Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

శనివారము, 15 మార్చి 2025, 20:20 PM
వెతుకుతున్నది...

Wednesday, 29 October 2014

మహారాష్ట్ర బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ ...ఇంకా 19 టపాలు : లంచ్ బాక్స్

మహారాష్ట్ర బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ ...ఇంకా 19 టపాలు : లంచ్ బాక్స్


మహారాష్ట్ర బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌

Posted: 29 Oct 2014 12:28 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs

మోదీ రథచక్రాలొస్తున్నాయొస్తున్నాయి

Posted: 29 Oct 2014 12:19 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
ఆంధ్రజ్యోతి... పూర్తిటపా చదవండి...

YRSCP FUTURE IN DILEMMA - వైకాపా ఫ్యూచర్ ఇక శూన్యమే!!!

Posted: 29 Oct 2014 12:12 AM PDT

రచన : www.999telugu.com | బ్లాగు : www.999Telugu.com

ఆలోచనలు అధికం అయితే ...?

Posted: 28 Oct 2014 11:42 PM PDT

రచన : Pasupuleti Mallikarjuna | బ్లాగు : Siva Tejam

రేవతి రాసిన ”ఒక హిజ్రా ఆత్మకథ” పుస్తకంపై చర్చ-హైదరాబాద్ బుక్ ట్రస్ట్

Posted: 28 Oct 2014 11:33 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు

Pamphlet

... పూర్తిటపా చదవండి...

ఆశ్చర్యానికి ఒక కొలత!

Posted: 28 Oct 2014 10:33 PM PDT

రచన : Naveen Peddada | బ్లాగు : Naveenam
అనంతపురం జిల్లాలో యెప్పమాను / రామగిరి వద్ద 1983 గోదావరి వరదల ఫోటోలను ఈనాడులో చూసిన ఒక వయోవృద్ధుడు 'ఇన్నినీళ్ళా' అని ఆశ్చర్యపోయారు. పేపర్లను చెట్టుకింద పరిచేసి సాటివారితో నీళ్ళు చూడు చూడు అని కుతూహలపడిపోయారు. 

ఇది స్వయంగా చూసిన  నాకు అప్పట్లో ఆ ఆశ్చర్యం, ఆ కుతూహలం అర్ధం కాలేదు. నిన్నటి నుంచీ టివిల్లో వస్తున్న నల్లధనం గాలిమాటల్ని చూస్తూంటే ' వేల వేల కోట్లా నిజంగానేనా' అన్న ఆశ్చర్యం ఆగడంలేదు. 

నీళ్ళ ఫొటోల్ని చూసి ఆ పెద్దాయన అంతగా ఎందుకు... పూర్తిటపా చదవండి...

ఋణోదయం

Posted: 28 Oct 2014 10:28 PM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

ధర్మరాజుగారికో రోజున రోఖం కావలసివచ్చి వేళకు జతపడక భీమసేనుడిని కుబేరుడి దగ్గరకు పంపాడుట అప్పు తెమ్మని. తీరా అతను... పూర్తిటపా చదవండి...

’జడపజ్యాల శతకం’

Posted: 28 Oct 2014 10:02 PM PDT

రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె...
[శశిధర్ పింగళి]

నిన్న 'జడపజ్యాల శతక' మావిష్కృత సభ చాలా ఆత్మీయంగా, సరసంగా జరిగింది సన్ షైన్ హాస్పటల్ వారి శాంతా ఆడిటొరియంలో. కాంతాకరవాలంగా కొనియాడబడ్డ జడ అప్పుడు ఇప్పుడు తన ఉనికిని చాటుకుంటూనే వుంది. చంపకు చారెడు కళ్ళు, బారెడు జడ, నుదుటిన రూపాయికాసంత బొట్టూ, ఆపైన అందమైన చీరకట్టుతోనో, పట్టుపరికిణీ ఓణీలతోనో కనిపిస్తే అది అచ్చమైన తెలుగమ్మాయి. కళ్ళెర్రజేసినా, కులుకుజూఁపి కవ్వించినా అన్నింటికీ ముందొచ్చేదీ, ముందుకొచ్చేదీ ఈ జడే మరి. అసలు దీన్ని కవితా వస్తువు చేసుకోవాలనే ఆలోచనలోనే చిలిపిదనం వుంది. ర... పూర్తిటపా చదవండి...

మనసు

Posted: 28 Oct 2014 09:55 PM PDT

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
ఆ విధముగా ముఖ్యముగా  జంతు వర్గములతో సహా మన అందరిలో మనసే ప్రాముఖ్యం వహిస్తూ ఉంటుంది.    నేను అన్నది  మనసుతో సంపూర్ణంగా  కలిసిపోయి ఈ శరీరమే నేను అనుకోని మనిషి తన నిజ స్వరూపము అయిన  నేను  ని  పూర్తిగా మరచిపోవడము జరుగుతుంది.   జంతూనామ్  నర  జన్మ దుర్లభం  అని  మనము వినే ఉన్నాము.  దీనిని బట్టి   మనిషి  జంతు  స్థితి   నుంచే  పరిణామము  చెంది నట్టుగా  మనకు  అర్ధమవుతున్నది.   ప్రాధమిక స్థాయిలో మనిషిగా  పరిణితి చెందిన వ్యక్తికి  ఉన్న మానసిక స్థాయి  జంతువులో ఉన్న మానసిక  స్థాయి  ఇంచుమించుగా  సమానం  గానే  ఉంటుంది.


 
... పూర్తిటపా చదవండి...

కపిల రాంకుమార్|| ప్రకృతి -మనిషి ||

Posted: 28 Oct 2014 09:50 PM PDT

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్|| ప్రకృతి  -మనిషి ||

పిడక, పుడక ఒకనాటి
వంటింటి ఇంధనాలు
ఆరోగ్యకర వంటకాలు
పిడకల దాలిలో కుండలో కాగిన పాల రుచి
ఆ తోడుపెట్టిన మీగడపెరుగు కల్పిన అన్నం
అందులోకి ఆవకాయబద్ద
నిమ్మపండంత వెన్నముద్ద
ఆహాఁ అది అమృత తుల్యమే కదా!
**
మట్టి గోడలు, అరుగులు 
పేడ అలుకుతో, ముగ్గుల అల్లికలమధ్య
అందమైన కుఢ్యాలను మించేవి కదా!
ఇప్పుడా పేడను అసహ్యయించుకుంటే
గ్రామీణ సంస్కృతిని అవమానపరచినట్టే!
మన మూలాలను సమూలంగా పాతిపెట్టినట్లే!
పశువులకొట్టంలోఊడ్చిన గడ్డి పేడ
ఎరువుల కుప్పై
పేడకళ్ళకు యింత ఊక కలిప... పూర్తిటపా చదవండి...

నాయిక సంగీతజ్ఞురాలైతే.. రాగాలే రాగాలు..

Posted: 28 Oct 2014 09:19 PM PDT

రచన : puttaparthi anuradha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ

 మొన్న 'పాడుతా తీయగా' లో 
గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంగురించి చెబుతూ
వారు అక్కడి చిలుకలకు మాట్లాడటం నేర్పిస్తున్నారనీ
మరికొంతకాలానికి ఆ చిలుకలు కూడా 

మన పాడుతా తీయగా లో పాల్గొంటాయని చెప్పారు..
కార్యక్రమంలో పాల్గొనే ప్రతి పిల్లనూ పిల్లవాడినీ 

చిలుకలని సంబోధిం చారు..
 

( పూర్వ జన్మ ప... పూర్తిటపా చదవండి...

అలా చేస్తారెందుకో

Posted: 28 Oct 2014 08:48 PM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఆయనో పెద్ద మనిషి .  అక్కడక్కడా గ్రూపు ల్లో చూస్తూనే ఉన్నాను . మొన్నా మధ్య ఆయన తెలుగు పత్రికలో యూత్ రాసే ఆర్టికల్స్, కథలు, పోయెట్రీ ఇంగ్లీష్  అయినా వేస్తామనీ , పంపమనీ ప్రకటన చూసాను . తర్వాతెప్పుడో మా పూర్తిటపా చదవండి...

పెరుగు సేమ్యా

Posted: 28 Oct 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

ఈ పెరుగు సేమ్యాని మొదటిసారి తెలిసినవాళ్ళంటికి భోజనానికి వెళ్ళినప్పుడు తిన్నాను.చాలా నచ్చింది.తయారుచేసుకోవడం చాలా సులువు.

IMG_3350
కావలసిన పదార్థాలు
సేమ్యా – 2కప్పులు
పెరుగు – 3 కప్పులు
ఉప్పు – తగినంత
పొయ్యి వెలింగించి,మందపాటి పాత్రలో కొద్దిగా నూనె వేసి సేమ్యాని వేయించుకోవాలి.

పూర్తిటపా చదవండి...

కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే

Posted: 28 Oct 2014 08:11 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే

కందము:
అన్నియు తానై నడుపును
మన్నును తిన్నట్టి వాడె మన్నన బొందెన్
కన్నయ్య, నంద నందను
కన్నను శూరుండు ముజ్జగంబుల గలడే ?
... పూర్తిటపా చదవండి...

బ్లాగు మిత్రులు కలిసారు...

Posted: 28 Oct 2014 07:33 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
నిన్నటి జడశతకం ఆవిష్కరణ సభలో బ్లాగు మిత్రులను కలవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ముఖ్యంగా చంద్రమౌళి సూర్యనారాయణ గారు నాకు భోజనం చేయించి, రైల్వేటికెట్ రిజర్వ్ చేయించి, స్లీపర్ బోగీలో ఎక్కించడం వల్ల ప్రయాణం సుఖంగా జరిగింది. వారికి నా ధన్యవాదాలు.

DSC SGT - SA PS -STUDY MATERIALS IN TELUGU - సమతల దర్పణం మీద ఏర్పడే ప్రతిబింబాన్ని తెరమీద పట్టలేమా?

Posted: 28 Oct 2014 07:15 PM PDT

రచన : Chaitanya Kumar | బ్లాగు : నవచైతన్య కాంపిటీషన్స్

తెలుగు కవులు - జ్వాలాముఖి

Posted: 28 Oct 2014 06:47 PM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని


వికీపీడియా నుండి

ఈ వ్యాసంలో బొ... పూర్తిటపా చదవండి...

నలకూబర, మణిగ్రీవులు- నారద శాపం

Posted: 28 Oct 2014 06:31 PM PDT

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
నలకూబర, మణిగ్రీవులు మహాదేవుని మిత్రుడయిన కుబేరుని పుత్రులు. వారి తండ్రికి కలిగిన పూర్తిటపా చదవండి...

చంద్ర వంశపు రాజుల వంశ వృక్షము.

Posted: 28 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! పరీక్షిన్నరేంద్రుని వంశ వృక్షాన్ని తిలకించండి.

తెలుగు భాగవత తేనె సోనలు – 10.1-1021-సీ. -పూతనయై

Posted: 28 Oct 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger