Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 21 September 2014

“దశమ వార్షికోత్సవ సభ ”కు విచ్చేసిన బ్రాహ్మణ బంధువులందరికీ కృతజ్ఞతలు. ... మరో 7 వెన్నెల వెలుగులు

“దశమ వార్షికోత్సవ సభ ”కు విచ్చేసిన బ్రాహ్మణ బంధువులందరికీ కృతజ్ఞతలు. ... మరో 7 వెన్నెల వెలుగులు


“దశమ వార్షికోత్సవ సభ ”కు విచ్చేసిన బ్రాహ్మణ బంధువులందరికీ కృతజ్ఞతలు.

Posted: 21 Sep 2014 07:47 AM PDT

రచన : Brahmana Sangam Waranal | బ్లాగు : BRAHMANA SANGHAM WARANGAL

చాయవే నీవు

Posted: 21 Sep 2014 04:48 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

నీ చుట్టూ 
నీడలు గుంపుల్లా 
పూర్తిటపా చదవండి...

దీర్ఘకాల మొలల సమస్యకు - ఉల్లిగడ్డ యోగం :

Posted: 21 Sep 2014 04:09 AM PDT

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
సంవత్సరాల నుండీ ఆర్శమొలలతో బాధపడేవారు ఇప్పటికైనా అసలైన  ఔషధాలు ఆహార రూపంలోనే ఉన్నాయని తెలుసుకోవాలి.
ఉల్లిగడ్డలు దంచి పిండి తీసిన రసం 20 గ్రాములు, పంచదార 10 గ్రాములు, కలిపి ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి ఆహారనికి గంటముందు ఒకసారి రెండుపూటలా సేవించాలి. ఆహారం లో పలుచని తీయని మజ్జిగని బాగా వాడాలి, దుంపలు, మాంసాహారాలు ఇంకా మీ శరీర తత్వానికి పడని మరియు అరగని పదార్ధాలు మానుకోవాలి. అతి సునాయాసంగా మూడు నాలుగు వారల్లోనే ఎంతో కాలం నుండీ వేధించే మొలల సమస్య నిర్మూలనమౌతుంది.
... పూర్తిటపా చదవండి...

ఇది గురజాడ వారి స్వగృహం. వీధి వైపు నుంచి. అంటే సింహద్వారం ఇది. రెండవ ఫోటో లోపలి వైపు. మూడవ ఫోటో, ఇంటి...

Posted: 21 Sep 2014 03:32 AM PDT

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
ఇది గురజాడ వారి స్వగృహం. వీధి వైపు నుంచి. అంటే సింహద్వారం ఇది. రెండవ ఫోటో లోపలి వైపు. మూడవ ఫోటో, ఇంటి లోపల ఉన్న బావి. అయన రోజు అక్కడే బావి నీటి తో స్నానం చేసి, ప్రక్కనే ఉన్న తులసి మొక్కకు పూజ చేసుకునేవారట. క్రిందటి సంవత్సరం ఈ ఇంటిలో రెండు చిన్న చిన్న దొంగతనాలు జరిగాయిట. ఆ తరువాత సరిగ్గా సంవత్సరం క్రితం, అయన జన్మదినం నాడు ఈ ఇంటిని ప్రభుత్వం వారు స్మారక చిహ్న... పూర్తిటపా చదవండి...

రోగనిరోధకాలు గా ఆహారపదార్ధాలు

Posted: 21 Sep 2014 03:23 AM PDT

రచన : Dr.Vandana Seshagirirao-MBBS. | బ్లాగు : ఆహారము - ఆరోగ్యము , Food & Health (Telugu)
  •  

  •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం... పూర్తిటపా చదవండి...

ఇది విన్నారా? వీవీఐపీ లకు ప్రత్యేకంగా శ్మశానమట!!!

Posted: 21 Sep 2014 02:21 AM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
నిన్న పొద్దుటే ఈ వార్తను ఒక టీవీ చానెల్ లో చూసి నా కళ్ళను, చెవులను నేనే నమ్మలేకపోయాను...

ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయా అనుకున్నాను. ఇంత దిక్కు మాలిన, దరిద్రపు ఆలోచనలు అసలు ఈ రోజుల్లోనే వస్తాయేమో. అందులోనూ మాటి మాటికీ ఆమ్ ఆద్మీ గురించి మాట్లాడుతూ వచ్చిన యూపీఏ ప్రభుత్వం చేసిన ఆలోచన ఇది. 

బాధ కలిగిందని చెప్పను. చాలా కోపం వచ్చింది.  కంపరం కలిగింది. అసహ్యం వేసింది. 

ఢిల్లీలో వీవీఐపీలకోసం ప్రత్యేకంగా ఒక శ్మశానం నిర్మిస్తున్నారట. దీనిని యూపీఏ తలపెట్టిందట. 80 శాతం పని ప... పూర్తిటపా చదవండి...

నా మొదటి స్నేహితుడు

Posted: 21 Sep 2014 02:04 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

ఎప్పుడు మొదలైందో మా స్నేహం నాకు సరిగా గుర్తు లేదు, ఉహ రాకముందునుంచి అనుకొంటాను. మా నాయనమ్మ పరిచయం చేసిందట వాడ్ని నాకు మా అమ్మ చెప్తుంది. ఆతరవాత వాడు కనిపించక పోతే అన్నం... పూర్తిటపా చదవండి...

నడిచే్ నెలవంక

Posted: 21 Sep 2014 01:51 AM PDT

రచన : Meraj Fathima | బ్లాగు : కవితా సుమహారం.

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger