Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 21 October 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-నారదుల ప్రేమ కథ. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-నారదుల ప్రేమ కథ. ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-నారదుల ప్రేమ కథ.

Posted: 20 Oct 2014 05:00 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
నారదుల ప్రేమ కథ. ఒక సారి నారదుడు తన చెల్లెలి కొడుకు పర్వతుడు అనేవానితో కలిసి భూలోకానికి రావాలనుకున్నారు. వచ్చేటపుడిద్దరూ ఒక నియమం చేసుకున్నారు, 'ఒకరి మనసులో మాట రెండవ వారికి చెప్పాలి' అని, 'చెప్పకపోతే శపించచ్చు' అని కూడా నియమం చేసుకున్నారు. భూలోకానికొచ్చారు ఒక రాజు సృంజయుడు అనేవాని దగ్గరకెళ్ళి 'రాజా! నీ భవనం లో కొంతకాలం ఉండాలనుకుంటున్నా'మని అడిగారు. రాజు సంతోషం తో అంగీకరించి తన కుమార్తె సుకుమారిని రప్పించి 'ఈ మునులకు సేవ […]... పూర్తిటపా చదవండి...

పాడు పనుల జేయువాడు ఘనుడు

Posted: 20 Oct 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పాడు పనుల జేయువాడు ఘనుడు

ఆటవెలది:
పనిని జేయు మనుచు పరమాత్ముడే చెప్పె
ఫలిత మతడు జూచు భయము వలదు
పనియు పాట లేక పడి నిద్ర బోవుట
పాడు - పనుల జేయువాడు ఘనుడు
... పూర్తిటపా చదవండి...

జాలి… హెరాల్డ్ వినాల్, అమెరికన్ కవి

Posted: 20 Oct 2014 12:01 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఒక అందమైన వసంతవేళ వీధుల్ని

చల్లని తెమ్మెర సంగీతంతో ముంచెత్తినపుడు

మనసుపారేసుకున్నానని  జాలిపడవద్దు;

ఒకప్పుడు జ్వాలగా రగిలిన నీ ప్రేమని

తిరస్కరించేనని నా మీద జాలిపడవద్దు,

ఇప్పటికీ తాపంతో తపించే పువ్వు

తన హృదయాన్ని తొలకరి చినుకులకి ఆర్తితో ఎదురుచూసినట్టు

పూర్తిటపా చదవండి...

పద్యరచన - 713

Posted: 20 Oct 2014 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

పూర్తిటపా చదవండి...

అన్నబెల్లె యను దయ్యపు కథ

Posted: 20 Oct 2014 09:58 AM PDT

రచన : రవి | బ్లాగు : బ్లాగాడిస్తా!

అది యొక బొమ్మ. బొమ్మ యనగానేమి? ఆటవస్తువు. భౌతికముగ నా యాటవస్త... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger