Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 24 October 2014

సహజంగా గర్భం పొందడానికి సహాయపడే సూపర్ ఫుడ్స్ ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్

సహజంగా గర్భం పొందడానికి సహాయపడే సూపర్ ఫుడ్స్ ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్


సహజంగా గర్భం పొందడానికి సహాయపడే సూపర్ ఫుడ్స్

Posted: 24 Oct 2014 12:58 AM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
 
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరీ ఆరోగ్యమీద ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నారు. ముఖ్యంగా స్త్రీలు, ఆరోగ్యంగా ఉండటానికి మరియు ఆరోగ్య... పూర్తిటపా చదవండి...

నిద్ర- అవగాహన

Posted: 24 Oct 2014 12:33 AM PDT

రచన : dr.raghavendra rao | బ్లాగు : Dr.RVRRAO, GASTROENTEROLOGY,

కల్యాణ రాముని అవతార కథ.!

Posted: 23 Oct 2014 11:33 PM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు


కల్యాణ రాముని అవతార కథ.!

.

జన్మ వృత్తాంతం

త్రేతా యుగమున రావణాసురుడు యను రాక్షసుడు భూలోకమున లంకాధీశుడై పరమశివుడు, బ్రహ్మలగురించి తపస్సు చేసి వార... పూర్తిటపా చదవండి...

శ్రీనాధ కవి సార్వ భౌమ కృత ‘’భీమేశ్వర పురాణ కధనం ‘’-1

Posted: 23 Oct 2014 11:30 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధ కవి సార్వ భౌమ కృత ''భీమేశ్వర పురాణ కధనం ''-1

సాహితీ బంధువులకు కార్తీక మాస శుభాభినందనలు .ఈ పుణ్య మాసం లో కవి సార్వ భౌముడు శ్రీనాధుడు రచించిన ''భీమేశ్వర పురాణం ''అనబడే ''భీమ ఖండం'' విశేషాలను ఈ రోజు నుంచి ధారా వాహికం గా అందజేస్తున్నాను  .దీనికి ఆధారం డాక్టర్ శ్రీ గుండవరపు లక్ష్మీనారాయణ గారు రచించిన ''శ్రీ నాద మహాకవి విరచిత  ''శ్రీ భీమేశ్వర పురాణం ''(దక్షిణ కాశికావ్యాఖ్యాన సహితం ).అవసరమైన చోట్ల మాత్రమె రసవంతమైన మహాకవి పద్యాలను ఉదాహరిస్తూ ,సాధ్యమైనంతవరకు సరళ వచనం లో రాసే ప్రయత్నం చేస్తున్నాను .సమాదరిస్తారని భావిస్తున్నాను –దుర్గాప్రసాద్ .

ఉపోద్ఘాతం

ద్రాక్షారామాన్ని దక... పూర్తిటపా చదవండి...

మెరుగు (కురచ కథ)

Posted: 23 Oct 2014 11:07 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
"నిజంగా నిజం. విశ్వసించు. సహకరించు" చెప్పాడు శ్రీ... పూర్తిటపా చదవండి...

రుధిర సౌధం 267

Posted: 23 Oct 2014 09:56 PM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

ప్రకృతిమాతకు వందనము

Posted: 23 Oct 2014 09:19 PM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
వానా వానా వల్లప్పా!
వల్లమాలిన గుబులప్పా!
మబ్బుల తెప్పల పడవలలో; 
తళ తళ మెరుపుల కలువలను; 
తెచ్చేవారు యక్ష  కన్యకలు; 

పచ్చని పైరుల కొంగులను; 
విరజాపి, పుచ్చుకునేది భూదేవి;
సంతోషాలను సకలజగతికీ; 
ఇచ్చేనమ్మా వనరుగ ప్రకృతి; 
ఇస్తీనమ్మా వాయనం; 
పుచ్చుకొంటినీ వాయినం   

**********************,
పూర్తిటపా చదవండి...

గుమ్మడికాయ హల్వా

Posted: 23 Oct 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

పెరట్లో కాసిన పెద్దగుమ్మడికాయ కోసి,చుట్టుపక్కల వాళ్ళకు ఇచ్చాక కూడా బోలెడు మిగిలింది.వీటి వాడకం మన వైపు తక్కువేమో కానీ,బెంగాలీలు గుమ్మడికాయతో పాటు,వీటి ఆకులతో కూర,ఇంకా వీటి పువ్వులతో బజ్జీలు చేసుకుంటారంట.బూడిదగుమ్మడికాయతో హల్వా సాధారణంగా చేసుకుంటారు,కానీ తీపి గుమ్మడికాయతో కూడా హల్వా బాగుంటుంది.

IMG_3326
కావలసిన పదార్థాలు
గుమ్మడికాయ తురుము – 2 కప్పులు
పాలు – 2... పూర్తిటపా చదవండి...

మోడి ప్రభుత్వం ధరలు ఎలా తగ్గించగలిగింది?

Posted: 23 Oct 2014 07:55 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
నాకు గుర్తు ఉన్నంతవరకు 2010 నుంచీ ద్రవ్యోల్బణం ఎక్కువవడం ప్రారంభించింది. ఇన్నేళ్లలోనూ అది తగ్గిన దాఖలా లేదు. అప్పుడప్పుడు ఏ కొంచెమో తగ్గినట్టు అనిపించినా అది లెక్కలోది కాదు. ధరలు తగ్గాయి అనుకునేటంతగా ఎప్పుడూ తగ్గలేదు.

యూపీఏ ప్రభుత్వం అందుకు రకరకాల కారణాలు చెబుతూ వచ్చింది. ఆహారపదార్థాల ద్రవ్యోల్బణానికే వస్తే, ఆర్థిక స్తోమత పెరుగుతుండడం వల్ల ఇప్పుడు అన్ని తరగతుల వారూ పప్పులు, కూరగాయలు ఎక్కువగా వాడుతున్నారనీ, ఆవిధంగా ఆహారపదార్థాల వినియోగం పెరిగిందనీ, అందుకు తగ్గట్టు వాటి ఉత్పత్తి పెరగలేదనీ ఒక కారణం. ధరలు తగ్గించడం ఎక్కువగా రాష్ట్రప్రభుత్వ... పూర్తిటపా చదవండి...

నరకుఁడు సంపెఁ గృష్ణుని సనాతనధర్మము రక్షసేయఁగన్.

Posted: 23 Oct 2014 06:55 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - నరకుఁడు సంపెఁ గృష్ణుని సనాతనధర్మము రక్షసేయఁగన్.


చంపకమాల:
నరకుని జంపి నాడు గద నాడట కృష్ణుడు నేడు చూడగా
నరకెను పాత గాథనిటు నామము ' సత్యపు నాటకమ్మనెన్ '
నరకుని ' ఫ్యాన్స్ ' వచ్చి తమ నాయకు స్వప్నము జేర్చిరందులో
నరకుఁడు సంపెఁ గృష్ణుని- స. నా - తనధర్మము రక్షసేయఁగన్. పూర్తిటపా చదవండి...

ఉదయే సవితా రక్తో ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 23 Oct 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. ఉదయే సవితా రక్తో రక్తశ్చాస్తమయే తథా
సంపత్తే చ విపత్తే చ మహతామేక రూపతా.
గీ. మహితు లొకరీతినే యుంద్రు మహిని తాము
సంపదలలోన యాపన్న సమయమునను.
సూర్యుఁడుదయాస్తమయములఁ జూ డ నెఱుపు
వర్ణమునె యొప్పుచుండును భ్రమణమందు.
భావము. సూర్యుడు ఉదయించే సమయంలోనూ ఎఱ్ఱగ... పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు – 9-386-ఆ.- బుద్ధిమంతుడయిన

Posted: 23 Oct 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

ఒక సమయం

Posted: 23 Oct 2014 05:44 PM PDT

రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)

పూర్తిటపా చదవండి...

ఆకూతి వంశం

Posted: 23 Oct 2014 05:30 PM PDT

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
స్వయంభు మనువు కు గల ముగ్గురు పుత్రికలలో వారికి ఆకుతి అనే పుత్రిక యందు అమితమైన ప్రేమ కలిగి ఉండుట చేత ఆమెను రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేసే సమయంలో వారికి జన్మించిన పుత్రుని తనకు వంశోభివృద్ధి కొరకు అడిగాడు. దానికి ఆకూతి, రుచి ప్రజాపతుల ఇద్దరి అంగీకారం తీసుకుని వారి వివాహం జరిపించాడు.
వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యజ్ఞుడు గా జన్మించాడు. స్వామివారిని విడచి ఎన్నటికీ ఉండలేని శ్రీమహాలక్ష్మి కూడా దక్షిణ గా జన్మించినది. ముందుగా స్వయంభువమనువుకు ఇ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger