జనన మరణములు. ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- జనన మరణములు.
- పోస్ట్ చేయని ఉత్తరాలు -5
- న్యస్తాక్షరి - 12
- దివిసీమ ప్రాశస్త్యం
- నిరాశ - గొప్ప శత్రువు.....బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. (బాపు గారి చిత్రం.)
- ఖర్జూరాల హల్వా
- నల్ల కుబేరుల దగ్గర రాజకీయ పార్టీలే విరాళాలు మెక్కినప్పుడు నల్లధనంపై యుద్ధం చేసేది ఎవరు?
- మూడేండ్లకు ట్యునీషియాలో తొలిసారిగా ఎన్నికలు
| Posted: 27 Oct 2014 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 04 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. వర్ణన - జనన మరణములు. తేటగీతి: కన్ను తెరిచిన జననమ్ము 'కనును' తల్లి కన్ను మూసిన మరణమ్ము కనెదరొరులు మనము గనములె రెండును, మధ్య 'లోన' గనుచు బ్రతుకును దిద్దుకో ఘనము గాను. |
| Posted: 27 Oct 2014 01:19 PM PDT రచన : విఘ్నేశ్వర్ రాపోలు | బ్లాగు : నా తాత్కాలిక బ్లాగు నువ్వు హాయిగా, ప్రశాంతంగా పడుకున్నావు. రోజంతా అలసిపోయి నిద్రాదేవి ఒడిలో చేరి సేద తీరుతూ తీయగా కలలు కంటున్నావు. నువ్వు నిద్రపోతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు నిద్ర రావడంలేదు. మనసంతా అల్లకల్లోలంగా, చికాకుగా ఉంది. ఏవేవో ఆలోచనలు, ఎవరికి చెప్పలేను, చెప్పుకోవడానికి నువ్వు లేవు. నువ్వు లేక నిదుర రాక నిమిషమైన మనసు నిలకడగా ఉండటం లేదు. ఈ రోజంతా నువ్వు నాతో మాట్లాడలేదు తెలుసా. నువ్వు మాట్లాడకుంటే... పూర్తిటపా చదవండి... |
| Posted: 27 Oct 2014 11:35 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం అంశం- శాంతము లేక సౌఖ్యము లేదు. ఛందస్సు- ఆటవెలఁది. నాలుగు పాదాలలో మొదటి అక్షరాలుగా వరుసగా 'త్యా - గ - రా - జు' ఉండాలి. |
| Posted: 27 Oct 2014 10:51 AM PDT రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల "దివిసీమ" పేరు వినగానే మనకు 1977 నాటి తుఫాను గుర్తుకు వస్తుంది. కానీ ఈ దివిసీమ మహామహులైన వ్యక్తులకు పుట్టినిల్లు. ఈ దివిసీమ గొప్పతనాన్ని వివరిస్తున్న ఈ పద్యాలు చూడండి. ఇవి ఏ పత్రిక నుండి సేకరించానో తెలియరావటంలేదు. రచన శ్రీ గురజాడ రాఘవశర్మ గారు మరియు బాలాంత్రపు రాజనీకాంతరావు గారు. |
| నిరాశ - గొప్ప శత్రువు.....బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. (బాపు గారి చిత్రం.) Posted: 27 Oct 2014 10:13 AM PDT రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు నిరాశ - గొప్ప శత్రువు.....బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ..(బాపు గారి చిత్రం.... పూర్తిటపా చదవండి... |
| Posted: 27 Oct 2014 10:11 AM PDT రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్ గోధుమ పిండి - 200 గ్రా. ... పూర్తిటపా చదవండి...ఖర్జూరాలు - 200 గ్రా. నెయ్యి - 200 గ్రా. పంచదార - తగినంత రోజ్ వాటర్ - 100 ml. యాలకుల పొడి - కొంచెం కుంకుమ పువ్వు - చిటికెడు పాలు - 1 స్పూను గోధుమ పిండిని బాండీలో వేసికొద్దిగా వేయించి నెయ్యివేసి ఉండలు కట్టకుండా మంచి వాసన వచ్చేవరకు వేయించాలి.ఖర్జూరం ముక్కలు,రోజ్ వాటర్,పంచదార వేసి బాగాకలిపి నెయ్యి పైకి తేలేవరకు కలుపుతూ ఉడికించాలి.పాలల్లో కలిపియా కుంకుమపువ్వు,యాలకులపొడి వేసి బాగా కలిపి 5 ని.లు ఉంచి దించాలి. |
| నల్ల కుబేరుల దగ్గర రాజకీయ పార్టీలే విరాళాలు మెక్కినప్పుడు నల్లధనంపై యుద్ధం చేసేది ఎవరు? Posted: 27 Oct 2014 10:09 AM PDT రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం నల్లధనం తిమింగలాలనో, మొసళ్ళనో బయట పెడుతుందనుకుంటే ప్రభుత్వం మూడు చిరు చేపల్ని బయటపెట్టింది. అయితే నాకిది అంత ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే కిందటి ప్రభుత్వం కూడా ఇలాంటి చిరుచేపల్నే బయటపెట్టింది. కనుక అద్భుతాలను ఊహించలేదు. అదీగాక, ప్రభుత్వం బయటపెట్టబోయే పేర్లలో పెద్ద పేర్లు ఏవీ ఉండకపోవచ్చని మీడియా ముందే ఉప్పు అందించింది. ఈ పేర్ల వెల్లడి కన్నా నన్ను ఆశ్చర్యపరిచింది, షాక్ ఇచ్చింది ఏమిటంటే; వీళ్లలో ఇద్దరు కాంగ్రెస్, బీజేపీలు రెండింటికీ విరాళాలు ఇచ్చిందన్న సంగతి. ఇందులో ఒక కంపెనీ బిజెపీకి 9 సార్లు మొత్తం కోటి రూపాయలకు పైగా విరాళం ఇస్తే, కాం... పూర్తిటపా చదవండి... |
| మూడేండ్లకు ట్యునీషియాలో తొలిసారిగా ఎన్నికలు Posted: 27 Oct 2014 09:14 AM PDT రచన : Devender Pulugujja | బ్లాగు : Telugu Online Radio ట్యునీషియాలో అరబ్ విప్లవ జ్వాలలు ఎగిసిన మూడేండ్లకు తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆదివారం నాడు పోలింగ్ బూతుల ముందు ప్రజ... పూర్తిటపా చదవండి... |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |

No comments :
Post a Comment