Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 23 October 2014

కుంతీకుమారి ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

కుంతీకుమారి ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


కుంతీకుమారి

Posted: 22 Oct 2014 02:35 PM PDT

రచన : అబ్రకదబ్ర | బ్లాగు : తెలు-గోడు
సైన్స్ ఫిక్షన్ త్రిమూర్తుల్లో ఒకడైన రాబర్ట్ ఎ. హెయిన్‌లిన్ 1959లో రాసిన 'All You Zombies' అనబడే అద్భుతమైన కథ, నాకు బాగా నచ్చిన సైన్స్ ఫిక్షన్ కథల్లో ఒకటి. ఒక రకంగా, నేను కథలు రాయాలనుకున్నప్పుడు సైన్స్ ఫిక్షన్ వైపు అడుగులేసేలా ప్రేరేపించింది ఈ కథే. చదువుతున్నంతసేపూ ఉత్కంఠకి గురి చేసి, చదవటం పూర్తయ్యాక అంతా అర్ధమైనట్లూ, ఏమీ అర్ధం కానట్లూ ఏక కాలంలో భ్రమింపజేయగల శక్తి ఈ కథ సొంతం. ఈ కథని అనువదించాలన్న కోరిక ఎప్పట్నుండో వెంటాడుతుండగా, ఇన్నాళ్లకి ఆ పని చేయటం కుదిరింది. సాధారణంగా తన సాహిత్యాన్ని తీరుబడిగా 'చెక్కే' అలవాటున్న హెయిన్‌లిన్ ఈ కథని మాత్రం నాలుగే గంటల్లో ఒకే సిటింగ్‌లో రాసేయటం వల్ల, ఆయన శైలి... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 715

Posted: 22 Oct 2014 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

పూర్తిటపా చదవండి...

దీపావళి

Posted: 22 Oct 2014 10:43 AM PDT

రచన : Himaja prasad | బ్లాగు : హేమంతం
దీపంజ్యోతి పరంబ్రహ్మదీపం సర్వతమోపహం!
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే!!
 

పూర్తిటపా చదవండి...

ఆధారం

Posted: 22 Oct 2014 10:40 AM PDT

రచన : జ్ఞాన ప్రసూన | బ్లాగు : సురుచి
            ఆధారం     నాలుగున్నర అవగానే శీను   టపాకాయలన్నీ   అరుగుమీద  పేర్చడం ప్రారంభించాడు.    ఇప్పుడే ఎందుకురా అవన్నీ  పరుస్తున్నావు? అంది  లక్ష్మి    "అమ్మా!"  అన్నీ   విడి విడిగా  పెట్టుకొంటున్నానే!  తీసుకొడం తేలిక,ఎన్ని కాల్చానో  ఎన్ని వున్నా యో తెలుస్తుంది.అన్నాడు శీను    లక్ష్మి దీపాలు వెలిగించడానికి   కొత్త ప్రమిదలు తెప్పించి  నిన్ననే   నీళ్ళలొ నానబెట్టింది.అలా చేస్తే నూనె ఆట్టే... పూర్తిటపా చదవండి...

సకలము నీవే

Posted: 22 Oct 2014 09:39 AM PDT

రచన : Prasad Chitta | బ్లాగు : పెద్దలు చెప్పిన మంచి మాటలు
స్వామి! నామనమెందు సంచరించిన నీవు
                ప్రేమతో నచట గన్పింపుమయ్య
కరము నా కరములే కార్యముల్ జేసిన
                నదియె నీవయి పూజలందుమయ్య
చిత్తమెద్దానిని చింతించినన్ దయ
                నది నీవుగా మారి యలరుమయ్య
విమల! నా సకలేంద్రియము లేవి గ్రహియించు
                నవియె నీవయి వాటికందుమయ్య

అన్నివేళల అంతట అనవరతము
భావమందున సకలము నీవయగుచు
సేవ యొసగుము కృపతోడ చిద్విలాస
పరమ కరుణాతరంగ! శ్రీ పాండురంగ!


-- ఆశ్వయుజ మాస శివరాత్రి, నరక చతుర్దశి  సందర్భంగా... పూర్తిటపా చదవండి...

మేఘాలపై తేలుతూ .... నీవు

Posted: 22 Oct 2014 09:33 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

ఎప్పటినుంచో ఇప్పటివరకూ
నీ గురించే ఆలోచిస్తూ ....
నేను<... పూర్తిటపా చదవండి...

దీపావళి విశేషాలు

Posted: 22 Oct 2014 09:24 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపమాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు కావడం చేత దీనికి దీపావళి అని పేరొచ్చింది. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం.

పూర్తిటపా చదవండి...

లక్ష్మీపూజ విశిష్టత

Posted: 22 Oct 2014 09:15 AM PDT

రచన : Brahmana Sangam Waranal | బ్లాగు : BRAHMANA SANGHAM WARANGAL

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger