Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 20 October 2014

బ్లాగ్ వేదికలో మీ పాత టపాలు ... మరో 14 వెన్నెల వెలుగులు

బ్లాగ్ వేదికలో మీ పాత టపాలు ... మరో 14 వెన్నెల వెలుగులు


బ్లాగ్ వేదికలో మీ పాత టపాలు

Posted: 20 Oct 2014 09:38 AM PDT

రచన : Ahmed Chowdary | బ్లాగు : "బ్లాగ్ వేదిక" కబుర్లు
బ్లాగ్ వేదికలో పాత టపా లింకులను ఇవ్వాలని సంకల్పించాము.ఈ బాధ్యతను స్వయంగా మీపై పెట్టాము. మీరు చేయాల్సిందేమిటంటే మీ పాత టపా గురించి రెండు లైన్లు చక్కగా వ్రాసి ,ఆ టపా యొక్క లింక్ ను ఈ క్రింది Comment boxలో పంపండి.బ్లాగ్ వేదికలో అందిస్తాము.మీ సహకారం ఎల్లప్పుడూ కోరుకుంటూ...మీ బ్లాగ్ వేదిక టీం.
... పూర్తిటపా చదవండి...

పొదగబడి

Posted: 20 Oct 2014 09:38 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
అట్లా అని పెద్దగా ఏమీ లేదు -

గోడల వెంబడ పాకి, చప్పున ఆగి సహనంగా చూసే ఒక బల్లి.
దాని కింద నేలపై, ఊగే నీడలు.
కొంత మట్టి తడచిన వాసన -

నీళ్ళు చిలుకరించినట్టు, గదులలోంచి మాటలు.
కుండీలో ఆకులు కొద్దిగా కదిలే శబ్ధం.
నిన్ననే పుట్టిన పావురపు పిల్లపై, ఆ
తల్లి పావురం సర్దుకుని కూర్చునట్టు

ఇది ఒక రాత్రి. 
ఒక లేత మంట ఏదో అలుముకున్నట్టు
దాని రెక్కల కిందకు నేనే ఒదిగినట్టు
ఎవరో నన్ను పొదిగుతున్నట్టూ, నువ్వు హత్తుకున్నట్టూ

నీ ఛాతిలో దాగిన ముఖానికి నువ్వు ఏదో చెబుతున్నట్టూ
కనురెప్పలపై మునివేళ్ళతో రుద్ది
... పూర్తిటపా చదవండి...

ధనత్రయోదశి విశేషాలు

Posted: 20 Oct 2014 09:26 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
21-10-2014, మంగళవారం, ఆశ్వీయుజ బహుళ త్రయోదశి - దీనికే ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి అని పేరు.

ధనత్రయోదశి విశేషాలు:

పురాణప్రాశస్త్యం : పాలసముద్రంలో మందరపర్వతాన్ని అమృతం కోసం దేవతలు, రాక్షసులు చిలికినప్పుడు అమృతభాండాన్ని ఒక చేతితోనూ, శంఖువును మరొకచేతితోనూ, మూలికలు, చక్రం మిగితా చేతితులలో ధరించి ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు ఉధ్బవించాడు #ధన్వంతరి అంటూ పురాణ కధనం. ఈయన్ను పూజించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది.

ధనత్రయోదశి కధ:

పూర్వం హిమ అనే పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒకడే కుమారుడు. ఆ కొడుకుని చిన్నప్పటి నుంచి అలారుముద్దుగా పెంచా... పూర్తిటపా చదవండి...

ఆయతపక్షతుండహతి - పద్యం

Posted: 20 Oct 2014 09:18 AM PDT

రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను
ఆయతపక్షతుండహతి - పద్యం 
ఆయతపక్షతుండహతి  నక్కులశైలము  లెల్ల  నుగ్గుగా 
జేయు మహాబలంబును... పూర్తిటపా చదవండి...

ప్రణయం

Posted: 20 Oct 2014 09:15 AM PDT

రచన : తెలుగమ్మాయి | బ్లాగు : తెలుగమ్మాయి
కనులు మౌనంగా ఊసులే చె... పూర్తిటపా చదవండి...

G.K.క్విజ్-14

Posted: 20 Oct 2014 08:54 AM PDT

రచన : pratapreddy sareddy | బ్లాగు : సారెడ్డి సంచిక
1. అరుణాచల్ ప్రదేశ్ లో హిమాలయాలను ఏమని పిలుస్తారు?

2. చిత్రావతి ఏ నదికి ఉపనది?

పూర్తిటపా చదవండి...

తాతగారికి కోపమొచ్చింది

Posted: 20 Oct 2014 08:15 AM PDT

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
                             అనన్య తాతగారికి తొంభై రెండు సంవత్సరాలు.అయినా తనపని తను చేసుకుంటూ  ఆరోగ్యంగా,మనుమళ్ళు,మనుమరాళ్ళకు సలహాలిస్తూ హుందాగా ఉండేవారు.ఆయనకు కోపంఎక్కువ.
 అందుకని ఎవరూ ఎదురు చెప్పేవాళ్ళు కాదు.ఒకరోజు అల్లుడికి,ఈయనకు మాటామాటాపెరిగి పెద్దాయనకు
 బి.పి పెరిగిపోయి అల్లుడిమీద అరవటం వలన తలలో నరాలు తెగిపోయి కోమాలోకివెళ్ళి మూడు రోజులకు  చనిపోయారు.పదిరోజులు క్రమంతప్పక ఆయన ఫోటోదగ్గర దీపం పెట్టిమరీ భోజనం పెట్టేవాళ్ళు.చివరిరోజు    కార్యక్రమాలన్నీచక్కగా పూర్తిచేసి,భోజనాలకు భారీగా ఏర్పాట్లు చేసుకున్నారు.అయితే ఆహడావిడిలో
 భోజనం పెట్... పూర్తిటపా చదవండి...

వేలంపాట

Posted: 20 Oct 2014 08:14 AM PDT

రచన : subbarao | బ్లాగు : subbarao
వేలంపాటను వేసిరి
యాలయపుంజీ రలన్ని యాయధి కారు
ల్వేలంపాటన నాలుగు
వేలకునే బాడె నపుడు బీదల కీయన్

... పూర్తిటపా చదవండి...

సాహితీ విశేషాలు- ఆంధ్రజ్యోతి

Posted: 20 Oct 2014 08:09 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
... పూర్తిటపా చదవండి...

ఇలాంటి వాటి వల్ల హై కోర్ట్ అంటే గౌరవం పెరుగుతుంది.

Posted: 20 Oct 2014 07:02 AM PDT

రచన : Kasanur Youth | బ్లాగు : కసనూర్ యూత్
రైతు రుణమాఫీ సరికాదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల లేకపోతే మనం కూడా లేమని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. అప్పుల బాధతో పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న హైకోర్టు ...ఇటువంటి పిటిషన్లు దాఖలు చేయవద్దని పిటిషనర్ ను హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సరికాదంటూ ఓ పిటిషనర్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే.
దీనిపై స్పందించిన హైకోర్టు రైతులు లేకపోతే మనం కూడా లేమని కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక దృక్కోణం మారాల్సిన అవసరం ఉందని, కోటీశ్వరులు, సామాన్యులు...సమాన స్థాయిలో పన్నుల... పూర్తిటపా చదవండి...

శ్రీ సూక్తం :విశ్వ ధర్మం

Posted: 20 Oct 2014 05:24 AM PDT

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం

గడ్డికొనే స్థోమత లేక గేదెలకు బిర్యాని పెడితే ఆశ్చర్యంగా పాలెక్కువిస్తున్నాయంట

Posted: 20 Oct 2014 05:02 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
బిర్యాని.

సర్వమానవ సమానత్వ పరిమళం .....కువెంపు సాహిత్యం

Posted: 20 Oct 2014 02:55 AM PDT

రచన : vrdarla | బ్లాగు : దార్ల
సూర్య దినపత్రికలో ప్రచురితం October 20, 2014 ప్రముఖ కన్నడ రచయిత, కవి, అధ్యాపకుడు, జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత `కువెంపు'కి భారతీయ సాహిత్యంలో ఒక ప్రత్యేకస్థానముంది. కర్ణాటక రాష్ర్ట గీతమైన `జయ భారత జననియ తనుజతే' ను ఆయనే రాశారు. జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత కువెంపు (కుప్పళ్ళి వెంకటయ్యగౌడ పుట్టప్ప) సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని రావడంలో భాగంగా ఆయన రచనలపై వివిధ విశ్వవిద్యాలయాల్లో జాతీయ... పూర్తిటపా చదవండి...

మ్'లు 06

Posted: 20 Oct 2014 01:56 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు


పూర్తిటపా చదవండి...

రుధిర సౌధం 263

Posted: 20 Oct 2014 01:56 AM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger