Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

గురువారము, 13 మార్చి 2025, 10:23 AM
వెతుకుతున్నది...

Thursday, 30 October 2014

శృంగారనికి వయ్యారనికి .మారు పేరు బాపు బొమ్మా. . ... మరో 8 వెన్నెల వెలుగులు

శృంగారనికి వయ్యారనికి .మారు పేరు బాపు బొమ్మా. . ... మరో 8 వెన్నెల వెలుగులు


శృంగారనికి వయ్యారనికి .మారు పేరు బాపు బొమ్మా. .

Posted: 30 Oct 2014 07:58 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

శృంగారనికి వయ్యారనికి .మారు పేరు బాపు బొమ్మా.

.

"ఉవ్విళులూరుచుం బలుకున్ ఒప్పులకుప్ప"

"పలుకు నుడికారమున ఆంధ్ర భ... పూర్తిటపా చదవండి...

ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమలవుతుందా..?

Posted: 30 Oct 2014 05:44 AM PDT

రచన : Murthy | బ్లాగు : CHITRA LEKHA


ఇకమీదట బ్యూరోక్రాట్ల కెవరికి అయిదు నక్షత్రాల హోటళ్ళ లో  బస చేసే వీలు గాని,మీటింగ్ లు నిర్వహించే వీలు గాని ఉండకపోవచ్చు.అలాగే విమానాల్లో ఫస్ట్ క్లాస్ లో వెళ్ళడాన్ని కూడా పరిమితం చేస్తున్నారు.మోడీ ప్రభుత్వం పొదుపు చర... పూర్తిటపా చదవండి...

మంత్ర శక్తికి మహిమ ఉంటుందా ?

Posted: 30 Oct 2014 05:38 AM PDT

రచన : Pasupuleti Mallikarjuna | బ్లాగు : Siva Tejam


మంత్ర శక్తికి మహిమ ఉంటుందా ?

పూర్తిటపా చదవండి...

మంచి మాటలు 51 నుండి 60 వరకు

Posted: 30 Oct 2014 05:33 AM PDT

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
*  ఓపికతో వేచి ఉన్న వారు కూడా భగవంతుడికి సేవ చేయగలరు. *  దుర్బలత్వం కంటే హింసే మేలు. *  మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది. *  కష్టసుఖాలు మానసిక స్ధితులు. *  అంతరాత్మకు సంబంధించినంత వరకు అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి తావులేదు. *  చిన్న చిన్న త్యాగాలు కలిసి మంచి…

Read more →

... పూర్తిటపా చదవండి...

నీటిపొర

Posted: 30 Oct 2014 05:32 AM PDT

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
తాగుడు పై సదభిప్రాయం లేకపోయినా

పగటి వేషాలు సాధారణంగా కళారూపాలన్నిటినీ రాత్రిపూటే ప్రదర్శిస్తారు. ఐతే ప్రత్యేకంగా పగటిపూట ప్రదర్శించే...

Posted: 30 Oct 2014 04:39 AM PDT

రచన : తాతా రమేశ్ బాబు | బ్లాగు : నా "మూడు పదుల" కళా సాహితీ యాత్ర
పగటి వేషాలు

సాధారణంగా కళారూపాలన్నిటినీ రాత్రిపూటే ప్రదర్శిస్తారు. ఐతే ప్రత్యేకంగా పగటిపూట ప్రదర్శించే వేషాలు కావడం వల్ల వీటికి "పగటి వేషాలు" అని నామకరణం వచ్చింది. ప్రజా వినోదం ప్రధాన ఆశయంగా, ప్రజల ఆశలకూ, ఆశయాలకూ దర్పణంగా ఇవి దేశంలో ప్రచారం పొందాయి. వీటిని గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నాటి పరిపాలకుల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకురావడం, వర్తమానాలను చేరవేయడం కొరకు ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోనికి వచ్చాయని ప్రతీతి.

పగటి వేషాలు

కృష్ణాజిల్లా కూచిపూడి పగటి వేషధారులకు నిలయం. నృత్యనాటకాలు ఆడేవారు నాట్య మేళములుగా ఏ... పూర్తిటపా చదవండి...

మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ కు సవాలుగా మారనున్నవిదర్భ

Posted: 30 Oct 2014 04:21 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs

నా 9 వ eBook (కబురులు)

Posted: 30 Oct 2014 03:17 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

నా 
ఉనికి కథలు
9వ eBook గా
Kinige
ద్వారా వెలువడింది.

పూర్తిటపా చదవండి...

వెండి తెర నవలలు – అట్లూరి పిచ్చేశ్వరరావు

Posted: 30 Oct 2014 01:37 AM PDT

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
సినిమా చూడటానికి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు.  వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసి వచ్చి సినిమా చూపించమని నన్ను వేధించుకుని తిని సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేష‌న్‌లో పొగబండికి రిజర్వేషన్ కూడా నాతో చేయించుకుని వెళ్ళిపోయినవారున్నారు. అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారి సంక్షిప్త శబ్ద … Continue reading ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger