్యాంసంగ్ చాంప్ పాస్ వర్డ్ మర్చిపొయారా ? చేయండిలా ...

Posted: 08 Sep 2014 08:45 AM PDT

రచన : శ్రీనివాస్ క | బ్లాగు : తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!

మెట్రో ట్రైన్లు, విమానాల రొద...చెవుల్లో. ..

Posted: 08 Sep 2014 08:29 AM PDT

రచన : TM Raveendra | బ్లాగు : మది లో సొద


... పూర్తిటపా చదవండి...

నిషిద్ధాక్షరి: నిరోష్ఠ్యంగా...మద్యపానాన్ని మానుమంటూ...నచ్చినఛందంలో

Posted: 08 Sep 2014 08:26 AM PDT

రచన : గుండు మధుసూదన్ | బ్లాగు : మధుర కవనం
తేది: ఆగస్టు 27, 2014 నాటి శంకరాభరణంలోని
నిషిద్ధాక్షరి శీర్షికన ఈయబడిన
ఓష్ఠ్యాక్షర (ప, ఫ, బ, భ, మ) నిషేధముతో పూర్తిటపా చదవండి...

అక్షరాస్యత (Literacy)

Posted: 08 Sep 2014 08:10 AM PDT

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on Current Events
(అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా) 1947లో దేశ స్వాతంత్ర్యం నాటికి అక్షరాస్యత శాతం-- 14%. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అత్యధిక, అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లా-- హైదరాబాదు, మహబూబ్‌నగర్. దేశంలో పూర్తి అక్షరాస్యత సాధించిన తొలి పట్టణం-- కొట్టాయం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ అక్షరాస్యత శాతం-- 74%. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశ అక్షరాస్యత శాతం-- 65.38%. దేశంలో పూర్తి అక్షరాస్యత... పూర్తిటపా చదవండి...

గుండె కోసే మంత్రము, ఏదో చెప్పండి చూద్దాం

Posted: 08 Sep 2014 08:06 AM PDT

రచన : n puvvada | బ్లాగు : మనసు పలికె.....
కలలోనిది
కథలోనిది
వ్యధలోనిది
ఎదలోనిది

కనిపించదు
వినిపించదు
మరుపివ్వదు
మరణించదు

మౌన సంగీతము
విరహ విషతుల్యమ... పూర్తిటపా చదవండి...

విశ్వనాథ 120వ జయంత్యుత్సవాల ప్రారంభం

Posted: 08 Sep 2014 08:02 AM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
విశ్వనాథ 120వ జయంత్యుత్సవాల ప్రారంభం

పూర్తిటపా చదవండి...

ఒక పోయం...ఓదార్పు కావల్సింది నీకో..నాకో..ఓదార్పు పొందుతున్నది నువ్వో నేనో.ఎంతైనా స్నేహానికున్న నిర్వచనాలు...

Posted: 08 Sep 2014 07:59 AM PDT

రచన : subhashini poreddy | బ్లాగు : మట్టి మనసు
ఒక పోయం...

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger