అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణం జమాఖర్చుల వివరములు ... మరో 9 వెన్నెల వెలుగులు |
- అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణం జమాఖర్చుల వివరములు
- కానరారా కైలాస నివాసా
- తామస మనువు
- ఉయ్యూరులో దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ వేణుగోపాల శ్రీ పంచాపట్టాభి రామ దేవాలయాలు
- అనుకోని అతలిథితో అర క్షణం సేపు !
- పాల్వతీ నిన్ను చంపేత్తా
- ఎదురుచూపులో ప్రేముంటుందా ???
- నా 9వ eBook (కబురులు)
- తడిసిన మట్టి వాసనతో నేనేంటో నని వింత ప్రశ్నలు వేదిస్తాయి
- ఇసుకతెన్నెలు సంద్రము (పాటలాంటి కవిత కవిత లాంటి పాట)
| అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణం జమాఖర్చుల వివరములు Posted: 27 Oct 2014 08:20 AM PDT రచన : durgeswara | బ్లాగు : హరిసేవ భగవద్బంధువులందరకూ నమస్సులు శ్రీహనుమంతులవారి ఆదేశంగా భావించి మొదలుపెట్టిన "అన్నపూర్ణభిక్షాశాల" అమ్మ అనుగ్రహంతో శీఘ్రంగారూపుదాల్చి విజయదశమినాడు ప్రారంభించబడినది. మాతో ఏసంబంధమూ లేకున్నా కేవలం భగవత్సంబంధిత ప్రేమభావమే బంధమై తమంతతాము తరలివచ్చి ఈ కార్యం లో తమచేతులు కలిపి ఈ నిర్మాణభారాన్నంతా పంచుకున్న ఆత్మబంధువులందరకూ పాదాభివందనములు చేసుకుంటున్నాను. దసరా నవరాత్రుల పూజలతో ను తరువాత వెంటనే శ్రీవారి సేవకు వెళ్ళిరావటం వలన దసరానుంది నాకు జ్వరం రావటం వలన జమాఖర్చుల లెక్కలివ్వటం లో జాప్యం జరిగినది.క్షంతవ్యుడను. ఇప్పటివరకు జమాఖ... పూర్తిటపా చదవండి... |
| Posted: 27 Oct 2014 07:10 AM PDT |
| Posted: 27 Oct 2014 07:06 AM PDT రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం పూర్వకాలమునందు సురాష్ట్రుడు అనే పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు. అతని మంత్రి పేరు నరసింహశర్మ. సురాష్ట్రుడు ప్రజారంజకంగా పరిపాలన చేసేవాడు. యజ్ఞయాగాదులు చేస్తూ ప్రజలను తన కన్నబిడ్డలవలే చూసుకుంటూ ఉండేవాడు. యుద్ధమునకు వెళితే అరివీర భయంకరుడుగా ఉంటూ, మహశూరుడుగా గుర్తించేవారు. అతని మంత్రి అయిన నరసింహశర్మ అత్యంత రాజభక్తి కలిగి, అన్ని కార్యములలో రాజునకు కుడి భుజంలా, తలలో నాలుకలా ఉండేవాడు. ఇతనికి అమితమైన రాజభక్తి వలన ప్రత్యక్ష పరమేశ్వరుడైన సూర్యుని గురించి తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు వరంకోరుకోమనగా, నరసింహశర్మ తమ రాజయిన సురాష్ట్ర... పూర్తిటపా చదవండి... |
| ఉయ్యూరులో దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ వేణుగోపాల శ్రీ పంచాపట్టాభి రామ దేవాలయాలు Posted: 27 Oct 2014 06:07 AM PDT రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు ఉయ్యూరులో దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ వేణుగోపాల శ్రీ పంచాపట్టాభి రామ దేవాలయాలు కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామం (మునిసిపాలిటి)లో క్రీ.శ పదమూడవ శతాబ్దం లో శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేశారు .దీనికి గ్రామకరణాలు నియోగులు అయిన శ్రీ వేగ రాజు వెంకటప్పయ్య గారు నడుం బిగించి పూనుకొని గ్రామస్తుల సహకారం తో పూర్తీ చేశారు .వేగ రాజు వారి వంశం లో ఎనిమిదవ తరం వారైన శ్రీ సాంబశివరావు ఈ విషయాన్ని తెలియ జేసినట్లు ఈ ఆలయ చరిత్ర రాసిన ఆలయ అర్చకులు శ్రీమాన్ వేదాంతం రామా చార్యుల వారు తెలియ జేశారు .ఈ రోజున వారిద్దరూ స్వస్తులే .శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ రాజ్య లక్ష్మి... పూర్తిటపా చదవండి... |
| అనుకోని అతలిథితో అర క్షణం సేపు ! Posted: 27 Oct 2014 05:34 AM PDT రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి ఇవాళ మా ఇంటికి వో అనుకోని అపురూప మయిన అతిథి రావడం జరిగింది. ఆ అతిథితో కాస్సేపు జనాంతికంగా సాగిన సంభాషణ సారం మీ ముందు ఉంచుతున్నాను. అతిథి : |
| Posted: 27 Oct 2014 04:21 AM PDT రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్ గవీష్ ఇల్లంతా బొమ్మలు,కార్లు పరిచి ఆటలడుతున్నాడు.వాడికి నాలుగు సంవత్సరాలు.పనిమనిషి పార్వతి ఇల్లు తుడవటానికి వచ్చింది.బాబూ! కొంచెంసేపు బొమ్మలు ప్రక్కకు పెట్టాలని అక్కడ నుండి లేవమని చెప్పింది.బొమ్మలు తియ్యొద్దు.పాల్వతీ నిన్ను చంపెత్తా!అని వచ్చీరాని మాటలతో అన్నాడు.వాడికి పూర్తిగా మాటలు రాలేదు.నన్ను చంపేత్తే నాపిల్లలను ఎవరూ చూత్తారు బాబూ అని పార్వతి అనగానే ఠపీమని నీపిల్లలను నేను పెంచుకుంటా పాల్వతీ అన్నాడు.అక్కడే ఉన్న గవీష్ జేజమ్మ వీడికి సరిగ్గా మాటలే రాలేదు.వీడినే ఒకళ్ళు పెంచాలి వీడువల్ల పిల్లల... పూర్తిటపా చదవండి... |
| Posted: 27 Oct 2014 03:50 AM PDT రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్..... ఎదురు చూపులో ప్రేముంటుందా....!!! సైన్యంలో పనిచేసే కొడుకు కోసం తల్లిదండ్రులు/భర్త కోసం భార్య ఎదురుచూస్తుంటారు. ఎప్పుడు తనోస్తాడో లేక, ఏ వార్త వినాల్సి వస్తుందోనని.... రోజు వచ్చే సమయానికి మనం ఇంటికి రాకపోతే కంగారు పడి, పూర్తిటపా చదవండి... |
| Posted: 27 Oct 2014 03:36 AM PDT రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు నా చిలిపి కథలు 9వ eBook గా Kinige ద్వారా వెలువడింది. పూర్తిటపా చదవండి... |
| తడిసిన మట్టి వాసనతో నేనేంటో నని వింత ప్రశ్నలు వేదిస్తాయి Posted: 27 Oct 2014 03:07 AM PDT రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే కిటికీ లోంచీ వర్షాన్ని చూస్తుంటే తెలియని రసప్రపంచపు రహస్య ద్వారమేదో తెరచుకున్నట్లుంటుంది మనసు రహస్యపు ద్వారాలు తెరచుకొని ఉప్పోగే ఉద్వేగం చిరుజల్లులై నను తాకాలని తొందర పెడుతున్నట్టు పూర్తిటపా చదవండి... |
| ఇసుకతెన్నెలు సంద్రము (పాటలాంటి కవిత కవిత లాంటి పాట) Posted: 27 Oct 2014 01:00 AM PDT రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి ఇసుకతెన్నెలు సంద్రము వేరు కాలేరు అని చెప్పాలని నేను చేసిన ఈ చిరుప్రయత్నం పాటలాంటి కవిత కవిత లాంటి పాట ఇమేజ్ కి తగ్గట్టుగా నా శైలి లో రాసాను పూర్తిటపా చదవండి... |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |

No comments :
Post a Comment