Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

గురువారము, 13 మార్చి 2025, 15:15 PM
వెతుకుతున్నది...

Thursday, 30 October 2014

రుధిర సౌధం 271 ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్

రుధిర సౌధం 271 ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్


రుధిర సౌధం 271

Posted: 30 Oct 2014 01:13 AM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana


మీరు సంపూర్ణ మనస్కులై  ఓ కార్యం చేయాల్సి ఉంటుంది .. అంది విధాత్రి .

మీకు నేను ఇవ్వ బోయే మాట నన్ను , రచన ని వేరు చేయదు కదా .. అన్నాడు యశ్వంత్ .

ఆమె .. వెంటనే... పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమఖండ కధనం -7 ద్వితీయాశ్వాసం – 2

Posted: 30 Oct 2014 12:41 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమఖండ కధనం -7

ద్వితీయాశ్వాసం –  2

చంద్రోదయ వర్ణన

''ఆతత లీల గోమల నవామ్శుక పాళిమ హాంధ కార సం –ఘాతము మీటే నద్భుతముగా శశి లాంచను డభ్రవీదికిన్

శ్వేత వరాహ మూర్తి యగు వెన్నుడు ప్రన్నని యొంటి కోర,ధా –త్రీతల మెంత యంతయు ధరిం చిన యట్టి విజ్రుమ్భణంబు నన్''-అంటే –విష్ణువు వరాహావతారం ఎత్తి తెల్లగా ఉన్న ఒకే ఒక్క కోరతో భూగోళాన్ని అంతటిని అవలీలగా పైకెత్తి నట్లు చంద్రుడు నెల వంకచేత ఆశం లో చీకట్లను అద్భుతం గా తొలగించాడు .యెర్ర దనం తో ఉన్న అర్ధ చంద్ర బింబం తాంబూలం వేసుకోవటం వలన యెర్ర బడ్డ తూర్పు దిక్కు అనే స్త్రీ యొక్క కింది పెదవిలాగా ఉన్నదట .శ్రీనాధుడు మహా శివ భక్తుడు కన... పూర్తిటపా చదవండి...

పెనుదివ్వె

Posted: 29 Oct 2014 11:09 PM PDT

రచన : puttaparthi anuradha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ


పూర్తిటపా చదవండి...

ఆదిత్య హృదయం :విశ్వ ధర్మం

Posted: 29 Oct 2014 11:04 PM PDT

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం

మనసు........

Posted: 29 Oct 2014 10:09 PM PDT

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
మన ఏవ మనుష్యాణాం బంధ మోక్ష కారణాత్  అని వింటూ ఉంటాము.    ఈ  సంసార  సాగరము  తరించుటకు  మన ఏవ  అంటే  మనసు కాదు మనసే అని   అటు బంధములకు గాని  ఇటు మోక్షము నకు గాని  కారణము లేదా ప్రతిబంధకం అవుతుంది. ఈ శరీరమే  నేను అని  అనుకోవటానికి  కారణము  పంచ జ్ఞానేంద్రియములు  మనసుకు లోబడి  వరుసగా   కన్ను   దృష్టితో,  చెవులు   శ్రవణముతో,  ముక్కు వాసనతో,  జిహ్వ  రుచితో,  త్వక్కు  (చర్మము )  స్పర్శతో  కలిసిపోవటమే.    ఒక  వేళ   పంచేంద్రియములు    మనసుతో  కలవక పొతే  ఆయా  ఇంద్రియములు వాటి గుణములతో బహిర్ముఖం  అవటము ఆగిపోతుంది అని  మనకు అర్థం అవుతోంది కదా!
... పూర్తిటపా చదవండి...

ఉలవ దోశ

Posted: 29 Oct 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

వంటగదిలో ఏదో వెతుకుతూ ఉంటే ఎప్పుడో తీసుకొచ్చిన ఉలవలు కనపడ్డాయి.వీటితో దోశ చేసి చూశాను.బాగా వచ్చింది.

IMG_3357
కావలసిన పదార్థాలు
బియ్యం – ఒకటిన్నర కప్పులు
మినప్పప్పు – ఒక కప్పు
ఉలవలు – ఒక కప్పు
శనగపప్పు – రెండు టేబుల్ స్పూన్లు
మెంతులు – ఒక టేబుల్ స్పూన్
అటుకులు – గుప్పెడు
బియ్యం,పప్పులు విడివిడిగా 5-6 గంటలు నానపెట్టాలి.బాగా నానిన తర్వాత మె... పూర్తిటపా చదవండి...

ఆగమేగాలు :: డా. జి వి పూర్ణచందు

Posted: 29 Oct 2014 07:45 PM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
ఆగమేగాలు

డా. జి వి పూర్ణచందు

తెలుగు కవులు - కాళోజి నారాయణరావు

Posted: 29 Oct 2014 07:30 PM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని


కాళోజీ నారాయణరావు

వికీపీడియా నుండి

మాయా సభ

Posted: 29 Oct 2014 07:25 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - మయసభ


కందము:
మయ సభయే కాదది చి
న్మయుడే కథ నడుప నిడిన మాయా సభయే
మయసభ లో రభసయె గద
క్షయ మగుగానట్లు జేసె క్షమ భారంబున్.
... పూర్తిటపా చదవండి...

రాజ్ఞ ధర్మిణి ధర్మిష్టా ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 29 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. రాజ్ఞ ధర్మిణి ధర్మిష్టా పాపే పాప నరాః సదా
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger