Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday 26 October 2014

నా యాత్రానుభవాలు-4, హంపి ... మరో 5 వెన్నెల వెలుగులు

నా యాత్రానుభవాలు-4, హంపి ... మరో 5 వెన్నెల వెలుగులు


నా యాత్రానుభవాలు-4, హంపి

Posted: 26 Oct 2014 08:34 AM PDT

రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం

కార్తీక పురాణం 6వ రోజు పారాయణం

Posted: 26 Oct 2014 07:27 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయం –పెనుగొండ

Posted: 26 Oct 2014 04:04 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ దైవ క్షేత్రాలు

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయం –పెనుగొండ

ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం ,కులదేవత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దేవాలయం పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండలో ఉన్నది .అమ్మవారి ఆలయం పదవ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయం .వాసవి పురాణములు అని పదవ శతాబ్దిలో రాయబడిన పురాణం లో దేవి కధలున్నాయి .

పెనుగొండ

ఆర్య వైశ్యుల కాశీ పట్నం గా ప్రసిద్ధి చెందిన పెనుగొండను రాజధానిగా వైశ్య ప్రముఖుడు కుసుమ శ్రేష్టి పది –పదకొండు శతాబ్దం లో పాలిస్తున్నాడు .భార్య కుసుమాంబ .ఆదర్శ దాంపత్యం తో భక్తిపరులై స్థానిక నగరేశ్వర స్వామిని ,జనార్దన స్వామిని నిత్యం అర్చించేవారు .పెనుగొం... పూర్తిటపా చదవండి...

బ్రహ్మండ లొకమది... ------------------------ కటిక చీకటది... కన్నులు తెరచినా.. ఎరుపు తెరలు నిండిన...

Posted: 26 Oct 2014 03:47 AM PDT

రచన : Gopi Kumar | బ్లాగు : సంఘహిత











బ్రహ్మండ లొకమది...
------------------------
కటిక చీకటది... కన్నులు తెరచినా..
ఎరుపు తెరలు నిండిన బ్రహ్మండ లొకమది...
ద్వైత శృష్టి అద్వైతమై ఉద్బవించిన పంచాత్మకమది
జీవ భాస్కరుడు ఉదయించే ఆత్మ ఆర్ణవమది..
శృష... పూర్తిటపా చదవండి...

నవబ్రహ్మలు

Posted: 26 Oct 2014 02:52 AM PDT

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
నీలలోహిత రుద్రుని తరువాత బ్రహ్మ సృష్టి క్రమంలో 10 మంది పుత్రులను తన శరీరం నుండి సృష్టించాడు. వారు
  1. బ్రొటన వేలి నుండి దక్షుడు 
  2. ఊరువులు (తొడలు) నుండి నారదుడు 
  3. నాభి నుండి పులహుడు 
  4. చెవుల నుండి పులస్యుడు 
  5. చర్మం నుండి భృగువు 
  6. చేతి నుండి క్రతువు 
  7. ముక్కు నుండి అంగిరసుడు 
  8. ప్ర్రాణం నుండి వసిష్ఠుడు 
  9. మనస్సు నుండి మరీచి 
  10. కన్నుల నుండి అత్రి 
ఈ పది మందిలో నారదుడు నిత్య బ్రహ్మచారి అగుట వలన తన సృష్టి కార్యంలో ప్రత్యక్షంగా తోడ్పడక పోయినందువ... పూర్తిటపా చదవండి...

ప్రేమా, ఆకర్షణా..

Posted: 26 Oct 2014 01:53 AM PDT

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
ప్రేమకీ, ఆకర్షణ కీ భేదమేమిటని చూస్తుంటే చాలానే ఉందనిపించింది. ప్రేమా, ఆకర్షణా (లేదా మోహం), వాంఛా ఈ మూడిటికీ ఉన్న భేదాలు సూక్ష్మమైనవి, కానీ, వాటి ఫలితాలు చాలా భేదం.
ఒకప్పుడు ప్రేమకీ, ఆకర్షణకీ నేను గమనించిన యాభై భేదాలని ఇక్కడ పంచుకొంటున్నాను. వీటిలో కొంత పునరుక్తీ, కొన్ని విస్మరించినవీ ఉండవచ్చును.
ఆసక్తి ఉన్నవాళ్ళు చదవండి.

1 పవిత్రస్థలంలో ప్రవేశించడం ప్రేమ, అడవిలో దారితప్పటం ఆకర్షణ
2 ప్రియమైనవ్యక్తిని లోకమంతా దర్శించటం ప్రేమ, లోకానికి అంధులు కావటం ఆకర్షణ
3 నిజమైన ప్రేమ వియోగం ఎరుగదు, ఆకర్షణకి నిజమైన కలయిక... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger