Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

ఆదివారము , 16 మార్చి 2025, 14:16 PM
వెతుకుతున్నది...

Wednesday, 29 October 2014

ఇన్నయ్య నరిసెట్టి జీవనగమనం కినిగి లో విడుదల ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఇన్నయ్య నరిసెట్టి జీవనగమనం కినిగి లో విడుదల ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఇన్నయ్య నరిసెట్టి జీవనగమనం కినిగి లో విడుదల

Posted: 28 Oct 2014 02:32 PM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
http://kinige.com/book/South+India+to+North+America+Journey+of+Journalist... పూర్తిటపా చదవండి...

పాపం! క్లియోపాత్రా!… కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి

Posted: 28 Oct 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

అతి నేర్పుగల చేతులు పూతపూసి పదిలపరచగా

పాపం! జడమైన క్లియోపాత్రా గాజు గాజు పెట్టెలో నిద్రిస్తోంది.

ఆమె మెడకి వాళ్ళొక మేలిమి కంఠహారం తగిలించేరు

ఆమె పాద రక్షలు, ఎడారిలో అరిగిపోయాయని ప్రతీతి.

వాడి చూపులుగల ఈ దక్షిణాది యువరాణి

క్లియోపాత్రా ఒకప్పుడు ఈజిప్టులో గొప్ప మన్ననలందుకుంది

ఇప్పుడు ఆమె బాగా ముసలిదై, శుష్కించి, కళతప్పింది,

ఆమె నోరు ఇప్పుడు నల్లని తారుతో మూసీసేరు.

సమాధుల దొంగలు ఆమె చేతులనుండి బంగారు ఉంగరాలు లాగేసేరు.

ఆమె గుండెపై పవిత్రచిహ్నాలున్నా లక్ష్యపెట్టలేదు;

ఆమె మీద నిశ్శబ్దంగా స... పూర్తిటపా చదవండి...

నాకు నేను ఓంటరిగా మిగిలిన చేదు జ్ఞాపకాన్ని నేను

Posted: 28 Oct 2014 11:26 AM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
ఎలా  చెప్పను  చెలి
హృదయపు తెల్ల కాగితం మీద
తొలి సంతకం నీవు
తెల్లటి మనసుపై 
పిచ్చిగీతల్లా మారిన
ఓ విరిగిపీయిన జ్ఞాపకాన్ని నేను 

కాలం విడిచిన పూర్తిటపా చదవండి...

సజీవ స్వరాలు – తురగా జానకీరాణి గారు

Posted: 28 Oct 2014 10:38 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
రేడియో అక్కయ్యగా, ప్రముఖ రచయిత్రిగా పేరెన్నికగన్న తురగా జానకీరాణి గారి స్వరం వినండి. ఆవిడ గత జ్ఞాపకాలు చెబుతూవుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఇది దాదాపు 17 నిమషాల రికార్డింగ్, అయితే అనివార్య కారణాలవల్ల చివర్లో కొద్దిగా రికార్డింగ్ ఆగిపోయింది (ప్రసార లోపం కాదు లేండి). ఆవిడ వాక్ప్రవాహం విని చూడండి.

పూర్తిటపా చదవండి...

వల్లంకి పిట్ట బోధనలు

Posted: 28 Oct 2014 09:56 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
వల్లంకి పిట్టా! 
          వల్లంకి పిట్టా! 
రెక్కల్ని విప్పార్చి, 
చక్కంగ రావే!
చిరుగాలికి కథలు; 
చంద-మామకు పద్యాలు  
బోధించుమోయీ! ||
  
ఉయ్యాల జంపాల 
కేరింతలాడే
చిన్నారి చెవిలోన 
కమ్మని కథలను,
ఆశువుగ పద్దెములు,
మురిపాల ఊసులను 
            తొణికించవోయీ! ||  

వల్లంకి పిట్టా! వల్లంకి పిట్టా! 
రెక్కల్ని విప్పార్చి, 
చక్కంగ రావే!

***************... పూర్తిటపా చదవండి...

అమ్మభాషలోనే అసలు ఏడుపు డా. జి వి పూర్ణచందు

Posted: 28 Oct 2014 09:48 AM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
Baby's first cry in Mother Tongue only
అమ్మభాషలోనే అసలు ఏడుపు

డా. జి వి పూర్ణచందు


బిడ్డ పుట్టగానే మొదటి ఏడుపు ఆ బిడ్డ మాతృభాషలో ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు.... పూర్తిటపా చదవండి...

వచన కవితల పోటీ- నది

Posted: 28 Oct 2014 09:31 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
ఈ సమాచారం పంపిన స్రీమతి వారణాసి నాగలక్ష్మికి ధన్యవాదాలు.    ... పూర్తిటపా చదవండి...

Water Drawing levels Pothireddypadu and Handi-Neeva

Posted: 28 Oct 2014 09:22 AM PDT

రచన : kattashekar | బ్లాగు : కట్టా మీఠా

45767212

• Pothireddypadu head regulator is designed start water drawing at 842 ft level while it could draw at full level only after 854 ft. It means SRBC and Teluguganga can draw water up to 845 level.

• The HNSS is designed to meet the water requirements of the four … water can be drawn into HNSS when the water level at the Srisailam reservoir is 840 feet.

• Andhra establishment... పూర్తిటపా చదవండి...

బోయినపల్లి వెంకట రామారావు (Boyinapalli Venkata Rama Rao)

Posted: 28 Oct 2014 09:20 AM PDT

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : Mahabubnagar Dist Encyclopedia in Telugu
బోయినపల్లి వెంకట రామారావు
జననంసెప్టెంబరు 2, 1920
స్వస్థలంతోటపల్లి (కరీంనగర్ జిల్లా)
రంగంసమరయోధుడు
మరణంఅక్టోబరు 27, 2014
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger