Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 12 October 2014

మన మధుర గాయకులు – ఎస్. వరలక్ష్మి ... మరో 11 వెన్నెల వెలుగులు

మన మధుర గాయకులు – ఎస్. వరలక్ష్మి ... మరో 11 వెన్నెల వెలుగులు


మన మధుర గాయకులు – ఎస్. వరలక్ష్మి

Posted: 12 Oct 2014 08:14 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు
శోభనాచల: మన మధుర గాయకులు – ఎస్. వరలక్ష్మి: "తెలుగు స్వతంత్ర" వారపత్రికలో (1953) "మన మధురగాయకులు" శీర్షికన (ప్రెస్ అకాడమీ సౌజన్యం) ఎస్. వరలక్ష్మి s varalakshmi గారి గురించి ప్ర...... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు- గండం గడచినట్టే..నా?

Posted: 12 Oct 2014 07:45 AM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
గండం గడచినట్టే..నా? హుథుద్ తుఫాను రానుందన్న వార్త తెలిసినది మొదలు దానికోసం ఎదురుచూపు సరిపోయింది. 11 శనివారం సాయంత్రానికి మబ్బేసి వాతావరణం నిశ్చలమైపోయి, గంభీరంగా మారిపోయింది. తుఫాను ముందు నిశ్చలత అంటే నిజమే అనిపించింది.రాత్రి భయం భయంగా గడిచింది ఎలాగో తెల్లారింది. ఉదయానికీ వాతావరణం గంభీరంగానే ఉంది. ఆదివారం ఉదయమే సంతకెళ్ళేదాకా బానే ఉంది. తిరిగొచ్చేటపుడు కొద్దిగా గాలి మొదలయింది, చినుకులకి తడిసిపోయాం. అది మొదలు గాలి కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చింది, చినుకు పడుతూనే ఉంది.ఉదయం […]... పూర్తిటపా చదవండి...

రేడియో ప్రయోజనంపై” రేడియో నాటకం”రాసిన స్వర్గీయ పైడి తెరేష్ బాబు

Posted: 12 Oct 2014 06:23 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు

radio1 001 radio2 001 radio3 001... <a href=పూర్తిటపా చదవండి...

ఆకు మారు కాలము (అమెరికాలో )

Posted: 12 Oct 2014 05:56 AM PDT

రచన : subbarao | బ్లాగు : subbarao
ఆకు రంగు మారె నాకస్మికముగను
చెట్ల జూడ నిచట చిత్ర ముగను
నాకు లన్ని యొక్క యాకు కూ డమిగుల
కుండ యెరుపు రంగు మెండు గయ్యె

ఆకు లన్ని దోర గా కని  పించుచు
నంద గించి కనుల విందు జేసె
నిటులె నుండు ననిరి యీ నెల యంతయు
పిదప యొకటొ కటిగ విడుచు నాకు


... పూర్తిటపా చదవండి...

గుజ్జెనగూళ్ళు - 13

Posted: 12 Oct 2014 05:33 AM PDT

రచన : radha m | బ్లాగు : ఆ'రాధ'న

"సహస్రాపూర్తిటపా చదవండి...

రాగిపిండికారప్పూస:--

Posted: 12 Oct 2014 05:09 AM PDT

రచన : Lakshmi Yarlagadda | బ్లాగు : Lakshmi's

      రాగి పిండి------------------------1కప్పు
      వరి పిండి-------------------------1/2కప్పు
      శనగ పిండి--------------------2స్పూన్లు
      వాము --------------------------... పూర్తిటపా చదవండి...

బాలల హక్కుల యోధుడు కైలాష్ సత్యార్థి,మలాలా యూసఫజాయ్ లకు నోబెల్ శాంతి బహుమతి

Posted: 12 Oct 2014 04:07 AM PDT

రచన : oddula ravisekhar | బ్లాగు : రవిశేఖర్ హృ(మ)దిలో
                బాలల హక్కుల కోసం,వెట్టి చాకిరి నిర్మూలన కోసం,పిల్లల చదువుల కోసం కైలాష్ 3 దశాబ్దాల కృషికి ఈ నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.ఇప్పటికి 80,000 మంది పిల్లలను బాలకా ర్మికత్వం నుంచి విముక్తి చెందించి వారికి అందమైన భవిష్యత్తును కల్పించారు.child labour act,విద్యాహక్కు రూపకల్పనలో పాలు పంచుకున్నారు. భారత దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్త బాల కార్మికుల కోసం ఈయన కృషిని గుర్తించారు. "నేను చనిపోయే... పూర్తిటపా చదవండి...

నా వద్దకు రాని నిన్ను చూస్తున్నా...!!

Posted: 12 Oct 2014 03:42 AM PDT

రచన : చెప్పాలంటే...... | బ్లాగు : కబుర్లు కాకరకాయలు
ఎంతో ఇష్టమైన సంతోషానికి....
                                  నువ్వేమో చెప్పాపెట్టకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు ఎప్పుడో.... అప్పటి నుంచి ఇప్పటి వరకు వెదుకుతూనే ఉన్నా కనపడని నీకోసం ఆరాటంగా...ఎప్పుడు వస్తావా... పూర్తిటపా చదవండి...

కుక్క కాటుకు.....

Posted: 12 Oct 2014 03:29 AM PDT

రచన : శరత్ లిఖితం | బ్లాగు : శరత్ లిఖితం
సుచేత్ గర్హ్ ..జమ్ము ప్రాంతం... 
భూమ్.... 
ఇండియా హోవిత్జేర్ శత్రుగ్ని ఘర్జన... 
గడచిన రెండు వారాల్లో ఇన్నాళ్ళు మూగవోయిన భారత శత్రుగ్నులు అవిరామంగా ఘర్జిస్తున్నాయి. 2003 కాల్పుల నిషేద ఉల్లంఘన ఎన్నో సార్లు జరిగినా , మొదటి సారి భారత్ ఇలా స్పందించింది. 
భారత రక్షణ  విధానంలో ఎవరికీ అర్ధం కాని పార్శ్వాలు ఎన్నొ. పరాయి దేశం ఎన్ని సార్లు కవ్వించినా నోరు విప్పని సుషుప్తావస్తలో మునిగి తేలింది మన ప్రభుత్వం. గడచిన ఏళ్లలో ఎప్పుడు ఇటువంటి సంఘటన జరిగినా , 
హోం మంత్రులు పేపర్లలో బొరలు విరుచు కోవడం తప్ప చేసిందేమీ లె... పూర్తిటపా చదవండి...

ఇదీ మన తీరు .

Posted: 12 Oct 2014 02:50 AM PDT

రచన : Tanuja Anjali | బ్లాగు : సాగర తీరం
సామాన్యం గా  సినిమా కి  వెళ్తే  ఎంత  ఖర్చు  అవుతుంది ? అదే  ఐ టి  పీపుల్  వెళ్తే  చాల  అవుతుంది  మరి .

వాళ్ళ  జీతల్లాగే  ఖర్చు  కూడా  !  ఒక రోజు కి  ,రోజు కూడా కాదు  గంటల   లో  వాళ్ళ  సినిమా  ఖర్చు ......

ఒక  మద్య తరగతి  జీవి తన  కుటుంబాన్ని  వారం రోజులు  పోషించు కునేంత .



శుద్ధధన్యాసి::రాగం

Posted: 12 Oct 2014 02:32 AM PDT

రచన : srinath kanna | బ్లాగు : Swaramanjari



  
ఆది::తాళం

ఖరహరప్రియ జన్యం

ఆరో::స గ2 మ1 ప ని2 ప సా

అవ::సా ని2 ప మ1 గ2 స

పల్లవి

</... పూర్తిటపా చదవండి...

జయలలిత జైలు కెళ్లిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు

Posted: 12 Oct 2014 02:12 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs

జయలలిత జైలు కెళ్లిన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది ఆసక్తికరంగా మారుతోంది. 50 ఏళ్లుగా రెండు ప్రాంతీయ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger