Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 22 September 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-కౌపీన సంరక్షణార్ధాయ…………. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-కౌపీన సంరక్షణార్ధాయ…………. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-కౌపీన సంరక్షణార్ధాయ………….

Posted: 21 Sep 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
కౌపీన సంరక్షణార్ధాయ……………. ఒక బ్రహ్మచారి ఒక గురువు దగ్గర చేరేడు, విద్య కోసం. గురువు చదువు చెప్పేడు, భోజనమూ పెట్టేడు. శిష్యునికి ఉన్నవి రెండు కౌపీనాలు, అంటే గోచీలు, వాటితోనే చదువు కాలం గడిపేశాడు. చదువైపోయిందని గురువు స్నాతకోత్సవం జరిపించి పంపేసేరు. ఏం చేయాలో తోచని బ్రహ్మచారి ఉండటానికి ఒక చుట్టు గుడిసె వేసుకున్నాడు, ఊరి చివర. తపస్సు చేస్తూ, నారాయణ స్మరణ చేస్తూ,ఉంఛ వృత్తి చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. ఉన్న రెండు గోచీలలో, రోజూ ఒక […]... పూర్తిటపా చదవండి...

ఎక్కడికో దూరంగా… అలెగ్జాండర్ సెర్గేవిచ్ పుష్కిన్, రష్యను కవి

Posted: 21 Sep 2014 12:14 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఎక్కడో దూర దేశంలో ఉన్న

టికి నువ్వు ప్రయాణమయ్యావు.

ఇంతకుముందెన్నడూ ఎరుగనంత

దుఃఖంతో నీ చేతుల్లో ఏడ్చాను

నా చేతులు చల్లబడి తిమ్మిరెక్కాయి.

అయినా నిన్ను వెళ్ళకుండా ఆపడనికి

ప్రయత్నించేను; ఈ బాధకి

అంతంలేదని గాయపడ్ద నా ఆత్మకి తెలుసు.

మన గాఢమైన చుంబనం నుండి

నీ పెదాల్ని అదాత్తుగా దూరం చేశావు.

ఇలాంటి ఏకాంతప్రదేశానికి బదులు

మరో అందమైన చోటు గురించి చెబుతూ

"మేఘాచ్ఛాదనలేని అనంతాకాశం క్రింద

ఆలివ్ చెట్టు నీడల్లో మళ్ళీ

మనం ఇద్దరం కలుసుకున్నప్పుడు

ఏ బాధలూ లేని ప్రేమతో మనం పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి -6

Posted: 21 Sep 2014 11:45 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- కాకిగోల
ఛందస్సు- కందము
నాలుగు పాదాల చివరి అక్షరాలుగా వరుసగా కా - కీ - కే - కై ఉండాలి.
... పూర్తిటపా చదవండి...

దుష్టులకు దూరంగా ఉండు అని పెద్దలు చెప్పిన మాటల్లో అర్ధం ఏమిటి?

Posted: 21 Sep 2014 10:38 AM PDT

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
దుష్టులకు దూరంగా ఉండు అని పెద్దలు చెప్పిన మాటల్లో ఎంతో అంతరార్ధం వుంది. బాహ్యసమాజంలో ఎదురయ్యే దుష్టులకు దూరంగా ఉన్నంత మాత్రాన మనం బాగుపడలేమని, మన మనసులో ఉన్న కామ, క్రోధ , లోభ, మోహ , మద,మత్సర్యాలనే అసలైన దుష్టులకు దూరంగా ఉన్నప్పుడే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సుఖశాంతులతో జీవించగలుగుతామని జాగరూకులమై ఉండాలి. 
... పూర్తిటపా చదవండి...

"మాయమైపోతున్న మా తెలుగు అమ్మాయి"

Posted: 21 Sep 2014 10:18 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

చిలకల పలుకుల పిల్లకి

తళుకుల విరిజడ బలముకి తలబరువయితే

కళకళ మెరిసెడి మోమున

అలకలు కలుగగ విసుగున అలసట పొడమే.

.

"మాయమైపోతున్న మా తెలుగు అమ్మాయి" గురించే నేను చెప... పూర్తిటపా చదవండి...

మహాలయ పక్షం

Posted: 21 Sep 2014 09:48 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
మహాలయ పక్షం
September 18, 2014  [from surya telugu daily]
భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో, బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని, మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించాలి.

పితృకర్మలు:
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger