Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 12 October 2014

మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడ వాడుదేరి వుస్సురందురా ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్

మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడ వాడుదేరి వుస్సురందురా ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్


మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడ వాడుదేరి వుస్సురందురా

Posted: 12 Oct 2014 01:35 AM PDT

రచన : Kiran Mangalampalli | బ్లాగు : అన్నమాచార్య సంకీర్తనలు - వివరణలు
//ప// మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడ
వాడుదేరి వుస్సురందురా - వెంకటేశ యాడనుంటివిందాఁకానురా.. 

//చ// పిక్కటిల్లు చన్నులపై - చొక్కపు నీవుంగరము
గక్కన నేనద్దుకొందురా - వెంకటేశ లక్కవలె ముద్రలంటెరా..

పూర్తిటపా చదవండి...

నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 7

Posted: 12 Oct 2014 01:07 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld



పూర్తిటపా చదవండి...

వేణీ సంహారం ....

Posted: 12 Oct 2014 12:36 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

వేణీసంహార నాటక కర్త ------------భట్ట నారాయణుడు

.

వేణీ సంహారం అంటే -


వేణి (ముడివేయడం) కొరకు సంహారం


వేణి వలన (జరిగిన కౌర... పూర్తిటపా చదవండి...

ఆత్రేయ స్వంత చిత్రంలో దాశరథి తొలి సినీ గీతం - నా కంటిపాపలో నిలచిపోరా

Posted: 12 Oct 2014 12:32 AM PDT

రచన : Suryanarayana Vulimiri | బ్లాగు : ఘంటసాల
ఆచార్య ఆత్రేయ నిర్మించిన చక్కని కుటుంబకథా చిత్రం వాగ్దానం.  అప్పటికే ఆత్రేయ కలం సినీక్షేత్రంలో కోలాహలం సృష్టించింది. అయితే తాను వ్రాయగలిగినా ముగ్గురు రచయితలకు తన చిత్రంకోసం పాటలు వ్రాసే అవకాశం కల్పించాడు. వారు మహాకవి శ్రీ శ్రీ, పూర్తిటపా చదవండి...

వెన్నెలనీడలు

Posted: 12 Oct 2014 12:09 AM PDT

రచన : vennelaveechika | బ్లాగు : వెన్నెల వీచిక ........
ఏ ఇంతి తన పూబంతుల
చేబంతులాటలో నిన్ను కట్టిపడేసిందో

ఏ సుదతి విరిబంతుల సుగంధ మాలికలలో
నిన్ను ఉయ్యాలూగిస్తోందో

ఏ రమణి రాసలీలల రమణీయవర్ణనలో
రాగాల వర్షంలో నిన్ను నిలువెల్లా తడుపుతోందో

పూర్తిటపా చదవండి...

అందమైన గాయని … ఏండ్రూ మార్వెల్, ఇంగ్లీషు కవి

Posted: 11 Oct 2014 11:09 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నా మీద ఆఖరి అస్త్రం ప్రయోగించడానికా అన్నట్టు

ప్రేమ ఎటువంటి శతృవుని సృష్టించిందంటే

ఆమెలో రెండు అందాలూ ఎంతో సొగసుగా కలగలసి 

నేను మరణమెదురైనా ఒప్పుకోక తప్పని స్థితి; 

ఆమె కళ్ళు నా హృదయాన్ని బందీని చేస్తే 

తన గాత్రం నా మనసుని వివశం చేస్తోంది.

కేవలం అందంగా మాత్రమే ఉంటే దూరంగా పోగలిగేవాణ్ణి; <... పూర్తిటపా చదవండి...

వీవర్స్&లూమ్స్

Posted: 11 Oct 2014 09:52 PM PDT

రచన : సి.ఉమాదేవి | బ్లాగు : చిన్నిగుండె చప్పుళ్లు
12-10-2014 ఆంధ్రప్రభ ఆదివారంలో  నా సమీక్ష.

అనుకుని కలిసిందొ అనుకొకుండా కలిసిందో  ఎక్కడో ఆకాశంలొ ఉన్న జాబిలికి ఎప్పుడో మట్టిలొ కలిసిపోయిన  నా జాడ...

Posted: 11 Oct 2014 09:11 PM PDT

రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం
అనుకుని కలిసిందొ
అనుకొకుండా కలిసిందో 
ఎక్కడో ఆకాశంలొ ఉన్న జాబిలికి
ఎప్పుడో మట్టిలొ కలిసిపోయిన 
నా జాడ తెలిసొచ్చిందో!!!???
నాకు పొద్దులేదు
నా ఆశకు హద్దు లేదు
అలలు ఆకాశన్ని తాకవు
వెన... పూర్తిటపా చదవండి...

ఆనపకాయ(సొరకాయ) కూర

Posted: 11 Oct 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

కావలసిన పదార్థాలు
లేత ఆనపకాయ –
చింతపండు రసం
బెల్లం
ఉప్పు, పసుపు
పోపుకి- మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండు మిరపకాయ, కరివేపాకు

ఆనపకాయ ముక్కకి ఫొటోలో చూపిన విధంగా పదునైన దానితో గాట్లు పెట్టుకోవాలి.

DSCN0672

ఒక అరగంట కాయని అలానే వదిలేయాలి. అరగంట అయ్యాక చెక్కు తీసుకుని ముక్కలు కోసుకోవాలి.

పూర్తిటపా చదవండి...

ఆరొందల యేళ్ళనాటి డ్రస్ కోడ్ :: డా. జి వి పూర్ణచందు

Posted: 11 Oct 2014 08:02 PM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
ఆరొందల యేళ్ళనాటి డ్రస్ కోడ్

డా. జి వి పూర్ణచందు

ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్

Posted: 11 Oct 2014 06:58 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్


కందము:
వాఙ్మయములు చదివిన ' హరి
సఙ్మా' యను వాడొకండు సరసున దిగి తా
ప్రాఙ్ముఖ వందన మిడ తన
ప్రాఙ్ముఖుడై పరుగుదీసె భానుడు వేగన్. 
... పూర్తిటపా చదవండి...

ప్రయాణం ..  ఒక సుదీర్ఘ ప్రయాణం అనంతరం  ఇక తప్పనిసరి నడకలేవో మిగిలిపోయినట్లు  జీవితం లో గెలుపు కోసం...

Posted: 11 Oct 2014 06:45 PM PDT

రచన : Sailajamithra | బ్లాగు : శైలి
ప్రయాణం .. 

ఒక సుదీర్ఘ ప్రయాణం అనంతరం 
ఇక తప్పనిసరి నడకలేవో మిగిలిపోయినట్లు 

యతిభ్యశ్చాధమం ప్రోక్తం. మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 11 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. యతిభ్యశ్చాధమం ప్రోక్తం వానప్రస్థశ్చ మధ్యమం 
గృహస్థాత్ స్వీకరో మంత్రం ప్రకుర్వీత గురూత్తమాత్.
ఆ. మంత్ర ముపదేశమునుగొను మహితులకును
యతుల వల్లను గొనుటది యధమమరయ.
మధ్యమము వానప్రత్శుచే మహిని గొనిన.
ఉత్తమము గృహస్థునినుండి యొనరఁ గొనిన.
భావము. యతులదగ్గర... పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు - 8-95-మ. అల వైకుంఠ పురంబులో

Posted: 11 Oct 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger