Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 22 October 2014

పెట్టుబడి వికృత రూపమే ప్రేమోన్మాద దాడులు ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

పెట్టుబడి వికృత రూపమే ప్రేమోన్మాద దాడులు ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


పెట్టుబడి వికృత రూపమే ప్రేమోన్మాద దాడులు

Posted: 22 Oct 2014 12:49 AM PDT

రచన : david | బ్లాగు : వెన్నెల

పూర్తిటపా చదవండి...

దీపావళి

Posted: 22 Oct 2014 12:07 AM PDT

రచన : Srinivas Kanchibhotla | బ్లాగు : Kanchib's Korner


ఏమని పొగడుదుమే?


భరింపరాని భారమును దించుకున్నందుకా
క్షమించరాని నేరములను శిక్షించినందుకా
భార్యగా బరువును పంచుకున్నందుకా
పట్టమహిషిగా ధర్మము నిలిపినందుకా
కన్నకొడుకని చూడక కడతేర్చినందుకా
భూమాతగా బాధ్యత నెరపినందుకా
పెంజీకట్లపై పోరు గెలిచినందుకా
ఇక్కటలనుండి బయట పడవేసినందుకా
చిమ్మ చీకటిలో వెలుగు వాటికలు వేసి

శర్మ కాలక్షేపంకబుర్లు-పరిచయం

Posted: 21 Oct 2014 11:21 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
పరిచయం పరిచయం,స్నేహం, ఆత్మీయత ఈ మూడు మాటలు మొన్న శనివారం మనవారాలిని తీసుకురావడానికి స్కూల్ కి వెళ్ళినపుడు బోర్డ్ మీద రాసుంటే చూశాను. పరిచయమన్నది ముఖ పరిచయమే కావచ్చు లేదా మన గురించిన వివరాలూ తెలిసిన పరిచయం కావచ్చు.ముఖ పరిచయస్తులకు పేరు కూడా తెలియవలసి ఉండకాపోవచ్చు.సాధారణంగా ఈ పరిచయస్థులే ఎక్కువ మంది ఉంటారు. మిమ్మల్ని ఎక్కడో చూశానండీ అనేవారు చాలామంది తారసపడతారు. మనకి నెట్ లో ఉండే వారంతా పరిచయస్థులే.వీరిలో కొద్ది మంది మాత్రమే స్నేహితులూ అవుతారు, […]... పూర్తిటపా చదవండి...

దీపావళి అనగా దీపముల వరుస

Posted: 21 Oct 2014 11:02 PM PDT

రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam

ఆశ్వయుజ కార్తీకములలో అ

హంగుల దీపావళి

Posted: 21 Oct 2014 08:56 PM PDT

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
ప్రమిదల జ్యోతుల; తుల తూచగ లేని; 
అన్ని కాంతులు: అన్నన్ని కాంతులు; 
ప్రమదల నడకల హంగులు; 
సందడి పండుగ దీపావళి||

మతాబాల పువ్వులు; రవ్వల తళుకుల నవ్వులు; 
పూర్తిటపా చదవండి...

ఎదగనిదెవరు

Posted: 21 Oct 2014 08:39 PM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
అందరిలాగా ఉండను నేను
కానీ అందరూ కావాలనుకుంటాను 

నేను కనిపించగానే 
తదేకంగా చూస్తారు అందరూ 
ఎంతో సంబరపడి పోతాను 

పూర్తిటపా చదవండి...

బేక్ చేసిన ఇడ్లీ

Posted: 21 Oct 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

రవ్వకేక్ ప్రయోగం మా ఇంట్లోవాళ్ళకు బాగా నచ్చాక,ఇడ్లీతో కూడా ఏదైనా ప్రయోగం చేస్తే బాగుంటుందేమో అనిపించింది.బాగా ఆలోచించి ఇడ్లీ పిండిని కేక్ లాగా అవెన్‌లో బేక్ చేసి చూద్దామని చేశాను.చాలా బాగా వచ్చింది.
అవన్‌ని 180 ఉష్ణోగ్రత వద్ద 10 నిమిషాలు వేడి చేసుకోవాలి.
ఒక మందపాటి పాత్ర తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి.

పూర్తిటపా చదవండి...

నలుసంత నమ్మకం

Posted: 21 Oct 2014 07:36 PM PDT

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
ఇసుమంత వేసవికి ఎంతలేసి చూపులో
పుట్టల్లో చీమల మాదిరి ఇళ్ళల్లో జీవులకి
ఆరేడు నెలలు ముడుచుకుని, మడతలు ముడుకులు కాచుకుంటూ.
గోరువెచ్చని పొద్దు పొడవగానే
విత్తులు, నార్లు, మళ్ళు, నీళ్ళు, గొప్పులు, శాఖపాకాలు- భూభాషలు
మిడ్ వెస్ట్ నేలలో పచ్చదనపు పరవళ్ళన్న మాటే!
పూర్తిటపా చదవండి...

రసము తాగితేనే రసికత! డా. జి వి పూర్ణచందు

Posted: 21 Oct 2014 06:54 PM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,

రసము తాగితేనే రసికత!

డా. జి వి పూర్ణచందు


సారవంతమైనది కాబట్టి చారుని 'సారం' అన్నారు. దాన్నే తెలుగులో రసం అనికూడా పిలుస్తున్నాం. సారంగ పక్షులవంటి కన్నులు కలిగిన ప్రియురాలి అధరామృతం లాంటి సారవంతమైన ఈ చారుని మాటిమాటికీ తాగండి. లేకపోతే ఈ... పూర్తిటపా చదవండి...

రేపు దీపావళి సందర్భంగా శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్ శర్మ ఏమంటున్నారో చూడండి.

Posted: 21 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు నరక చతుర్దశి, రేపు దీపావ... పూర్తిటపా చదవండి...

భాగవతుల త్రింశతి ధర్మాలు

Posted: 21 Oct 2014 06:27 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger