Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 22 October 2014

దీపావళి చిత్రం నుండి ఘంటసాల పద్యరవళి ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

దీపావళి చిత్రం నుండి ఘంటసాల పద్యరవళి ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


దీపావళి చిత్రం నుండి ఘంటసాల పద్యరవళి

Posted: 21 Oct 2014 04:30 PM PDT

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల
అందరికీ దీపావళి శుభాకాంక్షలు


పూర్తిటపా చదవండి...

తేనెపూసినకత్తి

Posted: 21 Oct 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తేనెపూసినకత్తి....వర్ణన.


తేటగీతి:
తీయ తీయని మాటల మాయ జేయు
మెత్త మెత్తగ కుత్తుక నుత్తరించు
' నాక ' మంచును తలపించు పోకడలును
తేనె బూసిన కత్తుల దెలిసి  మెలగు.


... పూర్తిటపా చదవండి...

నేనో అనామికని… మరి నీ సంగతి?… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి

Posted: 21 Oct 2014 12:35 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నేనో అనామికని… మరి నీ సంగతి?

నువ్వు కూడా… అనామికవేనా, ఆ?

అలాగయితే మనిద్దరం జంట, సరేనా ?

ష్! ఎవరికీ చెప్పకు! చెబితే దండోరా వేస్తారు. తెలుసుగా! 

ఎంత రసహీనం: ఏదో ఒకటవడం !

ఎంత బట్టబయలు… ఒక కప్పలాగ…

మన పేరు చెప్పుకోవడం… జీవితం సాగదియ్యడం…

బాడవ నేలలు మెచ్చుకు... పూర్తిటపా చదవండి...

న్యస్తాక్షరి - 11

Posted: 21 Oct 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
అంశం- దీపావళి.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదంలో మొదటి అక్షరం 'దీ', రెండవపాదంలో ఐదవ అక్షరం 'పా',
మూడవ పాదంలో పదకొండవ అక్షరం 'వ', నాల్గవపాదంలో ఇరువదవ అక్షరం 'ళి'.
(పదకొండవ అక్షరం గురువు కావాలి. అంటే 'వ' తర్వాత ద్విత్వసంయుక్తాక్షరాలలో ఏదో ఒకటి ఉండాలని గమనించ మనవి)
... పూర్తిటపా చదవండి...

ఇందిరా గాంధీ, మోడీల పోలిక గురించి మరోసారి...

Posted: 21 Oct 2014 10:42 AM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ప్రతివారికీ రూపాయిలలో తూచడానికి ఏమాత్రం విలువ లేని చిన్న చిన్న సంతోషాలు ఉంటూఉంటాయి. సాధారణంగా ఆ సంతోషం విలువ వాళ్ళకే తెలుస్తుంది. ఎవరికైనా అది చెబితే, 'ఓస్, అంతేనా? అదో గొప్ప విషయమా' అనేయచ్చు. ఎవరూ గుర్తించని పరిస్థితిలో వాళ్ళే దానిని వెల్లడించుకుని వాళ్ళ భుజం వాళ్ళే తట్టుకోవలసి వస్తుంది.

ఇప్పుడు నేను చేయబోతున్నది అదే!

నాకు కూడా చిన్న చిన్న సంతోషాలు ఉన్నాయి. అవి మరేం కాదు, ఆయా అంశాలలో నా అంచనాలు గురికి చాలా దగ్గరగా వెళ్లినప్పుడు కలిగే సంతోషాలు. అటువంటివి ఇదే బ్లాగులో కొన్ని ఇంతకుముందు పాఠకులతో పంచుకున్నాను. అది కూడా ఏడాది పైనే అ... పూర్తిటపా చదవండి...

విద్వాన్ విశ్వం శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభ!

Posted: 21 Oct 2014 10:23 AM PDT

రచన : K.Murali Mohan | బ్లాగు : తురుపుముక్క
విద్వాన్ విశ్వం శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభ కొంపెల్ల శర్మ గారి తెలుగు రథం ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం త్యాగరాయగానసభలో జరిగింది. భూమన్ గారు కీలకోపన్యాసం చేశారు. కొంపెల్ల శర్మగారు విద్వాన్ విశ్వం సాహితీ విశేషాలను సభకు పరిచయం చేశారు. కాదంబరిగారు(విశ్వం గారి కుమార్తె) తమ తండ్రితో గల అనుబంధాన్ని, జ్ఞాపకాలనూ వివరించారు. ఉభయరాష్ట్రాలలోను, హైదరాబాదులోనూ విశ్వం గారి శతజయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించాలని వక్తలు అభిప... పూర్తిటపా చదవండి...

జీవితంలో పెళ్ళే చేసుకోవద్దనుకున్నాను...!!!

Posted: 21 Oct 2014 09:59 AM PDT

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....

జీవితంలో పెళ్ళే చేసుకోవద్దనుకున్నాను,

కాని నిన్ను చూసాక, నీతో పరిచయం అయ్యాక 

నిన్ను తప్ప వేరే వాళ్ళని చేసుకోవద్దని నిర్ణహించుకున్నాను

’చిగురాకులలో చిలకమ్మా ‘’

Posted: 21 Oct 2014 09:52 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

'చిగురాకులలో చిలకమ్మా ''


అన్న పూర్ణా బానేర్ పై నాగేశ్వర రావు నిర్మించిన మొదటి చిత్రం దొంగ రాముడు .

సాంఘిక చిత్రాల లో ఆణిన ముత్యం గా  కే వి.రెడ్డి దీన్ని  తీర్చి దిద్దాడు 

.మాటా ,పాటా సీనియర్ సముద్రాల .సంగీతంసుస్వరానికి మాధుర్యానికి ''పెంద్యులం ''అయిన  పెండ్యాల .అందరు కమ్మని వంట గాళ్ళే.అందుకే అంత కమ్మగా సినిమా తయారైంది 

.నాగేశ్వర రావు యవ్వన సౌందర్యం ,ఇంకా లావేక్కని సావిత్రి అందచందాలు, అభినయం ,వీటికి తావిని అందించాయి .

హాయిగా కమ్మగా సాగే హుషారు పాట, కొంటె పాట , 

''సాహిత్య సముద్రం'... పూర్తిటపా చదవండి...

వయసును దెలిసి కొనుట

Posted: 21 Oct 2014 09:27 AM PDT

రచన : subbarao | బ్లాగు : subbarao



... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger