Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 10 September 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-“మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?”. ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-“మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?”. ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-“మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?”.

Posted: 09 Sep 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
"మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?". బ్లాగిల్లు శ్రీనివాస్ గారు నా టపాలో వ్యాఖ్య చేస్తూ మా సత్తిబాబు ప్రశ్న "మీ కోడీ కుంపటీ లేకపోతే తెల్లారదా?" దగ్గర ఆగిపోయారు. దానినికి నేను సమాధానం అప్పుడే చెప్పేసేను, కాని దీని వెనక ఒక చిన్న కథ ఉంది అది చెప్పుకోవాలి కదా! చెప్పేస్తా వినండి.కతకి ముందు కొద్దిగా చెప్పాలి…అది ఇదే…. పూర్వకాలంలో సమయం తెలుసుకోడానికి పగలు సూర్యుని బట్టి, అనగా మన నీడ పొడవును బట్టి, రాత్రి […]... పూర్తిటపా చదవండి...

టోపీల వ్యాపారి

Posted: 09 Sep 2014 04:35 PM PDT

రచన : శివోహం శివ | బ్లాగు : మంకెన పుష్పం
బషీర్ వృత్తి టోపీల వ్యాపారం. వాళ్ళ నాన్న కూడా టోపీలమ్మేవాడు. వాళ్ల తాతా అదే పని. బషీర్ ఈ పనిలో మెళకువల్ని, పూర్తిటపా చదవండి...

కవిత రాయాలని నేను ఎన్నడూ ప్రయత్నించను

Posted: 09 Sep 2014 12:23 PM PDT

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
ఆలోచనల్ని మడచి
బద్దకంగా రాత్రి నిశ్శబ్దంలోకి జారుకోవాలనుకుంటాను

నా మాట నమ్మకు… ఏ కె టాల్ స్టాయ్, రష్యను కవి

Posted: 09 Sep 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఎప్పుడైనా నేను నిన్ను ప్రేమించడం లేదంటే

ప్రియతమా! నువ్వు నా మాట విశ్వసించకు.

కెరటాలు వెనక్కి తగ్గేయని సముద్రాన్ని నమ్మకు

అది కొత్తగా విరుచుకు పడుతుంది.

అప్పుడే మనసు రాగరంజితమై నీకై పరితపిస్తోంది.

మరోసారి నా స్వాతంత్ర్యాన్ని నీకు సమర్పించుకుంటాను.

అప్పుడే అలలు ఆనందంతో తుళ్ళుతూ ఉరకలేస్తున... పూర్తిటపా చదవండి...

యశోదమ్మ చేతి చలువ

Posted: 09 Sep 2014 11:31 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
నీ చేతి చలువను ఎల్లరు జనులు
మెచ్చుకుందురు ఓ అమ్మా!
తెగ మెచ్చుచున్నారు ఓ యశోదమాతా! ||
;
లాలలు పోయి, ఓ అమ్మా!
లాలలు పోసి తిలకము దిద్దు!
కస్తూరిలాలలు పోసి తిలకము దిద్దు! ఓ జననీ! ||
;
కొలనుతామరలు తెచ్చెను అన్న;
నెమలిపింఛమును ఇచ్చెను రాధ!
దబ్బున సిగముడి వేయమ్మా!
కలువల, ఇక్కలనన్నిటినీ;
నా కురులందున ముడువమ్మా! ||
;
ఆటల వేళ అయ్యింది;
కోతికొమ్మచ్చి ఆటల వేళ అయ్యింది;
నీ మునివేళ్ళతొ ఓ అమ్మ యశోదమ!
వెన్నముద్దలను, చద్దిమూటలను
వెరసి తల్లి ముద్దులను ఇవ్వమ్మా!  ॥
;
పాలు పెరుగులు, మీగడల మమతల రంగరించమ్... పూర్తిటపా చదవండి...

ఎలా!?

Posted: 09 Sep 2014 11:21 AM PDT

రచన : తెలుగమ్మాయి | బ్లాగు : తెలుగమ్మాయి
ప్రేమలో పసిదాన్ని నేను,
ప్రేమించానని చెప్పేది ఎలా!
ఎంత ప్రేముందో చూపేదెలా?

నీవంటే నాకు చాలా ఇష్టం
గుండె నిండి నీవని... పూర్తిటపా చదవండి...

పితృ తర్పణము -- విధానము

Posted: 09 Sep 2014 10:21 AM PDT

రచన : Brahmana sangam | బ్లాగు : BRAHMANA SANGHAM WARANGAL

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger