Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 27 October 2014

ఇసుకతెన్నెలు సంద్రము (పాటలాంటి కవిత కవిత లాంటి పాట) ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్

ఇసుకతెన్నెలు సంద్రము (పాటలాంటి కవిత కవిత లాంటి పాట) ...ఇంకా 12 టపాలు : లంచ్ బాక్స్


ఇసుకతెన్నెలు సంద్రము (పాటలాంటి కవిత కవిత లాంటి పాట)

Posted: 27 Oct 2014 01:00 AM PDT

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
ఇసుకతెన్నెలు సంద్రము వేరు కాలేరు
అని చెప్పాలని నేను చేసిన ఈ చిరుప్రయత్నం 
పాటలాంటి కవిత కవిత లాంటి పాట
ఇమేజ్ కి తగ్గట్టుగా నా శైలి లో రాసాను

పూర్తిటపా చదవండి...

శొంటిక్కలు

Posted: 27 Oct 2014 12:56 AM PDT

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
                           ప్రణవ్ మూడు సంవత్సరముల పిల్లవాడు.అల్లరి చెయ్యడంలో దిట్ట.పనివాళ్ళను కూడా చేతిలో  ఏది ఉంటే దానితో కొడుతూ ఉంటాడు.పనిఅమ్మాయిని గట్టిగా కొట్టాడు.ప్రణవ్ అమ్మకు కొడుతున్నాడని చెబితే  నువ్వే ఏదోచేసి ఉంటావు?లేకపోతే ఎందుకు కొడతాడు?అనేస్తుంది.వాడికి కోపం వచ్చినప్పుడు,ఏదైనా అడిగితే  ఇవ్వకపోతే వాళ్ళఅమ్మను కూడా కొట్టేస్తాడు.ఒకరోజు చేతిలో కర్ర ఉంటే కర్రతో గట్టిగా వాళ్ళ అమ్మను చేతిమీద  కొట్టాడు.ఎవరినైనా అయితే ఏమీ పట్టించుకోదు.కానీ తనను కొట్టేసరికి కోపం వచ్చి శొంటిక్కలు పెట్టేసింది.అంటే  బుగ్గలు పట్టుకుని మెలితిప్పేసింది.తర్వాత చేతి... పూర్తిటపా చదవండి...

అహం వీడి ప్రవర్తించటమే ఉచితం --- నీతి శతకము

Posted: 27 Oct 2014 12:48 AM PDT

రచన : Sridhar Y | బ్లాగు : వందేమాతరం

... పూర్తిటపా చదవండి...

కుక్కతోక ...

Posted: 27 Oct 2014 12:43 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

కుక్కతోక ...By - Virabhadra Sastri Kalanadhabhatta

.

సుమారు డబ్భై అయిదేళ్ళక్రితం పిచ్చమ్మకు ఆమె మూడో ఏటనే పెళ్ళి అయింది. పదమూడో ఏడు వచ్చేసరికి ఆమె ఐదోతనం కాస్తా బుగ్గయింది. 

పూర్తిటపా చదవండి...

శ్రీనాధుని భీమఖండ కధనం -4 ప్రధమాశ్వాసం -3

Posted: 27 Oct 2014 12:01 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమఖండ కధనం -4

ప్రధమాశ్వాసం -3

దక్షారామాన్ని ఆనుకొని సప్త గోదావరి ప్రవహిస్తోంది .అందులో ఏనుగులు హాయిగా జలక్రీడలు చేస్తున్నాయి .అవి తొండా లతో పైకి చిమ్మిన నీటి  తుంపురులు  ఆకాశాన్ని  అంటు తున్నాయట. ఆ తుంపురులకు ఆకాశం లో విహరించే దేవ ,గాంధర్వ అప్సరస స్త్రీల చను దోయిపై పూసుకొన్న శ్రీ గంధం కరిగి తెల్లబడిందట .నదిలోని బంగారు చెంగల్వ పూల మకరందాన్ని ఆస్వాదించి తుమ్మెదలు మదించి కదలలేక పోతున్నాయట .కదిలే నది నీటి తరంగాలు అనే ఉయ్యాలల లేక్కి హంసలు ఆనందం తో క్రేంకారం చేస్తున్నాయట .తీరం లో ఉన్న మామిడి ,జాజి ,పొగడ ల పొదరిళ్ళు భూమిని కప్పేస్తున్నాయట. నదీ ప్రవాహం లో హంసలతో పాటు కొంగలూ... పూర్తిటపా చదవండి...

నడవండి ... నవ్వండి ..

Posted: 26 Oct 2014 10:06 PM PDT

రచన : Srinivasa Raju | బ్లాగు : Andhra Kshatriyas & sampradaya


... పూర్తిటపా చదవండి...

ఆహ్వానం!

Posted: 26 Oct 2014 08:27 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
'జడ శతకం' ఆవిష్కరణోత్సవ ఆహ్వానం

నమక్కళ్ దేవత

Posted: 26 Oct 2014 07:56 PM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము

రామానుజన్ ఇంట్లో ఇద్దరు కుర్రాళ్ళు అద్దెకి ఉంటూ దగ్గర్లోనే ఉన్న ప్రభుత్వ కళాశాలలో చదువుకునేవారు. లెక్కలలో రామానుజన్ ప్రతిభ చూసి వారికి తెలిసిన గణిత విషయాలు రామానుజన్ తో పంచుకుంటూ ఉండేవారు. వారి ద్వారా కళాశాల నుండి ఉన్నత స్థాయి గణిత పుస్తకాలు తెప్పించుకుని చదువుకునేవాడు రామానుజన్. అలాంటి పుస్తకాలలో ఒకటి బ్రిటిష్ రచయిత ఎస్. ఎల్. లోనీ (S.L. Loney) రాసిన 'Trigonometry' (త్రికోణమితి) పుస్తకం. పదమూడో ఏటకే ఈ పుస్తకాన్ని పూర్తిగా అవపోసన పట్టాడు రామానుజన్.

జడ

Posted: 26 Oct 2014 07:14 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
పూర్తిటపా చదవండి...

కుంతి మగఁడు శూలి కొడుకు వాలి

Posted: 26 Oct 2014 07:10 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కుంతి మగఁడు శూలి కొడుకు వాలి


ఆటవెలది:
ఫ్రక్క వీధి లోని పార్థుడు గారికి
కుంతి మగఁడు, శూలి కొడుకు, వాలి
తమ్ము పేర్ల తోడ తనయులు గలరయ్య
వారి పేర్లు జెప్పు వారు గలరె ?
పూర్తిటపా చదవండి...

మిసిమి కాంతులలో బళ్ళారి రాఘవను మసలఁ జేసిన శ్రీ గుత్తి చంద్రశేఖరులు.

Posted: 26 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! సుప్రసిద్ధ నటులు బళ్ళారి రాఘవను మిసిమి కాంతులలో మెఱయ జేసిన మన గుత్తి(జోళదరాశి)చంద్రశేఖర రెడ్డి గారి వ్యాసం మనకు రాఘవ ప్రాశస్త్యాన్ని మరొక్కమారు గుర్తుకు తెస్తుంది. చదవండి.

తెలుగుభాగవత తెనెసోనలు 10.1-307-క. - బాలురకుఁ బాలు లేవని

Posted: 26 Oct 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

మరీచి - కళ

Posted: 26 Oct 2014 05:17 PM PDT

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మరీచి బ్రహ్మ పుత్రుడు, నవ బ్రహ్మలలో ఒకడు. కళ దేవహుతి, కర్దమ ప్రజాపతుల పుత్రిక. వీరికి పుత్రుడు కశ్యపుడు, పుత్రిక పౌర్ణమి.
ఈ పౌర్ణమి అనే పుత్రిక మరుజన్మలో గంగాదేవిగా జన్మించినది.
కశ్యపుడు ఈ సమస్త సృష్టికి మూల కారణం అయినాడు. ఇతను 13 మంది దక్షుని పుత్రికలను వివాహం చేసుకున్నారు. 
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger