Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 27 October 2014

మేఘాలూ- కెరటాలూ…. రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

మేఘాలూ- కెరటాలూ…. రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


మేఘాలూ- కెరటాలూ…. రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి

Posted: 26 Oct 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

అమ్మా, అమ్మా! మేఘాల్లో ఉండేవాళ్ళు నన్ను పిలుస్తారే

"మనం లేచిందగ్గరనుండి రోజు అంతమయ్యేదాకా ఆడుకుందాం

బంగారు ప్రభాతంతో ఆడుకుందాం, వెన్నెలబిళ్ళ చంద్రుడితోనూ ఆడుకుందాం,"అని

"మరి నేను అక్కడికి చేరేదెలా?" అని అడుగుతానే.

వాళ్ళు, "భూమి అంచుదాకా రా, ఆకాశానికి చేతులు చాచు,

నువ్వు వెంటనే మేఘాల్లోకి తీసుకుపోబడతావు," అన్నారే.

"అమ్మో! మా అమ్మ నాకోసం ఇంటిదగ్గర ఎదురు చూస్తుంటుంది.

ఆమెను వదలి ఎలా రాను?" అని నే నన్నానే.

అప్పుడు వాళ్ళు నవ్వుకుంటూ తేలి పోయారే.

అమ్మా, నాకు అంతకంటే మంచి ఆట వచ్చు.

నే నేమో మేఘాన్నిట, నువ్వేమో... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 719

Posted: 26 Oct 2014 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

పూర్తిటపా చదవండి...

సగ్గుబియ్యం వడ

Posted: 26 Oct 2014 11:32 AM PDT

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
సగ్గుబియ్యం -1 కప్పు
మజ్జిగ - 1 1/2కప్పు
బంగాళదుంపలు - 1/4 కే.జి
ఉల్లిపాయ - 1
 పచ్చి మిర్చి - 4
ఉప్పు - తగినంత
కారం - 2 స్పూనులు
బ్రెడ్ పౌడర్ -చారెడు
నూనె - సరిపడా
 కొత్తిమీర - కొంచెం
                                  సగ్గుబియ్యం రాత్రిపూట మజ్జిగలో నానబెట్టాలి.బంగాళదుంప ఉడికించి సగ్గుబియ్యంలో కలపాలి.పచ్చి మిర్చి సన్నగా కోసి ఉప్పు,కారం,బ్రెడ్ పౌడర్(బ్రెడ్ ఎండలోపెట్టి మిక్సీలో వేస్తే బ్రెడ్ పొడి వస్తుంది) కొత్తిమీర కలిపి వడల్లాగా చేసి ప్రక్కన పెటుకుని నూనెలో వేయించాలి.
... పూర్తిటపా చదవండి...

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు?

Posted: 26 Oct 2014 10:19 AM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ఇంతకీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలి?!

దీని మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

1953, అక్టోబర్ 1న మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అప్పటికి తెలంగాణ ఆంధ్రరాష్ట్రంలో భాగం కాదు.

1956లో తెలంగాణ కూడా కలసిన తర్వాత నవంబర్ 1న ఏటా అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం.

ఇప్పుడు తెలంగాణ వేరుపడింది. కనుక ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడన్న ప్రశ్న తలెత్తింది.

తెలంగాణాను కూడా కలుపుకుని ఆంధ్రప్రదేశ్ అవతరించిన నవంబర్  1కి, తెలంగాణ వేరుపడడంతో రెలెవెన్స్ పోయింది. కనుక ఆ రోజున అవతరణ దినోత్... పూర్తిటపా చదవండి...

నాలోని వాడు

Posted: 26 Oct 2014 09:43 AM PDT

రచన : srikanth aluru | బ్లాగు : నా ఘోష

నాతో నేనా
నాలో నేనా
బహుషా రెండూ కాదు
నాలో నేను కాలేని ఒకడు
... పూర్తిటపా చదవండి...

పట్టెడన్నం  పెట్టె వరకు వీధి కుక్క , డిగ్రీ చేతికి వచ్చే వరకు కన్న కొడుకు , పంపకాలు జరిగే వరకు కూడ పుట్టిన...

Posted: 26 Oct 2014 09:41 AM PDT

రచన : jayachandra | బ్లాగు : విరిజల్లు
పట్టెడన్నం  పెట్టె వరకు వీధి కుక్క ,
డిగ్రీ చేతికి వచ్చే వరకు కన్న కొడుకు ,
పంపకాలు జరిగే వరకు కూడ పుట్టిన సోదరులు ,
సంపాదన ఉన్నన్ని రోజులు కట్టుకొన్న భార్య ,
నీమీద ప్రేమనటిస్తారు  తెలుసుకో !
(మిత్రులకు అంకితం)
... పూర్తిటపా చదవండి...

ఈ చిన్న పుస్తకం  10--15 సం. వయసులోని బాల బాలికలను దృష్టిలో పెట్టుకుని టూకిగా తయారు చేసిన "వృక్ష వర్గీకరణ...

Posted: 26 Oct 2014 09:39 AM PDT

రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్
ఈ చిన్న పుస్తకం  10--15 సం. వయసులోని బాల బాలికలను దృష్టిలో పెట్టుకుని టూకిగా తయారు చేసిన "వృక్ష వర్గీకరణ శాస్త్రం".  ఇందు లో మన చుట్టూ పెరుగుతున్న ముఖ్యమయిన చెట్లను గుర్తించేందుకు వీలుగా సాధ్యమయినంత సరళం గా వ్రాయడానికి ప్రయత్నించాను -- అంటున్నారు డా. కొప్పుల హేమాద్రి గారు. వీరు ప్రఖ్యాతిగాంచిన బోటని సైంటిస్ట్ .  ఎన్నో వ్యాసాలూ , రచనలు చేసారు .

మన చుట్టూ ఎన్నో చెట్టు చేమలు వున్నాయి.  వాటి పేర్లు , ఉపయోగాలు ఎంతమంది పిల్లలకు తెలుసు?  నిజం చెప్పాలంటే చాలా మంది పెద్దవాళ్ళే చెప్పే స్థితిలో లేరు.  వినాయక పూజ కోసం 21 పత్రీ అంటారు.  వాటి ని గు... పూర్తిటపా చదవండి...

"తొలిపొద్దు" మరో టపాల చోరీ వెబ్సైటు

Posted: 26 Oct 2014 09:29 AM PDT

రచన : శ్రీనివాస్ క | బ్లాగు : తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!
తెలుగులో కాపీ / పేస్ట్ బ్లాగుల ఆగడాలకు   అంతే లేకుండా పోతుంది ... "బ్లాగు పైరసీ " గా దీనికి పేరు పెట్టవచ్చేమో అనిపిస్తుంది ! ఈ లిస్టులో క్రొత్తగా తెలుగు దినపత్రిక అని చెప్పబడుతున్న "తొలిపొద్దు" చేరింది. ఈ వెబ్సైటులో అనేక విభాగాలు ఉన్నాయి . ఆరోగ్యం, ఆధ్యాత్మికం, వాస్తు ఇలా ఎన్నో .. అన్ని విభాగాల్లోనూ అనేక బ్లాగుల నుంచి సేకరించిన టపాలను కాపీ / పేస్టు  చేసేసారు .
ఒక ఉదాహరణ చెప్పాలంటే  -
నేను  నా " టెక్నాలజీ" బ్లాగులో 2011 అక్టోబర్ 17 న వ్రాసిన ఏ ప్రపంచ భ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger