Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 24 October 2014

ముగ్ధమనసు ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ముగ్ధమనసు ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ముగ్ధమనసు

Posted: 23 Oct 2014 03:32 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
ప్రేమను చెప్పలేక ప్రేమలేఖ రాయబోతే
అక్షరాలే అలిగి నా గుండ... పూర్తిటపా చదవండి...

చివరి కవితలు… 12…. ఏ ఇ హౌజ్మన్, ఇంగ్లీషు కవి

Posted: 23 Oct 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

దూరంగా పొద్దు కళ్ళు నులుపుకుంటోంది:

సూర్యుడు ఉదయించేడు, నేనూ లేవాలి,

కాలకృత్యాలు తీర్చుకుని, బట్టలేసుకుని, తిని, తాగి,

ప్రపంచాన్ని పరిశీలించి, మాటాడి, ఆలోచించి,

పనిచేసి… ఇవన్నీ ఎందుకుచేస్తున్నానో దేముడికెరుక. 

ఓహ్! ఎన్నిసార్లు స్నానంచేసి, బట్టలేసుకోలేదు!

ఇంత శ్రమపడినందుకూ ఫలితం ఏమైనా ఉ... పూర్తిటపా చదవండి...

దత్తపది - 50 (కటి-కిటి-తటి-నటి)

Posted: 23 Oct 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
కటి - కిటి - తటి - నటి
పైపదాలను ఉపయోగిస్తూ సూర్యోదయాన్ని వర్ణిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

నేను మారిపొయాను

Posted: 23 Oct 2014 10:32 AM PDT

రచన : జొన్నలు | బ్లాగు : : జొన్నలు :
    దీపావళి! బయట టపాసులు బాంబుల భీకర శబ్ధాలు, పిల్లల కేరింతలు. నా మనసులొనేమో ఆలోచనల హోరు గాలులు, ఒంటరితనపు వడగాలులు. మనసులొ ఇంటిలొ, రెంటిలొ కూడా ఒంటరివాడినైపొయాను. ఎవ్వరితో ఏమీ చెప్పను, చెప్పటానికి  ఇష్టపడను, చెప్పుకుందామనుకున్నా ఎవ్వరూ లేరు. జీవితంలొ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఏనాడు కూడా ఊహించనే లేదు. ఎంతటి ఓంటరితనం ఇది. మన గురించి పట్టించుకునే, ఆలొచించే, తలుచుకునే వాళ్ళే లేకపొవటం ఎంతటి దురదృష్టం. ఈనాటి ఈ పరిస్థితికి కారణాలు ఎన్నొ, వాటి తాలుకు నాలొ జరుగుతున్న పరిణ... పూర్తిటపా చదవండి...

సజీవ స్వరాలు – నటరాజ రామకృష్ణ

Posted: 23 Oct 2014 09:45 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ నటరాజ రామకృష్ణ గారి స్వరం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. "సజీవ స్వరాలు" అని ఎవరు పేరు పెట్టారో గాని, గొప్పగొప్ప వ్యక్తులు ఈనాడు భౌతికంగా మనమధ్య లేకపోయినా గాని వారి స్వరాలను సజీవంగా అందిస్తున్న ఆకాశవాణి వారికి కృతజ్ఞతలతో 

పూర్తిటపా చదవండి...

రుధిర సౌధం 266

Posted: 23 Oct 2014 09:27 AM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

నువ్వూ నీ తాంత్రిక శక్తి ని వదిలి గాలిలో తేలే ధూళి మాదిరి ఆత్మ గా నాతో పోరాడు .. నేనే ఈ దారాన్ని తొలగించి

న... పూర్తిటపా చదవండి...

కాకర పువ్వోత్తుల జిలుగులు, మతాబుల మెరుపులు

Posted: 23 Oct 2014 09:09 AM PDT

రచన : Rajasekhar Panigrahi | బ్లాగు : సుజాత

హలో ఫ్రెండ్స్..దీపావళి పండుగ బాగా చేసుకున్నారా.. మేము ఉల్లాసంగా..ఉత్సాహంగా వేడుకలు చేసుకున్నాం. పండుగలన్నింటిలోకెల్లా ఆనందాన్ని ఇచ్చే అసలైన పండుగ ఇదే. టప... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger