Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 13 September 2014

నేడు మనసుకవి ఆచార్య ఆత్రేయ 25వ వర్ధంతి.. మీకోసం ఈ ముత్యాలు

 సంనేడు మనసుకవి ఆచార్య ఆత్రేయ వర్ధంతి సందర్భంగా మీకోసం ఇంతకుముందు తెలుగు బ్లాగులలో మహాకవి గురించిన టపాలుఅందిస్తుంది బ్లాగిల్లు


శ్రీ శ్రీ రచనలా అనిపించే ఆత్రేయ పాట తోడి కోడళ్ళు చిత్రం నుండి

ప్రముఖ బెంగాలీ రచయిత శ్రీ శరత్ బాబు (శరత్ చంద్ర చటర్జీ) వ్రాసిన "నిష్కృతి" నవల ఆధారంగా 1957 లో అన్నపూర్ణా వారి బ్యానరుపై తెలుగులో నిర్మించ బడిన చిత్రం తోడికోడళ్ళు.  ఈ చిత్రానికి ఘంటసాల మాస్టారు పాడిన పాటలలో ఒక చెప్పుకోదగిన పాట "కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల పసిడితాన". అయితే సాహిత్య పరంగా చూస్తె "కడుపు కాలే కష్టజీవులు", "చిరుగు పాతల, బరువు బ్రతుకుల నేతగాళ్ళు, "చాకిరొకరిది సౌఖ్యమొకరిది" అనే పదాల వాడుక గమనిస్తే ఇది తప్పకుండ మహాకవి శ్రీశ్రీ గారిది అనిపిస్తుంది. 
పూర్తి  టపాకు ...  

 

తృష్ణ...: ఆత్రేయ గారి "కనబడని చెయ్యేదో 

పూర్తి  టపాకు ...  


జాబిల్లి కోసం ఆకాశమల్లే

6 07 2008 ఇక్కడ వినండి
 చిత్రం: మంచి మనసులు
 రచన: ఆత్రేయ
 సంగీతం: ఇళయరాజా
 గానం: S.P. బాలు
 
 
జాబిల్లి  కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై |4|
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
 పూర్తి  టపాకు ... 


 

చిరస్మరణీయుడు,స్వరస్మరణీయుడు,తెరస్మరణీయుడు ఆత్రేయ


తెలుగు సినీ సాహిత్య చరిత్రలో భావాన్ని ప్రేక్షకుడి మనసుకి సూటిగా తాకేట్టు చేయడంలో ఆత్రేయ స్థానం అనితర సాధ్యం. భాష చేత భావాలకు ఆయన ఎప్పుడూ వెట్టిచాకిరీ చేయించుకోలేదు.
పూర్తి  టపాకు ...  

 

25th Acharya Athreya Vadhanthi Sabha


పూర్తి  టపాకు ...  

 

 

ఆచార్య ఆత్రేయ – అంకెల తమాషా

aatreya ఆచార్య ఆత్రేయ – అంకెల తమాషా
———————————————————————-
పరిశోధన, వ్యాస రచన: డా.ఆచార్య ఫణీంద్ర
“సంఖ్యా వాచకం ద్విగు” అన్నారు ’ద్విగు సమాసా’న్ని నిర్వచిస్తూ లాక్షణికులు. సనాతన కాలం నుండి సాహిత్యంలో సంఖ్యలకు సముచిత స్థానం లభించింది. ’ఏక దీక్ష’, ’ద్విగుణీకృతం’, ’కవిత్రయం’, ’చతుస్సాగర పర్యంతం’

పూర్తి  టపాకు ...  

 

'మనసు'కవి మన సుకవి ఆత్రేయ...??? 

 


గత కొన్ని దశాబ్దాల చలచిత్ర సీమలో వేలపాటలను రచించి ప్రాణంపోసి స్పూర్తి నిచ్చిన అక్షర బ్రహ్మలు ఎంతో మంది వెండి తెరపై సముద్రాల సీనియర్,సముద్రాల జూనియర్, డాక్టర్  సి .నారాయణరెడ్డి,వేటూరి సుందరరామమూర్తి,ఆచార్య ఆత్రేయ,ఆరుద్ర ,శ్రీ శ్రీ ,ఇలా చాలామంది కవులు రచించిన పాటలను,రేడియోల్లోనూ మరి టీవీల్లోనో వింటుంటారు. ఈ రోజు మనసు కవి ఆత్రేయ గారు రచించిన కొన్ని 

పూర్తి  టపాకు ...  

 

1 comment :

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger